Swetha
నిత్యం ఓటిటి లో కొత్త కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. అందులోను హర్రర్ , క్రైమ్ , ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉంటారు. ఈమధ్య కాలంలో ఓటిటి లో వస్తున్న సినిమాలన్నీ కూడా సస్పెన్స్, మిస్టరీ సినిమాలే. ఈ క్రమంలో ఇప్పుడు ఓ తమిళ క్రైమ్ థ్రిల్లర్ ఓటిటి లో స్ట్రీమింగ్ కాబోతుంది. థియేటర్ లో రిలీజ్ అయిన నెల రోజుల తర్వాత ఓటిటి స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

నిత్యం ఓటిటి లో కొత్త కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. అందులోను హర్రర్ , క్రైమ్ , ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉంటారు. ఈమధ్య కాలంలో ఓటిటి లో వస్తున్న సినిమాలన్నీ కూడా సస్పెన్స్, మిస్టరీ సినిమాలే. ఈ క్రమంలో ఇప్పుడు ఓ తమిళ క్రైమ్ థ్రిల్లర్ ఓటిటి లో స్ట్రీమింగ్ కాబోతుంది. థియేటర్ లో రిలీజ్ అయిన నెల రోజుల తర్వాత ఓటిటి స్ట్రీమింగ్ కు వచ్చేసింది. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా కథేంటి అనే విషయాలను చూసేద్దాం.
ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమా అంతా కూడా ఒక అమ్మాయి కిడ్నాప్ చుట్టూ తిరుగుతుంది. జీవి ప్రకాష్ ఫార్మాసూటికల్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర పనిచేస్తుంటాడు. దానితో పాటు అతనికి సీక్రెట్ గా కొకైన్ బిజినెస్ ఉంటుంది. అతడికి రేఖ అనే గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. ఆమె ఫార్మసీలో పని చేస్తూ ఉంటుంది. అలా వారి ప్రేమ కారణంగా పనిచేసి ఆమె ప్రెగ్నెంట్ అవుతుంది. మరోవైపు అశోక్ కూతురు కిడ్నాప్ అవుతుంది. మరోవైపు అర్చన మాజీ లవర్ ఆమెను డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేస్తుంటారు. అసలు వీళ్లంతా ఎవరు ?వీళ్లందరి జీవితాలలో ఏమి జరిగింది ?అనేది సినిమా.
ఈ సినిమా పేరు బ్లాక్ మెయిల్. . ఈ సినిమాను నిజమైన సంఘటనల ఆధారంగా రూపొందించారట. సెప్టెంబర్ 12న తమిళంలో విడుదలైన ఈ సినిమా మొదటి రోజు నుంచే పాజిటివ్ రివ్యూస్ అందుకుంది. ప్రముఖ ఓటిటి ప్లాట్ఫార్మ్ సన్ నెక్స్ట్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ మూవీ అక్టోబర్ 30 సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ కానుంది. క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి ఈ సినిమా బెస్ట్ చాయిస్. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.