iDreamPost
android-app
ios-app

మెట్రోలో నటి రచ్చ రచ్చ.. వీడియో వైరల్

  • Published Oct 06, 2023 | 8:34 PM Updated Updated Oct 06, 2023 | 8:34 PM
  • Published Oct 06, 2023 | 8:34 PMUpdated Oct 06, 2023 | 8:34 PM
మెట్రోలో నటి రచ్చ రచ్చ.. వీడియో వైరల్

ఇటీవల ప్రయాణికుల సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన మెట్రోలో కొంతమంది ఆకతాయిలు నానా యాగీ చేస్తున్నారు. ఇక సీట్ల కోసం మహిళల మధ్య సిగపట్లు సర్వసాధారణం అయ్యాయి. మరికొంతమంది ప్రేమికులు జనాలు ఉన్నారన్న కనీస జ్ఞానం లేకుండా ముద్దూ ముచ్చట్లల్లో తెలిపోతుంటారు. ఇక రీల్స్ చేసేవారికి మెట్రో ఒక అడ్డగా మారింది. ముఖ్యంగా ఈ దారుణాలు ఎక్కువగా ఢిల్లీ మెట్రోలో జరుగుతుండటం గమనార్హం.

బాలీవుడ్ లో పంకజ్ శర్మగా పిలవబడే వ్యక్తి తర్వాత బాబీ డార్లింగ్ గా మారారు. 1999లో బాబీ డార్లింగ్ అనీల్ కపూర్, ఐశ్వర్య రాయ్ నటించిన ‘తాల్’ మూవీలో డ్రెస్ డిజైనర్ గా నటించారు. ఆ తర్వాత బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించి బాగా పాపులర్ అయ్యారు. బాబీ డార్లింగ్ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారు. ఇండస్ట్రీలో మంచి ఫామ్ లో ఉండగానే బాబీ డార్లింగ్ ఓ వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నారు తర్వాత కొన్ని కారణాల వల్ల విడిపోయారు. తాజాగా బాబీ డార్లింగ్ కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

బాబీ డార్లింగ్ ఢిల్లీ మెట్రోలో ప్రయాణిస్తున్న సమయంలో ఓ వ్యక్తితో గొడవ జరిగింది. దాంతో ఆ ప్రయాణికుడిని బండబూతులు తిడుతూ.. చెప్ప చెల్లుమనిపించినట్లు కనిపిస్తుంది. ఒక పరిస్థితి చేజారిపోతుందని భావించి అక్కడ ఉన్న సీఆర్ పీఎఫ్ జవాన్ జోక్యం చేసుకొని గొడవ సర్ధుమణిగేలా చేశారు ఇక బేబీ డాల్లింగ్ మూవీస్ విషయానికి వస్తే.. తాల్, చల్తే చల్తే, పేజ్ 3 సహా పలు చిత్రాల్లో నటించారు. పలు రియాల్టీ షోల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Jojobet GirişjojobetjojobetJojobetJojobetjojobetJojobetjojobetJojobetsafirbetcasibomcasibomcasibomcasibomcasibomcasibomcasibom girişchild pornbetciobetciobetcioGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetjojobetjojobet