iDreamPost
android-app
ios-app

Bigg Boss: విడాకులు తీసుకున్న బిగ్ బాస్ జంట! వీడియో ద్వారా వెల్లడి..

  • Author Soma Sekhar Updated - 10:59 AM, Wed - 6 December 23

బిగ్ బాస్ ద్వారా ఫేమ్ సంపాదించుకున్న ఓ జంట విడాకులు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తాము విడిపోవడానికి వ్యక్తిగత కారణాలే అంటూ ఆ నటి చెప్పుకొచ్చింది. మరి డైవర్స్ తీసుకుంటున్న ఆ జోడీ ఎవరు?

బిగ్ బాస్ ద్వారా ఫేమ్ సంపాదించుకున్న ఓ జంట విడాకులు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తాము విడిపోవడానికి వ్యక్తిగత కారణాలే అంటూ ఆ నటి చెప్పుకొచ్చింది. మరి డైవర్స్ తీసుకుంటున్న ఆ జోడీ ఎవరు?

  • Author Soma Sekhar Updated - 10:59 AM, Wed - 6 December 23
Bigg Boss: విడాకులు తీసుకున్న బిగ్ బాస్ జంట! వీడియో ద్వారా వెల్లడి..

ప్రముఖ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ ద్వారా ఎంతో మంది ఎక్కడా లేని క్రేజ్ సంపాదించుకున్నారు. ఇక బిగ్ బాస్ ద్వారా వచ్చిన క్రేజ్ తో సినిమాల్లో సైతం అవకాశాలు దక్కించుకుని తమ లైఫ్ ని సెట్ చేసుకుంటున్నారు కొందరు నటీ, నటులు. ఇదిలా ఉండగా.. బిగ్ బాస్ ద్వారా ఫేమ్ సంపాదించుకున్న ఓ జంట విడాకులు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తాము విడిపోవడానికి వ్యక్తిగత కారణాలే అంటూ ఆ నటి చెప్పుకొచ్చింది. ఇక ఈ విషయాన్ని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వెల్లడించింది. మరి డైవర్స్ తీసుకుంటున్న ఆ జోడీ ఎవరు? ఆ వివరాలు..

బిగ్ బాస్ మలయాళ మూడో సీజన్ ద్వారా ఫుల్ క్రేజ్ దక్కించుకున్నారు ఫిరోజ్ ఖాన్-సజ్నా ఫిరోజ్ జోడి. అప్పట్లో ఈ జోడీకి అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ ఉండేది. అయితే ఇప్పుడు ఈ జంట విడాకులు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక తాము విడిపోవడనికి తన వ్యక్తిగత కారణాలేనని సజ్నా చెప్పుకొచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వెల్లడించింది. అయితే ఈ విషయం పట్ల తన ఫ్యాన్స్ పూర్తి భిన్నంగా ఉన్నట్లు ఆమె పేర్కొంది. సజ్నా వీడియోలో ఈ విధంగా మాట్లాడుతూ..

“ఈ విషయం చెప్పాలంటే నాకు చాలా బాధగా, కష్టంగా ఉంది. మాతో సన్నిహితంగా ఉన్నవారు కూడా ఇది ఊహించి ఉండరు. కానీ ఫిరోజ్, నేను డైవర్స్ తీసుకోబోతున్నాం. ఇది మా ఇద్దరికి ఇష్టపూర్వకమే. ఈ విషయం పూర్తిగా మా వ్యక్తిగతం. మేం దూరమైనప్పటికీ.. మా పిల్లల కోసం మాట్లాడతాం. కానీ ఈ నిర్ణయంతో నా తమ్ముడిగా భావించే వ్యక్తి నుంచి చేదు అనుభవం ఎదురైంది” అంటూ చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా.. మేమిద్దరం విడిపోతున్నామని మా పిల్లలకు తెలీదు. వాళ్లిద్దరు ప్రస్తుతం మా అమ్మ దగ్గర ఉన్నారని తెలిపింది సజ్నా. మరి విడాకులు తీసుకోబోతున్నమని తెలిపిన బిగ్ బాస్ జంటపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet