iDreamPost
android-app
ios-app

ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..? సౌత్ ఇండస్ట్రీలో ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్

  • Published Jul 31, 2024 | 8:24 PM Updated Updated Jul 31, 2024 | 8:24 PM

Pic Talk: పై ఫొటోలో చాలా అమాయకంగా క్యూట్ గా కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఈ చిన్నారి ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో  మోస్ట్ వాంటెడ్ హీరోయిన్.  ప్రస్తుతం ఈబ్యూటీకి ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ ఉంది. అంతేకాకుండా  అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో ఈ బ్యూటీ కూడా ఒకరు. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా..

Pic Talk: పై ఫొటోలో చాలా అమాయకంగా క్యూట్ గా కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఈ చిన్నారి ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో  మోస్ట్ వాంటెడ్ హీరోయిన్.  ప్రస్తుతం ఈబ్యూటీకి ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ ఉంది. అంతేకాకుండా  అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో ఈ బ్యూటీ కూడా ఒకరు. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా..

  • Published Jul 31, 2024 | 8:24 PMUpdated Jul 31, 2024 | 8:24 PM
ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..? సౌత్ ఇండస్ట్రీలో ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్

ఈ మధ్య టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు చాలామంది సెలబ్రిటీస్ త్రో బ్యాక్ ఫోటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అయితే వాటిలో కొన్ని సెలబ్రిటీస్ తమ ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటుంటే.. మరికొన్ని అభిమానులే సెర్చ్ చేసి మరీ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. నటీ, నటుల చైల్డ్ హుడ్ ఫోటోస్ దగ్గర నుంచి టీనేజ్ ఫోటోస్ వరకు ప్రతివీ నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. ఇక వాటిలో తమకు నచ్చిన అభిమాన నటీ, నటులును గుర్తుపట్టాడం నెటిజన్స్ కు, ఫ్యాన్స్ కు పెద్ద సవాలుగా మారిపోయింది. కానీ, కొందరు సెలబ్రిటీస్ మాత్రం చిన్నప్పుడు ఎలా ఉంటారో ఇప్పుడు కూడా అలానే ఉంటారు. ఇక మరి కొందరు మాత్రం చిన్నప్పుడు ఒకలా ఇప్పుడు ఒకలా కనిపిస్తుంటారు. మరీ, ఎప్పటిలాగే ఈరోజు కూడా మరో అందాల ముద్దుగుమ్మ చిన్ననాటి ఫోటో ఇప్పుడు మీ ముందుకు వచ్చేసింది. మరీ, ఇంతకీ ఈ ఫోటోలో అమాయకంగా, క్యూట్ గా ఉన్నా ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఈమె ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. ఎవరో కనిపెట్టారా..

పై ఫొటోలో చాలా అమాయకంగా క్యూట్ గా కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఈ చిన్నారి ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో  మోస్ట్ వాంటెడ్ హీరోయిన్.  ప్రస్తుతం ఈబ్యూటీకి ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ ఉంది. అంతేకాకుండా  అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో ఈ బ్యూటీ కూడా ఒకరు. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా.. మరీ ఆమె ఎవరో కాదు.. బ్యూటీఫుల్ ‘కియారా అద్వానీ’.  పేరుకు బాలీవుడ్ హీరోయిన్ అయినప్పటికీ ఈ బ్యూటీకి తెలుగులో ఫుల్ క్రేజ్ ఉంది. ముఖ్యంగా ఈమె తెలుగులో మహేశ్ బాబుతో  ‘భరత్ అనే నేను’ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది. అయితే మొదటి సినిమాతోనే తన నటనతో అందంతో మంచి మార్కులు వేసుకున్న ఈ చిన్నది.. ఆ తర్వాత రామ్ చరణ్ తో వినయ విధేయ రామ సినిమాతో మరోసారి తెలుగులో అలరించింది. ఇక ఆ సినిమా ఆశించిన స్థాయిలో అలరించకపోయినా.. కియారా నటనకు మంచి మార్కులు పడ్డాయి.

ఇకపోతే ప్రస్తుతానికి కియారా రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదిలా ఉంటే.. కియారా అద్వారీ అసలు పేరు అలియా అద్వానీ.  అయితే ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీకి అడుగుపెట్టిన తర్వాత సల్మాన్ ఖాన్ సలహా మేరకు కియారా గా ఈ బ్యూటీ తన పేరు మార్చుకుంది. ఇక కియారా అద్వానీకి  హిందీలో ‘కబీర్ సింగ్’ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇది కాకుండా ‘గుడ్ న్యూస్’, ‘షేర్షా’ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. అయితే కెరీర్ మంచి ఫామ్ లో ఉన్న సమయంలోనే కియారా సిద్ధార్థ్ మాల్హోత్రాను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, నేడు ఈ బ్యూటీ పుట్టినరోజు కావడం గమన్హారం. ఈ క్రమంలోనే.. ఆమె చిన్ననాటి ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరీ, కియారా అద్వానీ చిన్ననాటి ఫోటో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş