iDreamPost
android-app
ios-app

బిగ్ బాస్ శ్రీసత్య, వాసంతి హాట్ డ్యాన్స్! వీడియో వైరల్!

  • Author ajaykrishna Published - 03:08 PM, Thu - 27 July 23
  • Author ajaykrishna Published - 03:08 PM, Thu - 27 July 23
బిగ్ బాస్ శ్రీసత్య, వాసంతి హాట్ డ్యాన్స్! వీడియో వైరల్!

పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ ద్వారా ఫేమ్ లోకి వచ్చిన వారిలో శ్రీసత్య, వాసంతి కృష్ణన్ కూడా ఉన్నారు. బిగ్ బాస్ పుణ్యమా అని వీరిద్దరూ తెలుగు ఆడియన్స్ కి, సోషల్ మీడియా ఫాలోయర్స్ కి బాగా దగ్గరయ్యారు. అయితే.. బిగ్ బాస్ ఫేమ్ తో వచ్చిన ఫేమ్ తో వాసంతి మెల్లగా సినిమాలవైపు ప్రయత్నాలు చేస్తుండగా.. శ్రీసత్య వచ్చేసి మొన్నటిదాకా బిగ్ బాస జోడిలో పార్టిసిపేట్ చేసింది. ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ రెగ్యులర్ గా పోస్టులు పెడుతోంది. మరోవైపు వాసంతి కూడా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ని తన గ్లామర్ తో అలరిస్తూనే ఉంది. కాగా.. ఇప్పుడు మరో స్టెప్ ముందుకేసి శ్రీసత్య, వాసంతి ఇద్దరు కలిసి ఓ రీల్ చేశారు.

ఇటీవల పోస్ట్ చేసిన ఆ డాన్స్ రీల్ సోషల్ మీడియాని షేక్ చేసేస్తుంది. వాసంతిని సినిమా సాంగ్స్ లో.. లేదా బిగ్ బాస్ జోడిలో అర్జున్ కళ్యాణ్ కి జోడీగా గ్లామర్ ఒలికించడం చూశాం. వాసంతి గ్లామర్ షో చేయడం కొత్త కాదు. కానీ.. శ్రీసత్య ఎప్పుడు కూడా హద్దులు దాటి గ్లామర్ షో చేయడం గానీ, డోస్ పెంచడం గానీ చేయలేదు. అలాంటిది ఇప్పుడు కొత్తగా ట్రెండ్ అవుతున్న ఓ సాంగ్ కోసం.. వాసంతితో కలిసి ఏకంగా డాన్స్ రీల్ చేసింది. రూల్స్ రంజన్ అనే మూవీలో హీరోయిన్ నేహా శెట్టి.. సమ్మోహనుడా సాంగ్ లో తన గ్లామర్ పాళ్ళు నెక్స్ట్ లెవెల్ లో షో చేసింది. దీంతో నేహా స్టెప్స్ ని ఫాలో అవుతూ.. శ్రీసత్య, వాసంతి కృష్ణన్ హాట్ డ్యాన్స్ ఇరగదీశారు.

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి హాట్ స్టెప్స్ తో చేసిన సమ్మోహనుడా పెర్ఫార్మన్స్.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా.. ఈ వీడియోలో శ్రీసత్య, వాసంతిల గ్లామర్ ని కనులారా ఆస్వాదిస్తున్నారు నెటిజన్స్, ఫ్యాన్స్. అసలే సోషల్ మీడియాలో గ్లామర్ కి ఫాలోయింగ్ ఎలా ఉంటుందో తెలిసిందే. ప్రస్తుతం వీరి డాన్స్ వీడియోపై ఫ్యాన్స్.. తమ ఫీలింగ్స్ ని విపరీతంగా కామెంట్స్ లో షేర్ చేసుకుంటున్నారు. ఇక శ్రీసత్యని ఇంత హాట్ గా ఎప్పుడు చూడలేదంటూ కామెంట్స్ చేస్తున్న ఫాలోయర్స్ ఓవైపు.. లేదు వాసంతినే ఇంత హాట్ గా చూడలేదంటూ మరికొందరు వాదన. మొత్తానికి ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు వీక్షకులను ఆకట్టుకుంటున్నారు. మరి శ్రీసత్య, వాసంతిల డాన్స్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

 

View this post on Instagram

 

A post shared by Vasanthi Krishnan (@vasanthi__krishnan)

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomcasibomMadridbetMadridbetgrandpashabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis girişmarsbahis