iDreamPost
android-app
ios-app

ప్రభాస్ తో హీరోయిన్ గా నటించిన ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా?

  • Published Jul 27, 2024 | 7:45 PM Updated Updated Jul 27, 2024 | 7:45 PM

Pic Talk: పై ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో కనిపెట్టారా.. ఈమె సౌత్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్. ముఖ్యంగా కుర్రాళ్లందరికి ఈ బ్యూటీ అంటే క్రష్. అంతేకాకుండా.. ప్రభాస్ తో సరసన హీరోయిన్ గా నటించి పాన్ ఇండియా బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది. ఇంతకి ఈమె ఎవరో గుర్తుపట్టారా..

Pic Talk: పై ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో కనిపెట్టారా.. ఈమె సౌత్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్. ముఖ్యంగా కుర్రాళ్లందరికి ఈ బ్యూటీ అంటే క్రష్. అంతేకాకుండా.. ప్రభాస్ తో సరసన హీరోయిన్ గా నటించి పాన్ ఇండియా బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది. ఇంతకి ఈమె ఎవరో గుర్తుపట్టారా..

  • Published Jul 27, 2024 | 7:45 PMUpdated Jul 27, 2024 | 7:45 PM
ప్రభాస్ తో హీరోయిన్ గా నటించిన ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా?

వెండితెరపై మెరవలని చాలామంది ముద్దుగుమ్మలకు కలలు కంటారు. కానీ, ఈ యాక్టింగ్ ఫిల్డ్ లో కొనసాగాలంటే.. అందుకు తగిన స్కీల్స్ కూడా చాలా ముఖ్యం. ఈ క్రమంలోనే.. చాలామంది ఫ్యాషన్, మోడలింగ్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. ఆ తర్వాత ఇండస్ట్రీలో తమ అదృష్టన్ని పరీక్షించుకునేందుకు అడుగులు వేస్తారు. అయితే మొదటిలో సక్సెస్, ఫెయిల్యూర్స్ అనేవి ఎవరికైనా కామన్. కానీ, అక్కడితోనే కెరీర్ ముగించుకోకుండా.. రేస్ మొదలిపెడితేనే సక్సేస్ ఫుల్ నటులుగా స్టార్ హోదాలో ఇండస్ట్రీలో నిలదొక్కుంటారు. మరీ, అలా నిలదొక్కుకున్న వారిలో మనం చెప్పుకోబోతున్న ఓ హీరోయిన్ కూడా ఒకరు. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో కనిపెట్టారా.. ఆమె ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరోయిన్. ఎవరో గుర్తుపట్టారా..

పై ఫోటోలో కనిపిస్తున్న ఈ బుజ్జాయి ఎవరో కనిపెట్టారా.. ఈమె సౌత్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్. ముఖ్యంగా కుర్రాళ్లందరికి ఈ బ్యూటీ అంటే క్రష్. మరి ఎవరో కాదు.. బ్యూటీఫుల్ హీరోయిన్ ‘కృతిసనన్’. ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం బాలీవుడ్ లో ఈ చిన్నది స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది. అయితే పేరుకు బాలీవుడ్ భామగా గుర్తింపు తెచ్చుకున్న కృతి సనన్.. మొదట టాలీవుడ్ నుంచే హీరోయిన్ గా పరిచయమైంది. ముఖ్యంగా ఈ బ్యూటీ మొదట 2014లో మహేష్ బాబు నటిచిన ‘నేనొక్కడినే’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. కానీ, ఈ సినిమా ప్లాప్ గా మిగిలింది. ఇక ఆ తర్వాత అక్కినేని నాగచైతన్య సరసన ‘దోచేయ్’ సినిమాలో అలరించింది. కానీ, ఈ సినిమా కూడా కృతికి సక్సేస్ తెచ్చిపెట్టకపోవడంతో.. ఈ అమ్మడు బాలీవుడ్ కు మకాం మార్చింది. ఈ క్రమంలోనే.. అక్కడ ‘హీరోపంతి’ సినిమాలో నటించింది. ఇక ఆ సినిమా కూడా ఆశించిన స్థాయిలో సక్సేస్ కాకపోయిన కృతిసనన్ కి నటనకు మంచి గుర్తింపు వచ్చింది.

ఇలా అప్పటి నుంచి హిందీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ.. మంచి హిట్ లు అందుకోవడమే కాకుండా.. అతి తక్కువ కాలంలోనే బాలీవుడ్ లోని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కాగా, ఇటీవలే తెలుగులో ప్రభాస్ సరసన ‘ఆదిపురుష్’ సినిమాలో నటించి పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇదిలా ఉంటే.. కృతి సనన్ 1990 జులై 27న ఢిల్లీలో జన్మించింది. అయితే అక్కడే విద్యాభ్యసం పూర్తి చేసిన కృతి సనన్ జేపీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషణ్ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్ లో డిగ్రీని పూర్తి చేసింది. ఇక ఆ తర్వాత ఫ్యాషన్ మోడల్ గా కొంతకాలంగా పనిచేసిన కృతిసనన్.. నటనపై ఆసక్తితో హీరోయిన్ గా వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే నేడు స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇకపోతే నేడు ఈ చిన్నదాని పుట్టినరోజు కావడం గమన్హఆరం. ఈ క్రమంలోనే తాజాగా ఆమె చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి, కృతి సనన్ చిన్ననాటి ఫోటో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet