Swetha
ఓటిటి లో ఈ మధ్య కొత్త కొత్త సినిమాలన్నీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. కంటెంట్ బావుంటే అన్ని భాషల సినిమాలను ఆదరిస్తూ ఉంటారు. ఇక థ్రిల్లర్ సినిమాల సంగతైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో ఇప్పుడు ఓటిటి లో తమిళ లేటెస్ట్ థ్రిల్లర్ ఓటిటి ప్రేక్షకులను బాగా మెప్పిస్తుంది. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. కాలకమ్మైపట్టి అనే ఊరు కాలపట్టి, కమ్మైపట్టి అనే రెండు గ్రామాలుగా విడిపోతుంది. అప్పుడు దేవుడిని నమ్మని కతిరావన్ అనే వ్యక్తి సడెన్ గా చనిపోతాడు. అతనిని ఆ రెండు గ్రామాల మధ్యలో చెట్టు దగ్గర కుర్చోపెడతారు. కానీ అతని ఫ్రెండ్ మాత్రం అతను చనిపోలేదని నమ్ముతాడు.అతని బాడీ నుంచి సౌండ్ వస్తూ ఉంటుంది. దీనితో చనిపోయిన ఆ వ్యక్తి దేవుడని నమ్ముతారు. అతనికి పూజలు చేస్తారు. అప్పుడు అతనికోసం పోటీ పడుతూ ఉంటారు. సడెన్ గా ఆ వ్యక్తి కనిపించకుండా పోతాడు. దీనితో గొడవలు పెరిగిపోతాయి. ఆ తర్వాత ఏమి జరిగింది ? ఆశలు ఆ వ్యక్తి నిజంగా చనిపోయాడా ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ఈ సినిమాలో రాజశేఖర్ కూతురు శివాత్మిక హీరోయిన్. ఈ సినిమా పేరు ‘బాంబ్’. థియేటర్స్ లో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ఒకేసారి మూడు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. అక్టోబర్ 10 నుంచి ఆహా తమిళ్ తో పాటు సింప్లీ సౌత్, షార్ట్ ఫ్లిక్స్ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానుంది. కాబట్టి అసలు మిస్ చేయకుండా చూసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.