iDreamPost
android-app
ios-app

ఈమె స్టార్ హీరోయిన్ అక్క! గ్లామర్ ఫీల్డ్ కాదని సైన్యంలో చేరి దేశసేవ! హ్యాట్సాఫ్!

  • Published Apr 24, 2024 | 2:39 PM Updated Updated Apr 24, 2024 | 3:44 PM

పై ఫోటోలో చాలా అందంగా.. ఆర్మి డ్రెస్ లో కనిపిస్తున్న ఈ అమ్మాయి..  ఓ పాన్  ఇండియా స్టార్ హీరోయిన్ అక్క కావడం గమన్హారం. అంతేకాకుండా.. ఇప్పుడు ఆ హీరోయిన్ ప్రభాస్ సినిమాలో కూడా నటిస్తుంది. ఇక చూడటానికి వీరిద్దరి పోలీకలు కూడా ఒకేలా ఉంటాయి. ఇంతకి ఆ అక్కచెల్లెలు ఎవరో గుర్తుపట్టారా..?

పై ఫోటోలో చాలా అందంగా.. ఆర్మి డ్రెస్ లో కనిపిస్తున్న ఈ అమ్మాయి..  ఓ పాన్  ఇండియా స్టార్ హీరోయిన్ అక్క కావడం గమన్హారం. అంతేకాకుండా.. ఇప్పుడు ఆ హీరోయిన్ ప్రభాస్ సినిమాలో కూడా నటిస్తుంది. ఇక చూడటానికి వీరిద్దరి పోలీకలు కూడా ఒకేలా ఉంటాయి. ఇంతకి ఆ అక్కచెల్లెలు ఎవరో గుర్తుపట్టారా..?

  • Published Apr 24, 2024 | 2:39 PMUpdated Apr 24, 2024 | 3:44 PM
ఈమె స్టార్ హీరోయిన్ అక్క!  గ్లామర్ ఫీల్డ్ కాదని సైన్యంలో చేరి దేశసేవ! హ్యాట్సాఫ్!

ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా వాడకం అనేది క్రమేపి పేరిగిపోతుంది. దీంతో అనుకోకుండా..చాలామంది ఓవర్ నైట్ లో ఫేమస్ అయిపోతున్నారు. ఇక సోషల్ మీడియాలో పుణ్యమంటూ.. ఎక్కడ లేని వింతలు, వింతైనా ఘటనలు, మనుషులు కూడా తెగ వైరల్ అవుతుంటారు. వీరితో పాటు చాలా అందంగా ఉన్న వారు కూడా ఈ సోషల్ మీడియాలో దర్శనమిస్తుంటారు. ఇక అందమైన వ్యక్తులంటే.. అది సినిమాలోనే చూస్తాం అనే మాట నిజానికి వాస్తవమైనది కాదు. ఎందుకంటే.. ప్రస్తుతం సినీ రంగంలో ఉన్నవారే కాకుండా.. ఒక డాక్టర్, టీచర్, హాస్ వైఫ్ , ఆర్మీ ఆఫీసర్ ఇలా రకరకాల వృత్తిలో ఉన్న వాళ్లు కూడా అందమైన వాళ్లు ఉంటారు. కాగా, వాళ్లు లైఫ్ ను చాలా సింపుల్ గా లీడ్ చేస్తుంటారు. కానీ కొన్ని కొన్నిసార్లు అనుకోకుండా ఈ సోషల్ మీడియాలో ఏదో రకంగా ప్రత్యేక్షమవుతారు. ఈ క్రమంలోనే తెగ వైరల్ అవుతుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నా అమ్మాయి కూడా ఈ కేటగిరికి చెందినదే. అవును పై ఫోటోలో ఎంతో అందంగా.. ఆర్మి డ్రెస్ లో కనిపిస్తున్న ఈ అమ్మాయి.. ఓ పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ కు అక్క. ఇక వీరిద్దరి పోలికలు కూడా ఇంచుమించు ఒకేలా ఉంటాయి. ఇంతకి ఎవరో గుర్తుపట్టారా..?

పై ఫోటోలో చాలా అందంగా.. ఆర్మి డ్రెస్ లో కనిపిస్తున్న ఈ అమ్మాయి..  ఓ పాన్  ఇండియా స్టార్ హీరోయిన్ అక్క కావడం గమన్హారం. అంతేకాకుండా.. ఇప్పుడు ఆ హీరోయిన్ ప్రభాస్ సినిమాలో కూడా నటిస్తుంది. ఇక చూడటానికి వీరిద్దరి పోలీకలు కూడా ఒకేలా ఉంటాయి. ఇంతకి ఆ అక్కచెల్లెలు ఎవరో గుర్తుపట్టారా..? మరి, పై ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మాయి పేరు ఖుష్బూ పటానీ. ఈమె మరెవరో కాదు.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశా పటానీకి అక్క. అవును మీరు విన్నది నిజమే. దిశా పటానీకి ఓ అక్క కూడా ఉంది.ఈమెనే ఆ ఖుష్బూ పటానీ. ఈమె ఉత్తరప్రదేశ్ లోని పుట్టి పెరిగారు. కాగా, అక్కడే బరేలీలో స్కూలింగ్ పూర్తిచేశారు. ఆ తర్వాత.. ఎలక్ట‍్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేశారు. ఇక చివరికి ఓ సోల్జర్ స్థాయి నుంచి లెఫ్ట్‌నెంట్ వరకు చేరుకున్నారు.

ఇక దాదాపు 12 ఏళ్ల పాటు ఆర్మీలో దేశ సేవ చేసిన ఖుష్బూ పటానీ.. ఎవ్వరూ ఊహించని విధంగా గతేడాది వలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఇకపోతే చెల్లి దిశా పటానీ లాగా.. ఈమె కూడా హెల్త్, ఫిట్‌నెస్ విషయంలో.. చాలా శ్రద్ధగా ఉంటారు. ఎందుకంటే.. ఒక సర్టిఫైడ్ న్యూట్రిషియన్ ట్రైనర్ కావడం విశేషం. ఇక ఇన్ స్టాలో ఖుష్బూకి దాదాపు 3,80,000 మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అయితే తాజాగా ఈమె తన ఆర్మీ జ్ఞాపకాల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈమె గురించి ఇప్పుడు నెట్టింట అందరూ చర్చించుకుంటున్నారు. ఇక చూడటానికి అక్కాచెల్లెళ్లు ఇద్దరూ ఒకేలా కనిపిస్తున్నారు. కానీ, కానీ ఒకరేమో నటిగా, మరొకరు మాత్రం ఆర్మీలో సేవ చేశారు. మరి, ప్రస్తుతం వైరల్ అవుతున్న దిశా పటానీ అక్క ఖుష్బూ పటానీ ఫోటో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Major Khushboo Patani(KP) (@khushboo_patani)

Jojobet Girişmeritbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet giriş