Swetha
బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ కు ఉన్న ఫ్యాన్ బేస్ తెలియనిది కాదు. ప్రతి సీజన్ కు కొత్త కొత్త మార్పులతో ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తూనే ఉంది. ఈసారైతే ఎవరు ఊహించిన విధంగా నటీనటులతో పాటు సమానంగా సామ్యన్య ప్రజలకు కూడా అవకాశం కల్పించింది. ఇప్పటికే సోషల్ మీడియా ఈ వార్త చెక్కర్లు కొడుతోంది. టెలివిజన్ నటి నటులు..ముగ్గురు సామాన్య ప్రజలతో ఈ సీజన్ స్టార్ట్ అవ్వబోతుందంట.

సీజన్ 9 కు తగినట్టే ఈ లెక్కలు వేసుకుని కొనసాగించబోతున్నారు. ప్రస్తుతం కామన్ పీపుల్ ను ఫిల్టర్ట్ చేసే పనిలో ఉన్నారట బిబి9 టీమ్. ఈసారి చదరంగం కాదు రణరంగమే అంటూ వచ్చిన ప్రోమో షో పై హైప్ ను పెంచేసింది. సామాన్యుల నుంచి వచ్చిన వేలాది అప్లికేషన్స్ లో 40 మందిని మేనేజ్ మెంట్ టీం సెలెక్ట్ చేశారట. వారిలో కేవలం ముగ్గురికి మాత్రం హౌస్ లోకి వెళ్లే ఛాన్స్ ఇస్తుందట బిబి టీం. అయితే హౌస్ లోకి వెళ్లే ఈ ముగ్గురి కోసం ఆ 40 మందికి అగ్నిపరీక్ష పేరుతో ఓ ప్రీషో నిర్వహించనున్నారట. ఇదివరకు ఎప్పుడు ఇలాంటి షో నిర్వహించిందే లేదు.
ఈ షో కు శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరించనుందని టాక్. 40 మంది కంటెస్టెంట్స్ కు వివిధ టాస్క్ లను ఇచ్చి.. దాని నుంచి ఓ ముగ్గురిని ఫిల్టర్ చేస్తారాట. బిబి 9న సీజన్ సెప్టెంబర్ లో స్టార్ట్ అవుతుంది కాబట్టి.. ఈ ప్రీ షో ను ఇప్పుడే నిర్వహించనున్నారట. ఈ షో ఆగస్ట్ 23న స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. మరి ఈ 40 మందిలో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే ఆ ముగ్గురు ఎవరనేది మాత్రం సస్పెన్స్ ఏ. ఇక ముందు ముందు దీని నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.