iDreamPost
android-app
ios-app

నేను చేసిన తప్పు నా కూతుర్నిచెయ్యనివ్వను..అలియా భట్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

  • Published May 14, 2024 | 12:14 PM Updated Updated May 14, 2024 | 12:14 PM

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్‌ తాజాగా తన కూతురి విషయంలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కాగా, తాను చేసిన తప్పును తన కూతురితో చేయనివ్వనంటూ చెప్పుకొచ్చింది.

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్‌ తాజాగా తన కూతురి విషయంలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కాగా, తాను చేసిన తప్పును తన కూతురితో చేయనివ్వనంటూ చెప్పుకొచ్చింది.

  • Published May 14, 2024 | 12:14 PMUpdated May 14, 2024 | 12:14 PM
నేను చేసిన తప్పు నా కూతుర్నిచెయ్యనివ్వను..అలియా భట్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

బాలీవుడ్ బ్యూటీ ‘అలియా భట్‌’..  ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.  ఇండస్ట్రీలో ఉన్న స్టార్‌ హీరోయిన్స్‌ లో ఈమె కూడా ఒకరు. అంతేకాకుండా.. అతి తక్కువ సమయంలోనే అలియఆ తన నటనతో మంచి క్రేజ్‌ ను సంపాదించుకుంది. ఇక స‍్టార్‌ హీరో రణబీర్ ను ప్రేమించి పెళ్లాడిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత బిడ్డకు జన్మనివ్వడంతో సినిమాలకు కాస్త బ్రేక్‌ ఇచ్చింది. కాగా, ఈ మధ్యనే ఈ అమ్మాడు సినిమాల్లో బిజీ  బిజీ అవుతున‍్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే..   షూటింగ్స్‌ నుంచి ఏ చిన్న గ్యాప్‌ దొరికిన అలియా.. తన భర్త కూతురితో సమయాన‍్ని  గడిపేస్తుంటుంది.

ఇక సినీ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలి నుంచి వచ్చినా కూడా తనకంటూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇకపోతే.. రణబీర్‌ ను పెళ్లి చేసుకున్న తర్వాత ఈ అమ్మడు ఆచి తూచి సినిమాలు చేస్తుంది. ఇక రణబీర్‌ మాత్రం  వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. కాగా, వీరిద్దరికి రాహా అనే కూతురు ఉన్న విషయం తెలిసిందే. తాజాగా అలియా భట్ తన కూతురు గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాగా, తాను చేసిన తప్పు తన కూతురిని చేయనివ్వనని  అలియా భట్ తెలిపింది.  ఈ సందర్భంగా అలియా భట్ మాట్లాడుతూ.. ‘హాలీవుడ్‌ సినిమా హార్ట్‌ ఆఫ్‌ స్టోన్‌ షూటింగ్‌ కోసం నేను లండన్‌లో ఉన్నాను. నా తల్లి దండ్రులను వదిలి ఉండటం చాలా కష్టంగా అనిపించింది. నాకు మూడు రోజులు నిద్రపోలేదు. నేను మంచి కూతురిని కాదనే ఫీలింగ్ కలిగింది. ఇక నా కూతురిని మాత్రం 20 ఏళ్ల వరకు ఇల్లు వదిలి వేరే చోట సెటిల్ చేయనివ్వనని అలియా చెప్పుకొచ్చింది.

ఎందుకంటే.. నేను ఇంటి నుంచి వెళ్లేటప్పటికి నాకు 23 ఏళ్లు. షూటింగ్ కారణంగా ఇంటికి దూరంగా ఉన్నాను. అది ఏ నగరమో కూడా నాకు తెలియదు. నేను త్వరగా ఇంటి నుండి బయటకు వచ్చేశా అనిపించింది. నా కూతురికి ఇలా జరగనివ్వడం ఎందుకు.? ఇక నేను భవిష్యత్తు గురించి ఆలోచించే వ్యక్తిని. కానీ, రాహా విషయంలో అలా కాదు. రాహాకు కింద పడే అవకాశం ఇవ్వకపోతే ఎలా లేవాలో తెలియదని మా నాన్న ఎప్పుడూ చెబుతుంటారని’ ఆలియా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అలియా తన కూతురి గురించి చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్‌ గా మారాయి. ఇకపోతే అలియా భట్‌ సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో ‘లవ్ అండ్ వార్’ సినిమాలో నటిస్తోంది. మరి, కూతురి విషయంలో అలియా చేసిన ఆసక్తికర వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetvbettr girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş