iDreamPost
android-app
ios-app

ప్రముఖ నటిని అరెస్ట్‌ చేసిన పోలీసులు!

  • Published Nov 03, 2023 | 1:10 PM Updated Updated Nov 03, 2023 | 1:10 PM

ఉర్ఫీ జావెద్‌ ముంబైలో నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే. శుక్రవారం ఉదయం ఆమె ఓ రెస్టారెంట్‌కు వెళ్లారు.

ఉర్ఫీ జావెద్‌ ముంబైలో నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే. శుక్రవారం ఉదయం ఆమె ఓ రెస్టారెంట్‌కు వెళ్లారు.

  • Published Nov 03, 2023 | 1:10 PMUpdated Nov 03, 2023 | 1:10 PM
ప్రముఖ నటిని అరెస్ట్‌ చేసిన పోలీసులు!

తన వింత విచిత్రమైన వేషధారణతో ఎప్పుడూ వార్తలో నిలుస్తుంటారు బాలీవుడ్‌ నటి ఉర్ఫీ జావెద్‌. సోషల్‌ మీడియాలో ఆమె పోస్టు చేసే ఫొటోలు, వీడియోలపై తరచుగా వివాదం నడుస్తూ ఉంటుంది. ఎన్ని కామెంట్లు వచ్చినా.. నెటిజన్లు ఎంత తిడుతున్నా ఆమె తన పంథాను మార్చుకోకుండా ముందుకు సాగుతున్నారు. తాజాగా, ఆమెను పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఏముందంటే…

ఉర్ఫీ జావెద్‌ ముంబైలో నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే. శుక్రవారం ఉదయం ఆమె ఓ రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడినుంచి బయటకు వస్తున్న సమయంలో ముంబై మహిళా పోలీసులు ఇద్దరు ఆమె దగ్గరకు వచ్చారు. తర్వాత ఆమెను తన వెంట తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. దీంతో ఆమె వారితో వాగ్వివాదానికి దిగారు. ఉర్ఫీ వారితో వెళ్లటానికి సుముఖత వ్యక్తం చేయకపోవటంతో వాళ్లు ఆమె రెండు చేతులు పట్టుకుని అక్కడినుంచి తీసుకెళ్లిపోయారు.

అక్కడే ఉన్న కారులో కూర్చోబెట్టుకుని అక్కడినుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. కొంతమంది అది నిజమే అంటుంటే.. మరికొందరు ఫేక్‌ అని అంటున్నారు. ‘‘ ఉర్ఫీ జావెద్‌ ఇప్పుడు ఇలాంటి స్టంట్లు కూడా చేస్తోందా?’’.. ‘‘ ఉర్ఫీ జావెద్‌ అరెస్ట్‌ అయ్యిందా.. ఎందుకు?’’… ‘‘ ఉర్ఫీ జావెద్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులకు ధన్యవాదాలు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, ఉర్ఫీని అరెస్ట్‌ చేసినట్లు వైరల్‌గా మారిన ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom