iDreamPost
android-app
ios-app

డ్యాన్స్ రియాలిటీ షోలో గాయపడ్డ బిగ్ బాస్ బ్యూటీ

  • Published Jan 28, 2024 | 4:33 PM Updated Updated Jan 28, 2024 | 5:19 PM

బిగ్ బాస్ బుల్లితెరపై వస్తున్న ఒక బిగ్గెస్ట్ రియాల్టీ షో. బాలీవుడ్ లో మంచి సక్సెస్ సాధించిన తర్వాత దేశ వ్యాప్తంగా ఇతర లాంగ్వేజ్ లలో బిగ్ బాాస్ షో వస్తుంది.

బిగ్ బాస్ బుల్లితెరపై వస్తున్న ఒక బిగ్గెస్ట్ రియాల్టీ షో. బాలీవుడ్ లో మంచి సక్సెస్ సాధించిన తర్వాత దేశ వ్యాప్తంగా ఇతర లాంగ్వేజ్ లలో బిగ్ బాాస్ షో వస్తుంది.

  • Published Jan 28, 2024 | 4:33 PMUpdated Jan 28, 2024 | 5:19 PM
డ్యాన్స్ రియాలిటీ షోలో గాయపడ్డ బిగ్ బాస్ బ్యూటీ

ప్రమాదాలు ఏ రూపంలో ముంచుకొస్తాయో ఎవరికీ తెలియదు. అందుకే ఇంటి నుంచి బయటికి వెళ్లి.. తిరిగి ఇంటికి భద్రంగా చేరుకోవాలని దేవున్ని ప్రార్థిస్తుంటారు. తెలుగు బుల్లితెరపై వస్తున్న బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ కి మంచి ఆదరణ లభిస్తుంది. తెలుగు లో బిగ్ బాస్ సీజన్ 7 పూర్తయ్యింది. బాలీవుడ్ లో బిగ్ బాస్ సీజన్ 17 నడుస్తుంది. ఇదిలా ఉంటే.. ఇటీవల ఓటీటీలో కూడా బిగ్ బాస్ సందడి చేసింది. బాలీవుడ్ లో బిగ్ బాస్ ఓటీటీ 2 లో నటించిన నటీనటులు తర్వాత ఇండస్ట్రీలో మంచి ఫామ్ లో కొనసాగుతున్నారు. బిగ్ బాస్ ఓటీటీ 2 తో ప్రేక్షకులను మెప్పించిన బ్యూటీ ఒక డ్యాన్స్ షోలో ప్రమాదానికి గురైంది. వివరాల్లోకి వెళితే..

గత సంవత్సరం బిగ్ బాస్ ఓటీటీ 2 ద్వారా పరిచయం అయిన మనిషా రాణి తన పర్ఫామెన్స్, గేమ్స్ తో ప్రేక్షకుల మనసు దోచింది. ఫినాలేకి చేరిన మనిషా మూడవ రన్నరప్ గా నిలిచింది. బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత మనీషాకి పలు ఛానల్స్, రియాల్టీ షోల్లో ఛాన్సులు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడు సెలబ్రిటీ డ్యాన్స్ రియాల్టీ షో ఝలక్ దిఖ్లా జా 11 లో కనిపిస్తుంది. ఇటీవల మనిషా రాణి ఒఖ డ్యాన్స్ రియాల్టీ షో సెట్స్ లో ప్రమాదానికి గురై గాయపడింది. వెంటనే టీమ్ ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుం మనీషీ బెడ్ రెస్ట్ తీసుకుంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Bigg Boss beauty injured in dance show

 

మనీషా రాణి బెడ్ పై ఉన్న ఫోటోలు చూసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆమె తర్వగా కోలుకోవాలని ప్రార్ధిస్తూ సోషల్ మీడియా వేధికగా కోరుకుంటున్నారు. ప్లీజ్ గాడ్ జల్డీ సే థిక్ కర్దో మేరా రాణీకో.. అంటూ ఒక యూజర్.. హయ్ కిసీకీ నాజర్ లాగ్ గై హచ్ మేరీ రాణికో జల్దీ సేవ్ కరో భగవాన్ ఒక యూజర్ పోస్ట్ చేశారు. గెట్ వెల్ సూన్ క్విన్ అంటూ మరో యూజర్ పోస్ట్ చేశారు. ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు మనీషా తన ఆరోగ్యం గురించి ఎలాంటి అప్ డేట్ అభిమానులతో పంచుకోలేదు. కేవలం సోషల్ మీడతియా ఇన్ ఫ్లూయెన్సర్ గా గుర్తింపు తెచ్చుకొని మంచి పాపులారిటీ తెచ్చుకుంది. ఇటీవల బిగ్ బాస్ OTT2 విన్నర్ ఎల్విష్ యాదవ్, రన్నరప్ అభిషేక్ మల్హాన్ లతో ఒక మ్యూజిక్ వీడియో కూడా ప్రారంభించింది. ప్రస్తుతం ఆమె బెడ్ పై ఉన్న ఫోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 

View this post on Instagram

 

A post shared by manisha rani squad (@manisha_ranii855)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasinolevantcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetcio