iDreamPost
android-app
ios-app

Ashwini Sree: బిగ్ బాస్ అశ్విని కి సోషల్ మీడియా లైవ్ లో చేదు అనుభవం…!

  • Published Feb 01, 2024 | 4:07 PM Updated Updated Feb 01, 2024 | 5:01 PM

తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ .. అశ్విని శ్రీ మీద తాజాగా పలువువరు నెటిజన్లు డర్టీ కామెంట్స్ చేశారు. అయితే, అశ్విని కూడా తనదైన శైలిలో వాటికీ తగిన రిప్లైస్ ఇచ్చింది.

తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ .. అశ్విని శ్రీ మీద తాజాగా పలువువరు నెటిజన్లు డర్టీ కామెంట్స్ చేశారు. అయితే, అశ్విని కూడా తనదైన శైలిలో వాటికీ తగిన రిప్లైస్ ఇచ్చింది.

  • Published Feb 01, 2024 | 4:07 PMUpdated Feb 01, 2024 | 5:01 PM
Ashwini Sree: బిగ్ బాస్ అశ్విని కి సోషల్ మీడియా లైవ్ లో చేదు అనుభవం…!

తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షోలో కంటెస్టెంట్ లుగా పార్టిసిపేట్ చేసిన వారు.. ఆ షో తర్వాత ఎదో ఒక రకంగా ఫేమస్ అయిపోతూ ఉంటారు. అప్పటివరకు ఇండస్ట్రీలో పలు చిత్రాల్లో నటించిన కూడా.. చాలా మందికి బిగ్ బాస్ తర్వాతనే ఫేమ్ రావడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. అలా వారి ఫేమ్ ను పెంచుకున్నవారు ఎంతో మంది ఉన్నారు. చాలా మంది వారి ఇండస్ట్రీ జీవితాన్ని బిగ్ బాస్ కు ముందు.. బిగ్ బాస్ కు తర్వాత అని చెప్పుకుంటూ ఉంటారు. ఒక రకంగా బిగ్ బాస్ రియాలిటీ షో వారికి హెల్ప్ అవుతుందనే చెప్పి తీరాలి. ఈ క్రమంలోనే గత ఏడాది బిగ్ బాస్ సీజన్ 7లో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చింది అశ్విని శ్రీ. ఇక ఆ షో లో తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించి.. మంచి పేరును సంపాదించుకుంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఈమెపై కొన్ని డర్టీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. పైగా ఆ కామెంట్స్ ను వివరిస్తున్నారు కూడా..

అశ్వినిశ్రీ హైదరాబాద్ లోనే పుట్టి పెరిగిన ఒక తెలుగమ్మాయి. బిగ్ బాస్ కు వెళ్లకముందే ఈమె పలు చిత్రాల్లో నటించింది . కానీ, బిగ్ బాస్ తర్వాత మాత్రమే ఈమెకు క్రేజ్ పెరుగుతూ వచ్చింది. సోషల్ మీడియాలో కూడా ఈ అమ్మడికి ఫాలోయింగ్ ఎక్కువే. సోషల్ మీడియాలో కుర్రాళ్లంతా అశ్వినిని అరేబియన్ గుర్రం అని కూడా అంటూ ఉంటారు. అయితే, తాజాగా అశ్విని తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఆస్క్ మీ క్వశ్చనింగ్ స్టార్ట్ చేసింది‌. దానికి ఒక నెటిజన్.. “మిమ్మల్ని అరేబియన్ హార్స్ అని ఎందుకంటారో తెలుసా?” అని అడిగాడు. దానికి అశ్విని సమాధానం ఇలా ఇచ్చింది. “ఎందుకంటే నా పేరు అశ్విని కాబట్టి.. అశ్విని అంటే గుర్రం కాబట్టి.. నన్ను అలా అంటారు. ఐ ఆక్సెప్టెడ్. నా హైట్ అండ్ నా పర్సనాలిటీకి అలా అంటారు. బికాజ్ నా సిల్కీ హేయిర్ చూసి అలా అనుకుని ఉంటారు.” అని అశ్విని ఆన్సర్ చేసింది. దానికి మరో నెటిజన్ “అరేబియన్ హార్స్ అంటే మీనింగ్ అది కాదండి బాబు..హైట్ పర్సనాలిటీ అంత హాట్” అంటూ కామెంట్ చేశాడు. దానికి అశ్విని “థాంక్యూ సో మచ్” అని రిప్లై ఇచ్చింది. ఇక మరొక నెటిజన్ “నన్ను పెళ్ళి చేసుకుంటారా?” అని అడుగగా. “డెఫినెట్లీ నువ్వు నాకు నచ్చితే కచ్చితంగా పెళ్ళి చేసుకుంటా.‌ తాళి పట్టుకొని రెడీగా ఉండు.‌ నాకు నిజంగా నచ్చితే ఎంత ఎక్స్ ట్రీమ్ కైనా వెళ్తా” అంటూ సమాధానం ఇచ్చింది. ఇలా కొన్ని ఆసక్తి కర ప్రశ్నలకు ఫన్నీగా ఆన్సర్స్ చేసింది అశ్విని.

Comparing Ashwini to an Arabian horse

అయితే, అశ్వినిని అరేబియన్ గుర్రం అనడం వెనుక.. ఓ స్టోరీ ఉంది. నిజానికి కుర్రాళ్ళ మనసులో అరేబియన్ గుర్రానికి ఒక సెపరేట్ మీనింగ్ ఉంది. అది అర్ధం చేసుకోవాలంటే డర్టీ మైండ్ ఉండాలి. వారికీ మాత్రమే ఆ మీనింగ్ అర్ధమౌతుంది. ఇక అశ్విని విషయానికొస్తే.. ఆమె అయితే మొదటగా తను షార్ట్ ఫిల్మ్ లలో నటించింది. ఆ తర్వాత 2016 లో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. సంపూర్ణేశ్ బాబు హీరోగా చేసిన “వినోదం 100 పర్సెంట్” అనే సినిమాలో లీడ్ రోల్ చేసింది. ఆ తర్వాత 2017 లో వచ్చిన “అమీర్ పేట”, 2018 లో వచ్చిన ” బిటెక్ బాబులు” , 2020 లో వచ్చిన ” నువ్వు నేను, ఒసేయ్ ఒరేయ్” వంటి సినిమాలల్లో నటించింది అశ్విని‌. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో అశ్వినికి ప్యాన్ బేస్ గట్టిగానే ఉంది. ఇన్ స్టాగ్రామ్ లో ఇప్పటికే ఈ అమ్మడికి 497K ఫాలోవర్స్ ఉన్నారు. మరి, నెటిజన్లు అశ్వినిపై చేసిన డర్టీ కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetcasibomJojobet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişBetgar girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişholiganbet girişMarsbahis Güncel