ఎన్నో అవమానాలు, రిజెక్షన్స్‌.. కట్‌ చేస్తే.. ఇప్పుడు స్టార్‌ హీరోయిన్‌.. ఎవరో తెలుసా

Pic Talk: పై ఫోటోలో ఎంతో క్యూట్ గా కనిపిస్తున్న ఈ చిన్నారిని చూశారా.. ఈమె ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ స్టార్ సెలబ్రిటీ. ముఖ్యంగా బుల్లితెర నుంచి వెండితెర పై ఎంట్రీ ఇచ్చి నేడు స్టార్ ఇండస్ట్రీలో స్టార్ నటీ, నటులతో సమానంగా క్రేజ్ తెచ్చుకుంది. ఇంతకి ఈమె ఎవరో గుర్తుపట్టారా..?

Pic Talk: పై ఫోటోలో ఎంతో క్యూట్ గా కనిపిస్తున్న ఈ చిన్నారిని చూశారా.. ఈమె ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ స్టార్ సెలబ్రిటీ. ముఖ్యంగా బుల్లితెర నుంచి వెండితెర పై ఎంట్రీ ఇచ్చి నేడు స్టార్ ఇండస్ట్రీలో స్టార్ నటీ, నటులతో సమానంగా క్రేజ్ తెచ్చుకుంది. ఇంతకి ఈమె ఎవరో గుర్తుపట్టారా..?

సినీ ఇండస్ట్రీలో అవమానాలు, విమర్శలు, అడ్డంగులు ఇవన్నీ సహజమే. ముఖ్యంగా బుల్లితెర నుంచి వెండితెరపై స్టార్ సెలబ్రిటీ హోదాను పొందటమంటే.. చిన్న మాట కాదు. ఎందుకంటే.. ఇక్కడ నటీ, నటులుగా ఎంట్రీ ఇచ్చిన వారే అవకాశాల కోసం ఎదురుచూస్తుంటారు. మరి అలాంటిది బుల్లితెర నుంచి ఇండస్ట్రీకి వచ్చిన వారు నిలదొక్కుకోవడం అంటే చాలా సవాల్లతో కూడుకున్న పని. ఈ ప్రయాణంలో ఎన్నింటినో భరించాలి, మరెన్నో చేదు అనుభవాలనను కాలంకు వదిలేయాలి. అలా చేస్తేనే నేడు క్రేజీ యాక్టర్స్ ఇండస్ట్రీలో తమదైన ముద్ర వేసకుంటారు. అయితే ఇప్పుడు ఇదంతా ఎవరి కోసం చెబుతున్ననా అని ఆలోచిస్తున్నరా.. మరి ఏమీ లేదండి.. పై ఫోటోలో ఎంతో క్యూట్ గా కనిపిస్తున్న ఈ చిన్నారిని చూశారా.. ఈమె ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ స్టార్ సెలబ్రిటీ. ముఖ్యంగా బుల్లితెర నుంచి వెండితెర పై ఎంట్రీ ఇచ్చి నేడు స్టార్ ఇండస్ట్రీలో స్టార్ నటీ, నటులతో సమానంగా క్రేజ్ తెచ్చుకుంది. ఇంతకి ఈమె ఎవరో గుర్తుపట్టారా..

పై ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..కాస్త కనిపెట్టడం కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే.. ఈ చిన్నారి బుల్లితెరపై నటిగా ఎంట్రీ ఇచ్చి వెండితెరపై ఏలుతుంది. ముఖ్యంగా స్టార్, నటీ, నటులతో సమానంగా క్రేజ్ తెచ్చుకుంది. అయితే పేరుకు బాలీవుడ్ నటి అయిన ఈమె ఎక్కువగా తెలుగు బుల్లితెర ప్రేక్షకులుకు ఒక నాగ కన్యగా అందరికీ సుపరిచితమే. ఇప్పటికే ఈమె ఎవరో గుర్తుపట్టేసే ఉంటారు. ఆమె మరెవరో కాదు.. అందాల బ్యూటీ ‘మౌని రాయ్‘..ఈ పేరుకు ఉన్నా క్రేజ్ వేరు. ముఖ్యంగా తెలుగు బుల్లితెర ఆడియాన్స్ కు ఈమె ఒక ‘నాగిని’, శివనిగా.. పరిచయమై తనదైన నటనతో చెరగని ముద్ర వేసుకుంది. ఈ క్రమంలోనే తన నటనతో, ఆకర్షించే అందంతో వేలది మంది ఫ్యాన్స్ ను సంపాదించుకుంది. ఇదిలా ఉంటే.. మౌని రాయ్ కెరీర్ మొదటిలో ఎన్నో అవమానాలు, విమర్శలు ఎదుర్కొంది. కానీ అవి ఏమీ పట్టించుకోకుండా.. ఒక బుల్లి తెర నటిగా కెరీర్ మొదలు పెట్టి నేడు స్టార్ హీరోయిన్ రేంజ్ లో గుర్తింపు తెచ్చుకోవడం అంటే మాములు విషయం కాదు.

ఇదిలా ఉంటే.. మౌని రాయ్ 28 సెప్టెంబర్ 1985న పశ్చిమ బెంగాల్‌లోని కూచ్ బెహార్‌లో జన్మించారు. అయితే ఈమె 12వ తరగతి వరకు బాబర్‌హట్‌లోని కేంద్రీయ విద్యాలయంలో చదివి, ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లింది. ఆ తర్వాత తల్లిదండ్రుల ఒత్తిడితో జామియా మిలియా ఇస్లామియాలో మాస్ కమ్యూనికేషన్ చదివింది. కానీ, కోర్సును మధ్యలోనే వదిలి హిందీ చిత్ర పరిశ్రమలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ముంబైకి వెళ్లింది.ఈ క్రమంలోనే.. ఆమె మొదటిగా 2006లో ‘క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ’ అనే టీవీ సిరీస్‌తో సినీరంగంలోకి అడుగుపెట్టింది. అయితే మొదటి సీరియల్ తోనే కొన్ని విమర్శలతో పాటు ప్రశంసలు కూడా అందుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత కెరీర్ వెనక్కి తిరిగి చూసుకోకుండా ఫుల్ బిజీ నటిగా మారిపోయింది. ఎన్నో సీరియల్స్ నటించింది.

కానీ, ఈమె బాగా ఫేమ్ తెచ్చిపెట్టిన సీరియల్స్ మాత్రం నాగిని అనే చెప్పవచ్చు. దీంతో ఆమెకు సినిమాల్లో కూడా వరుస అవకాశాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే.. మౌని రాయ్ వెండితెరపై 2018లో ‘గోల్డ్‌’లో అక్షయ్ కుమార్ సరసన నటించి వెండితెరపైకి వచ్చింది. అలాగే 2019లో మేడ్ ఇన్ చైనాతో గోల్డ్ విజయాన్ని అనుసరించింది. అంతేకాకుండా..ఇటీవలే.. రణబీర్, అలియా భట్ నటించిన ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో కీలకపాత్ర పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే 2022లో ఈ మౌని రాయ్, సూరజ్ నంబియార్‌ను అనే వ్యక్తిని వివాహం చేసుకుంది.

Show comments