iDreamPost
android-app
ios-app

స్టార్ హీరో ఇన్ స్టాలో పెళ్లి ఫోటోలు డిలీట్..వైరల్ అవుతున్న విడాకుల రూమర్స్

  • Published May 08, 2024 | 11:43 AM Updated Updated May 08, 2024 | 11:43 AM

తాజాగా ఇండస్ట్రీలో మరో స్టార్ సెలబ్రిటీ జంటలు వీడిపోతున్నారంటూ నెట్టింట రూమర్స్ తెగ వైరల్ అవుతున్నాయి. అందుకు కారణం ఆ హీరో ఇన్ స్టా ఖాతాలో పెళ్లి ఫోటోలు కనిపించకపోవడం. ఇంతకి ఏం జరిగిందంటే..?

తాజాగా ఇండస్ట్రీలో మరో స్టార్ సెలబ్రిటీ జంటలు వీడిపోతున్నారంటూ నెట్టింట రూమర్స్ తెగ వైరల్ అవుతున్నాయి. అందుకు కారణం ఆ హీరో ఇన్ స్టా ఖాతాలో పెళ్లి ఫోటోలు కనిపించకపోవడం. ఇంతకి ఏం జరిగిందంటే..?

  • Published May 08, 2024 | 11:43 AMUpdated May 08, 2024 | 11:43 AM
స్టార్ హీరో ఇన్ స్టాలో పెళ్లి ఫోటోలు డిలీట్..వైరల్ అవుతున్న విడాకుల రూమర్స్

ఈ మధ్యకాలంలో చాలామంది సెలబ్రిటీస్ డేటింగ్ చేయడం, ఆ తర్వాత ప్రేమ వివాహాలు చేసుకోవడం, కొన్నాళ్లకే విడిపోవడం కామన్ అయిపోయింది. ఇటీవలే టాలీవుడ్, బాలీవుడ్ అని ఇండస్ట్రీలతో సంబంధం లేకుండా.. ఎంతోమంది సెలబ్రిటీ జంటలు సైలేంట్ గా విడిపోతున్నారు. అసలు వారు ఇలా సడన్ గా విడిపోయి, డైవర్స్ తీసుకోవడానికి కారణాలు కూడా తెలియడం లేదు. కేవలం చిన్న చిన్న కారణాలు, లేని పోని ఇగోలకు పోయి క్షణికావేశంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని, సోలోగా ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఇలా ఇప్పటికే చాలామంది స్టార్ సెలబ్రిటీస్ విడిపోతూ తమ ఫ్యాన్స్ ఊహించని షాక్ ను ఇస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఇండస్ట్రీలో మరో స్టార్ సెలబ్రిటీస్ కూడా విడిపోవడానికి సిద్ధంగా ఉన్నారంటూ నెట్టింట రూమర్స్ తెగ హల్ చల్ చేస్తున్నాయి. అందుకు కారణం ఆ స్టార్ హీరో ఇన్ స్టా గ్రామ్ లో పెళ్లి ఫోటోస్ డిలీట్ చేయడమే ఇప్పుడు నెట్టింట ఈ పుకార్లకు పునాదిగా మారింది. ఇంతకి ఆ స్టార్ సెలబ్రిటీ జంట ఎవరంటే..?

బాలీవుడ్ స్టార్ హీరో ‘రణ్ వీర్’, ‘దీపికా పదుకోన్’ గురించి అందరికీ తెలిసిందే. వీరిద్దరూ కొన్నాళ్లుగా ప్రేమించుకొని, ఆ తర్వాత పెద్దల సమక్షంలో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన విషసయం తెలిసిందే. ఇక ఇండస్ట్రీలో ఉన్న స్టార్ సెలబ్రిటీస్ లో వీరు కూడా ఒకరు. అయితే గత కొన్ని రోజులుగా ఈ జంట త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారని, త్వరలోనే దీపికా డిలవరీ డేట్ ను కూడా ప్రకటించనున్నరనే వార్తలు జోరుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ జంట త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నరనే కొత్త వార్త నెట్టింట వైరల్ అవుతూ ఉంటుంది. అందుకు కారణం ఇన్ స్టా గ్రామ్ లో పెళ్లి ఫోటోలు కనిపించడం లేదు. అవును.. రణ్ వీర్ తాజాగా తన ఇన్ స్టా ఖాతాలోని తమ పెళ్లి ఫోటోలని డిలీట్ చేశాడు. దీంతో ఇప్పుడు లేనిపోని వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

అయితే దీపిక ఇన్ స్టాలో మాత్రం వారి పెళ్లి ఫోటోలు ఉన్నాయి. కానీ రణ్ వీర్ ఖాతాలో మాత్రం పెళ్లి ఫోటోలు కనిపించకపోవడం గమన్హారం. ఇకపోతే దీపికతో కలిసి తీసుకున్న మిగతా ఫోటోలన్నీ ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం దీపిక ప్రెగ్నెన్సీతో ఉంది. ఇలాంటి టైంలో ఈ విడాకుల రూమర్ అనేది నమ్మేలా అనిపించట్లేదు అని అందరూ అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే.. పెళ్లి ఫోటోస్ అనేవి ఏదో పొరపాటునా కూడా కనిపించక కూండా ఉండుటుంది అని ఈ విషయం పై రణ్ వీర్ స్పందించాల్సిందే అని అందరూ అభిప్రాయపడుతున్నారు. మరి, రణ్ వీర్ పెళ్లి ఫోటోస్ తన ఇన్ స్టా ఖాతాలో కనిపించకపోవడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Ranveer Singh (@ranveersingh)

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap