Swetha
కోలీవుడ్ హీరో విక్రమ్ కుమారుడు ధృవ్ నటించిన సినిమా 'బైసన్'. ఈ సినిమా రీసెంట్ గా దీపావళికి రిలీజ్ అయింది. మారి సెల్వరాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. తమిళంతో పాటు తెలుగులోనూ అక్టోబర్ 24న ఈ సినిమా థియేటర్లో ఎంట్రీ ఇచ్చింది. సూపర్ హిట్ టాక్ కాకపోయినా సినిమా ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే కొట్టేసింది.

కోలీవుడ్ హీరో విక్రమ్ కుమారుడు ధృవ్ నటించిన సినిమా ‘బైసన్’. ఈ సినిమా రీసెంట్ గా దీపావళికి రిలీజ్ అయింది. మారి సెల్వరాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. తమిళంతో పాటు తెలుగులోనూ అక్టోబర్ 24న ఈ సినిమా థియేటర్లో ఎంట్రీ ఇచ్చింది. సూపర్ హిట్ టాక్ కాకపోయినా సినిమా ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే కొట్టేసింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటిటి స్ట్రీమింగ్ కు వచ్చేస్తుంది. దానికి సంబందించిన విషయాలు చూసేద్దాం.
ఈ సినిమాలో ధ్రువ్‌తో పాటు రజిషా విజయన్ (అక్కగా), అనుపమ పరమేశ్వరన్ (హీరోయిన్‌గా), పశుపతి (తండ్రిగా) కీలక పాత్రల్లో కనిపించారు. దర్శకుడు అమీర్, నటుడు లాల్ కూడా ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఈ సినిమా స్టోరీ లైన్ విషయానికొస్తే ఒక గ్రామానికి చెందిన పేద కుర్రాడు కబడ్డీ ఆట ద్వారా అర్జున్ అవార్డు స్థాయికి ఎలా ఎదిగాడో చూపించడమే ఈ కథ. ఏఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. నవంబర్ 21 నుంచి ఈ సినిమా ఓటిటి లో స్ట్రీమింగ్ కానుంది. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.