iDreamPost
android-app
ios-app

Elvish Yadav: పాము విషం కేసులో అరెస్ట్.. కట్ చేస్తే, రూ. 3 కోట్ల కారు కొన్న బిగ్ బాస్ విన్నర్!

  • Published Apr 15, 2024 | 5:56 PM Updated Updated Apr 15, 2024 | 5:56 PM

ఓ ప్రైవేట్ పార్టీలో పాము విషం కేసులో అరెస్ట్ అయిన బిగ్ బాస్ విన్నర్.. రూ. 3 కోట్ల లగ్జరీ కారును కొనుగోలు చేసి అందరికి షాకిచ్చాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ఓ ప్రైవేట్ పార్టీలో పాము విషం కేసులో అరెస్ట్ అయిన బిగ్ బాస్ విన్నర్.. రూ. 3 కోట్ల లగ్జరీ కారును కొనుగోలు చేసి అందరికి షాకిచ్చాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

  • Published Apr 15, 2024 | 5:56 PMUpdated Apr 15, 2024 | 5:56 PM
Elvish Yadav: పాము విషం కేసులో అరెస్ట్.. కట్ చేస్తే, రూ. 3 కోట్ల కారు కొన్న బిగ్ బాస్ విన్నర్!

ఎల్విశ్ యాదవ్.. ఇటీవల ఎక్కువగా వివాదాలతో వార్తల్లో నిలుస్తూ వచ్చిన వ్యక్తి. పాము విషం కేసులో ఇతడ్ని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. యూట్యూబర్ గా సోషల్ మీడియా ద్వారా విపరీతమైన క్రేజ్ దక్కించుకున్నాడు ఎల్విశ్. ఇక బిగ్ బాస్ షో విన్నర్ కావడంతో.. ఇతడి క్రేజ్ ఎక్కడికో పెరిగిపోయింది. కాగా.. పాము విషం కేసులో బెయిల్ పై విడుదల అయిన తర్వాత లగ్జరీ కారును కొనుగోలు చేశాడు ఎల్విశ్. దాని ధర అక్షరాలా రూ. 3 కోట్లకు పైనే ఉంటుందని సమాచారం.

బిగ్ బాస్ విన్నర్ ఎల్విశ్ యాదవ్ ఇటీవల తరచుగా వివాదాల్లో చిక్కుకుంటున్నాడు. ఓ ప్రైవేట్ పార్టీలో పాము విషం కేసులో అతడిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ కేసు నుంచి బెయిల్ పై విడుదల అయిన ఎల్విశ్.. తాజాగా లగ్జరీ కారును కొనుగోలు చేశాడు. మెర్సిడెజ్ గ్వాగన్ మోడల్ కారును కొనుగోలు చేసినట్లు తన వీడియోలో తెలిపాడు. దీని విలువ దాదాపు రూ. 3 కోట్లకు పైగానే ఉంటుందని తెలుస్తోంది. అయితే.. ఈ కారును 2022లోనే కొనుగోలు చేయాలనుకున్నట్లు తెలిపాడు ఎల్విశ్. అప్పుడు కుదరకపోవడంతో.. ఇప్పుడు కొన్నట్లు చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా.. ఎల్విశ్ బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 విజేతగా నిలిచాడు. జైలు నుంచి బెయిల్ పై విడుదలై రూ. 3 కోట్ల కారును కొనడంతో.. అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరి జైలు నుంచి బెయిల్ పై విడుదలై లగ్జరీ కారు కొనడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş