iDreamPost
android-app
ios-app

రణబీర్ ని బూతలు తిట్టిన ఫోటోగ్రాఫర్.. హీరో రియాక్షన్ వైరల్

  • Published Apr 28, 2024 | 1:19 PM Updated Updated Apr 28, 2024 | 1:19 PM

ఎక్కడైనా సెలబ్రిటీస్ బయటకు వస్తే ఫోటో గ్రాఫర్లు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. అయితే కొంతమంది తారలు ఈ ఫోటోలకు ఫోజులిస్తు ఒపికగా ఉంటారు. ఇక మరికొందరు మాత్రం ఆవేశంతో ఫోటో గ్రాఫర్స్ పై ఆగ్రహాం వ్యక్తం చేస్తుంటారు. కానీ, ఇప్పుడు మనం చెప్పుకొనే విషయంలో మాత్రం సీన్ కాస్త రీవర్స్ గా ఉంటుంది. ఇక్కడ ఓ ఫోటో గ్రాఫర్ ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరోపైనే అసభ్యపదజాలం వాడటంతో.. ఆ హీరో ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఇంతకీ ఆ హీరో ఎవరంటే..

ఎక్కడైనా సెలబ్రిటీస్ బయటకు వస్తే ఫోటో గ్రాఫర్లు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. అయితే కొంతమంది తారలు ఈ ఫోటోలకు ఫోజులిస్తు ఒపికగా ఉంటారు. ఇక మరికొందరు మాత్రం ఆవేశంతో ఫోటో గ్రాఫర్స్ పై ఆగ్రహాం వ్యక్తం చేస్తుంటారు. కానీ, ఇప్పుడు మనం చెప్పుకొనే విషయంలో మాత్రం సీన్ కాస్త రీవర్స్ గా ఉంటుంది. ఇక్కడ ఓ ఫోటో గ్రాఫర్ ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరోపైనే అసభ్యపదజాలం వాడటంతో.. ఆ హీరో ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఇంతకీ ఆ హీరో ఎవరంటే..

  • Published Apr 28, 2024 | 1:19 PMUpdated Apr 28, 2024 | 1:19 PM
రణబీర్ ని బూతలు తిట్టిన ఫోటోగ్రాఫర్.. హీరో రియాక్షన్ వైరల్

సాధారణంగా చిత్ర పరిశ్రమకు చెందిన సెలబ్రిటీస్ ఎక్కడైనా బయట కనిపిస్తే చాలు.. చాలామంది అభిమానులు ఫోటోల కోసం ఎగబడుతూ ఉంటారు. ముఖ్యంగా.. ఫోటో గ్రాఫర్స్ అయితే స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. వారు ఏ పరిస్థితిలో ఉన్న ఫొటోలతో క్లిక్ మనిపిస్తారు.ఈ క్రమంలోనే చాలామంది సెలబ్రిటీస్ జిమ్, రెస్టారెంట్,ఈవెంట్స్ ఇలా ఎక్కడికి వెళ్లినా ఫోటో గాఫర్ల కంట పడుతూ.. వారి కెమెరాలో బంది అవుతుంటారు. అయితే కొంతమంది తారలు ఈ ఫోటోలకు ఫోజులిస్తు ఒపికగా ఉంటారు. ఇక మరికొందరు మాత్రం ఆవేశంతో ఫోటో గ్రాఫర్స్ పై ఆగ్రహాం వ్యక్తం చేస్తుంటారు. కానీ, ఇప్పుడు మనం చెప్పుకొనే విషయంలో మాత్రం సీన్ కాస్త రీవర్స్ గా ఉంటుంది. ఇక్కడ ఓ ఫోటో గ్రాఫర్ ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరోపైనే అసభ్యపదజాలం వాడటంతో.. ఆ హీరో ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఇంతకీ ఆ హీరో ఎవరంటే..

బాలీవుడ్ లో ఫోటోగ్రాఫర్స్ చేసే హడావిడి అంతా ఇంతా కాదు. ఎక్కడైనా సెలబ్రిటీస్ కనిపిస్తే  చాలు.. వెంటనే తమ కెమెరాలకు పని చేప్తుంటారు. ఈ క్రమంలోనే వారు.. ఎయిర్ పోర్ట్, జిమ్, రెస్టారెంట్, ఈవెంట్స్ ఇలా ఎక్కడికి వెళ్లినా కూడా ఫోటో గ్రాఫర్స్ సెలబ్రెటీలకు ఫోటోలు తీస్తూ ఉంటారు. అయితే కొంతమంది ఎంతో సహానంతో ఫొటోలకు ఫోజులిచ్చిన, మరి కొందరు మాత్రం అసహానంతో   ఫోటో గ్రాఫర్స్ ఆగ్రహానికి గురవుతారు. కానీ, తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో ‘రణబీర్ కపూర్’ కు విషయంలో అందుకు రీవర్స్ గా ఊహించని సంఘటన ఎదురైంది.  అసలేం జరిగిందంటే.. ఓ ఫోటో గ్రాఫర్ అసభ్యపదజాలం వాడటంతో రణబీర్ షాక్ అయ్యాడు.గుజరాత్‌లోని సూరత్‌లో రణబీర్ కపూర్ ఆభరణాల దుకాణాన్ని ప్రారంభించాడు. అతడి ఫొటోలు తీసేందుకు వచ్చిన ఓ ఫోటోగ్రాఫర్  అతడిని అసభ్య పదజాలంతో దూషించాడు. అది విని రణబీర్ కపూర్ షాక్ అయ్యాడు. అలాగే ఆ ఫోటోగ్రాఫర్ వైపు  చాలా ఆశ్చర్యంగా చూశాడు. అంతేకాకుండా.. ‘ఇక్కడ ఏం జరుగుతుంది’.? అని అడిగాడు.  ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక రణబీర్ కూర్ కు ఫోటోలు తీయడానికి చాలామంది ఫోటోగ్రాఫర్స్ వచ్చారు. కాగా, చాలామంది అక్కడికి చేరుకోవడంతో ఈ సందర్భంలో సహనం కోల్పోయిన ఓ ఫోటోగ్రాఫర్.. అసభ్య  పదజాలంతో అరిచాడు. ఆ కోపంలో బూతులు కూడా తిట్టాడు. అయితే ఆ తిట్టింది రణబీర్ కపూర్‌నా లేక అక్కడున్న వారిలో ఎవరికైనా తిట్టాడా అనేది కచ్చితంగా తెలియడం లేదు. ఇక ఆ ఫోటోగ్రాఫర్ వాడిన అసభ్య పదజాలం విని రణబీర్ కపూర్ కి కోపం వచ్చింది. అసహనంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఏం జరుగుతుంది అని అడిగి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కాగా, ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఆ ఫోటో గ్రాఫర్ ను నెటిజన్స్ కామెంట్స్ లో తెగ తిడుతున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం రణబీర్ కపూర్ రామాయణం సినిమాతో బిజీగా ఉన్నాడు. కాగా, తాజాగా ఆ సినిమాలో షూటింగ్ సెట్స్ కు సంబంధించి  సాయి పల్లవి, రణబీర్ లుక్స్ తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. దాంతో సినిమాపై హైప్ మరింత పెరిగింది. మరి, రణబీర్ ఎదుర్కొన్న చేదు అనుభవం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Jojobet Girişmeritbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş