iDreamPost
android-app
ios-app

వీడియో: మోడల్ తో నటుడు ఓవరాక్షన్.. కెమెరాల ముందే ఆమెను అక్కడ తాకుతూ..!

  • Published Jun 27, 2023 | 12:27 PM Updated Updated Jun 27, 2023 | 12:31 PM
  • Published Jun 27, 2023 | 12:27 PMUpdated Jun 27, 2023 | 12:31 PM
వీడియో: మోడల్ తో నటుడు ఓవరాక్షన్.. కెమెరాల ముందే ఆమెను అక్కడ తాకుతూ..!

సాధారణంగా సెలబ్రిటీలు అంటే అంతా చాలా క్లోజ్ గా ఉంటారు. హగ్, పెక్ అంటే చాలా కామన్ గా ఉంటాయి. ఎంత సెలబ్రిటీలు అయినా కొన్నిసార్లు అతిగా చనువు తీసుకుంటే సహించలేరు. అందులోనూ కెమెరాల ముందు, పబ్లిక్ ప్లెసెస్ లో టచ్ చేస్తే కాస్త అసౌకర్యంగానే ఫీలవుతారు. ఆ విషయాన్ని నేరుగా కాకపోయినా వారి చర్యలతో అర్థమయ్యేలా చెబుతారు. ఇక్కడ ఆ మోడల్ నోటితో చెప్పినా కూడా వినకుండా ఆ నటుడు ఓవరాక్షన్ చేసి.. నెటిజన్స్ చేత తిట్లు తిన్నాడు.

ఈ ఘటన హిందీ బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2లో జరిగింది. సాధారణంగా బిగ్ బాస్ అంటే 24 గంటలు జరిగిన మొత్తం ఫీడ్ ని గంటసేపు ప్రసారం చేస్తారు. కానీ, ఈ మధ్య ఓటీటీ అంటూ స్టార్ట్ చేశారు. ఈ కాన్సెప్ట్ లో 24 గంటలు కెమెరాలు రికార్డ్ చేసిన ఫీడ్ మొత్తాన్ని ఓటీటీ ప్లాట్ ఫామ్ లో లైవ్ స్ట్రీమ్ చేస్తుంటారు. అలా కెమెరాలు లైవ్ అవుతున్నాయని తెలిసి కూడా బాలీవుడ్ నటుడు జాద్ హదీద్ అసభ్యంగా ప్రవర్తించాడు.

దుబాయ్ కి చెందిన మోడల్ ఆకాంక్ష పూరిని నడుము నుంచి పైకి తాకుతూ దగ్గరికి లాక్కునే ప్రయత్నం చేశాడు. ఆమెను గట్టిగా పట్టుకుని దగ్గరకు లాక్కునేందుకు చూశాడు. అతను అలా చేస్తుండగా ఆకాంక్ష ప్రతిఘటించడం స్పష్టంగా కనిపిస్తుంది. అతని నుంచి బలవంతంగా విడిపించుకుని పక్కకు జరుగుతుంది. అలా తాకడం, బలవంతం చేయడం తనకు నచ్చదు అంటూ ఆకాంక్ష చెబుతుంది. ఈ షో ప్రారంభం నుంచి జాదీ హదీద్ ప్రవర్తన తేడాగా అనిపిస్తోంది.

ఆకాంక్ష విషయంలో మరీ చనువు ఎక్కువగా తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. హదీద్ ప్రవర్తనను నెటిజన్స్ తప్పుబడుతున్నారు. ఒక యువతిని ఆమెకు ఇష్టం లేకుండా తాకడం, అలా బలవంతం చేయడం తప్పు అంటూ హితవు పలుకుతున్నారు. బాడీ పెంచితే సరిపోతు కాస్త సంస్కారం, బుద్ధి కూడా ఉండాలి అంటూ గడ్డి పెడుతున్నారు. తాకద్దు అని అంత క్లియర్ గా చెబుతున్నా కూడా అలా ఎలా టచ్ చేస్తావ్ అంటూ ప్రశ్నిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by 𝕣ꫀꪖꪶⅈ𝕥ꪗ 𝕥ꪖᦔ𝕜ꪖ (@reality__tadka)

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş