iDreamPost
android-app
ios-app

కూతురు కోసం రూ.200 కోట్లు ఖర్చు చేసిన షారుఖ్ ఖాన్.. ఎందుకంటే

  • Published Apr 16, 2024 | 1:05 PM Updated Updated Apr 16, 2024 | 1:05 PM

బాలీవుడ్ బాదుషా షారుఖ్ ఖాన్.. ఇటీవలే వరుస హిట్స్ అందుకొని సూపర్ జోష్ లో ఉన్న విషయం తెలిసిందే. అయితే లా వరుస సినిమాలతో మంచి హిట్స్ అందుకున్న షారుఖ్ తన తర్వాత ప్రాజెక్ట్ పై ఇంత వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ, తాజగా తన కూతురి కోసం ఏకంగా రూ. 200 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం తెలుస్తోంది. కారణం ఏమిటంటే..

బాలీవుడ్ బాదుషా షారుఖ్ ఖాన్.. ఇటీవలే వరుస హిట్స్ అందుకొని సూపర్ జోష్ లో ఉన్న విషయం తెలిసిందే. అయితే లా వరుస సినిమాలతో మంచి హిట్స్ అందుకున్న షారుఖ్ తన తర్వాత ప్రాజెక్ట్ పై ఇంత వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ, తాజగా తన కూతురి కోసం ఏకంగా రూ. 200 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం తెలుస్తోంది. కారణం ఏమిటంటే..

  • Published Apr 16, 2024 | 1:05 PMUpdated Apr 16, 2024 | 1:05 PM
కూతురు కోసం రూ.200 కోట్లు ఖర్చు చేసిన షారుఖ్ ఖాన్.. ఎందుకంటే

బాలీవుడ్ బాదుషా ‘షారుఖ్ ఖాన్’.. ఈ మధ్య ఇండస్ట్రీలో ఈ స్టార్ హీరో పేరు తరుచు ఏదో ఒక వివాదంలో వినిపిస్తునే ఉంది. కాగా, గతేడాది నుంచి షారుఖ్ వరుస సినిమాలతో భారీ హిట్స్ ను అందుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బ్యాక్ టు బ్యాక్ రూ.100 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ ను సృష్టించాడు. అలాగే ‘పఠాన్’, ‘జవాన్’, ‘డంకి’ సినిమాలతో వరుస హిట్స్ ను అందుకున్నాడు. అయితే ఈ సినిమాల తర్వాత ఇంతవరకు మరి ఏ కొత్త సినిమాను కింగ్ ఖాన్ అనౌన్స్ చేయలేదు. కానీ, షారుఖ్ ఖాన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ మాత్రం భారీ యాక్షన్ సినిమా చేస్తున్నాడనే టాక్ బాలీవుడ్ లో జోరుగా వినిపిస్తుంది. ఇలా వరుస సినిమాలతో మంచి హిట్స్ తో పాటు కలెక్షన్స్ ను కొల్లగొడుతున్న షారుఖ్ ఖాన్ తాజాగా తన కూతురు కోసం ఏకంగా రూ. 200 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం తెలుస్తోంది. కారణం ఏమిటంటే..

ఇటీవలే వరుస హిట్స్ అందుకున్న షారుఖ్ ఖాన్ తన తర్వాత ప్రాజెక్ట్స్ కోసం ఇంక అనౌన్స్ చేయలేదు కానీ, తన కూతురు కోసం మాత్రం రంగంలోకి దిగుతున్నరని టాక్ వినిపిస్తుంది. ఈ క్రమంలోనే తన కూతురు గురించి ఏకంగా రూ.200 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం అందింది. అసలు కారణమేమిటంటే.. బాలీవుడ్ బాదుషా షారుఖ్ ఖాన్ కూతురు ‘సుహానా ఖాన్’ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలోనే సుహానా ఖాన్ తాజాగా ‘కింగ్’ అనే సినిమాలో నటిస్తుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు షారుఖ్ నిర్మాతగా వ్యవహారిస్తున్నట్లు సమాచారం.కాగా, ఈ సినిమా బడ్జెట్ పై నెట్టింట హాట్ టాక్ గా మారింది. ఎందుకంటే.. కింగ్ సినిమాపై షారుక్ ఖాన్ 200 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనున్నట్టు బాలీవుడ్ లో గట్టిగానే టాక్ వినిపిస్తుంది.  అలాగే షారూఖ్ కూతురు సుహానా ఖాన్ బిగ్ స్క్రీన్‌పై నటిస్తున్న తొలి సినిమా కావడంతో..   కింగ్ సినిమాపై భారీగానే హైప్ క్రియేట్ అవుతోంది.  అంతేకాకుండా.. ఈ సినిమా పై అందరికి భారీ అంచనాలు పెరిగిపోయాయి. పైగా ఈ సినిమాలో షారుఖ్ కూడా నటిస్తున్నాడు. కాబట్టి, కూతురు నటిస్తున్న మొదటి సినిమా ఇదే కావునా ఈ సినిమా షారుఖ్ ఖాన్ కు చాలా ప్రత్యేకమైనది.

Shah Rukh Khan spent 200 crores for his daughter

కాగా, సుహానా ఖాన్ ఇంతకుముందు ‘ది ఆర్చీస్’ సినిమాలో నటించిగా అది నేరుగా ఓటీటీలో విడుదలైంది. అయితే కింగ్ చిత్రానికి సుజయ్ ఘోష్ దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం దీని ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అలాగే సినిమాలోని ప్రతి సన్నివేశం ప్రత్యేకంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. విదేశాల నుంచి స్టంట్ మాస్టర్లను రప్పించి యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ ఇప్పటి వరకు చూడని యాక్షన్ మూవీగా దీన్ని రూపొందించేందుకు ‘కింగ్’ టీమ్ తీవ్రంగా శ్రమిస్తోంది. దాంతో ఈ సినిమా బడ్జెట్ 200 కోట్ల రూపాయలను దాటుతుందని అంటున్నారు. మరి కూతురు కోసం షారుఖ్ రూ. 200 కోట్లు పెట్టుబడి పెట్టారనే వార్త పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişmeritbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet giriş