iDreamPost
android-app
ios-app

ప్రభాస్‌పై దారుణ కామెంట్స్ చేసిన బాలీవుడ్ హీరో అర్షద్ వార్సి

  • Published Aug 18, 2024 | 5:21 PM Updated Updated Aug 18, 2024 | 5:21 PM

Bollywood Actor Arshad About Prabhas: సౌత్ సినిమాలు ఈ మధ్య బాలీవుడ్ లో కూడా సత్తా చూపిస్తున్నాయి. ఈ క్రమంలో రీసెంట్ ప్రభాస్ నటించిన కల్కి మూవీ.. అక్కడ కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టింది. ఈ క్రమంలో తాజాగా బాలీవుడ్ నటుడు అర్షద్.. ప్రభాస్ పైన, కల్కి సినిమాపైన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Bollywood Actor Arshad About Prabhas: సౌత్ సినిమాలు ఈ మధ్య బాలీవుడ్ లో కూడా సత్తా చూపిస్తున్నాయి. ఈ క్రమంలో రీసెంట్ ప్రభాస్ నటించిన కల్కి మూవీ.. అక్కడ కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టింది. ఈ క్రమంలో తాజాగా బాలీవుడ్ నటుడు అర్షద్.. ప్రభాస్ పైన, కల్కి సినిమాపైన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

  • Published Aug 18, 2024 | 5:21 PMUpdated Aug 18, 2024 | 5:21 PM
ప్రభాస్‌పై దారుణ కామెంట్స్ చేసిన బాలీవుడ్ హీరో అర్షద్ వార్సి

రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి.. రిలీజ్ చేసే వరకు కూడా అదే హైప్ కొనసాగుతూ వచ్చింది. ఇక రిలీజ్ తర్వాత ఈ మూవీ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.. బాక్స్ ఆఫీస్ వద్ద కల్కి కాసుల వర్షం కురిపించింది. కేవలం యాభై రోజుల్లోనే 1200 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టింది. అలాగే ఈ సినిమా గురించి ఎక్కడ చూసినా పాజిటివ్ బజ్ ఏ వినిపిస్తూ వచ్చింది. ఇక సౌత్ సినిమాలు ఇప్పుడు బాలీవుడ్ లో కూడా సత్తా చూపిస్తున్నాయి. అక్కడ కూడా కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబడుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ప్రభాస్ పై, కల్కి సినిమాపై బాలీవుడ్ నటుడు అర్షద్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

బాలీవుడ్ నటుడు.. హర్షద్.. తానూ కల్కి చూశానని. అంతగా ఏమి నచ్చలేదని.. మ్యాడ్ మ్యాక్స్ రేంజ్ లో దీనిని తీయొచ్చు కానీ.. అలా తీయడంలో హీరో , దర్శకుడు ఫెయిల్ అయ్యారని చెప్పుకొచ్చారు. పైగా ప్రభాస్ గురించి మాట్లాడుతూ జోకర్ లా ఉన్నాడంటూ పలు వ్యాఖ్యలు చేశారు. దీనితో ఈ మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనితో ప్రభాస్ వరుస హిట్స్ తట్టుకోలేక ప్రతిసారి ఇలా ఎవరో ఒకరు ప్రభాస్ మీద ఏడుస్తూనే ఉంటారంటూ.. ప్రభాస్ అభిమానులు కౌంటర్స్ వేస్తున్నారు. గతంలో కూడా టాలీవుడ్ సినిమాలపైన , దర్శకుల పైన.. బాలీవుడ్ లో కొంతమంది విమర్శలు చేశారు. ఇక ఇండస్ట్రీ లో ఇవన్నీ సహజం. ఏదేమైనా కూడా తెలుగు కంటెంట్ కు ఉన్నా సత్తా ఎక్కడికి వెళ్లినా తగ్గదని.. ఇలాంటి సినిమాలు నిరూపిస్తునే ఉంటాయి. దానిని తట్టుకోలేక అలాంటి వారు కామెంట్స్ చేస్తూనే ఉంటారు.

ప్రభాస్ మాత్రం ఇవేమి పట్టించుకోకుండా.. కనీసం హిట్స్ ప్లాప్స్ తో కూడా సంబంధం లేకుండా.. వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. సలార్-2 , కల్కి -2 , రాజా సాబ్, ఇక తాజాగా హను రాఘవపూడితో ఓ ప్రాజెక్ట్ ఇలా అభిమానుల కడుపు నిండేలా ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయిపోతున్నాడు. నిన్ననే హనురాఘవాపుడి మూవీ పూజ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ కానున్నట్లు సమాచారం. ప్రస్తుతం సోషల్ మీడియా లో ఎక్కడ చూసిన ఈ సినిమాకు సంబంధిన ఫొటోస్ ఏ వైరల్ అవుతున్నాయి. మరి హర్షద్ ప్రభాస్ పైన చేసిన కామెంట్స్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişMadridbetMariobetimajbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişgrandpashabet giriş