iDreamPost
android-app
ios-app

నైంటీస్‌ వెబ్‌ సిరీస్‌.. శివాజీలో ఈ యాంగిల్‌ చూసుండరు!

  • Published Nov 02, 2023 | 12:20 PM Updated Updated Dec 20, 2023 | 6:41 PM

2016 తర్వాత సినిమాలకు దూరం అయ్యారు. ఆ సంవత్సరంలో వచ్చిన సీసా సినిమాలో చివరగా కనిపించారు. తర్వాత సినిమాలకు దూరం అయ్యారు.

2016 తర్వాత సినిమాలకు దూరం అయ్యారు. ఆ సంవత్సరంలో వచ్చిన సీసా సినిమాలో చివరగా కనిపించారు. తర్వాత సినిమాలకు దూరం అయ్యారు.

  • Published Nov 02, 2023 | 12:20 PMUpdated Dec 20, 2023 | 6:41 PM
నైంటీస్‌ వెబ్‌ సిరీస్‌.. శివాజీలో ఈ యాంగిల్‌ చూసుండరు!

తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు శివాజీ. హీరోగా.. విలన్‌గా.. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా చిత్ర పరిశ్రమలో ఇలా తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు పాతికేళ్ల క్రితం సినిమా ప్రస్తానాన్ని మొదలుపెట్టిన ఆయన 50కి పైగా సినిమాల్లో నటించారు. డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గానూ పని చేశారు. 2016 తర్వాత సినిమాలకు దూరం అయ్యారు. ఆ సంవత్సరంలో వచ్చిన సీసా సినిమాలో చివరగా కనిపించారు. తర్వాత సినిమాలకు దూరం అయ్యారు. 2018లో గ్యాంగ్‌స్టర్స్‌ వెబ్‌ సిరీస్‌తో ఓటీటీ ప్రేక్షకుల్ని పలకరించారు. ప్రస్తుతం ఆయన బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉన్నారు. చేతికి గాయం అయి ఇబ్బందిపడుతున్నా.. మైండ్‌ గేమ్‌ ఆడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లటానికి ముందు ఆయన ‘90s’ అనే వెబ్‌ సిరీస్‌లో నటించారు. ఆ వెబ్‌ సిరీస్‌ ఓ ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ ఫాంలో త్వరలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆ వెబ్‌ సిరీస్‌కు సంబంధి టీజర్‌ విడుదలైంది. 1.43 నిమిషాల నిడివి కలిగిన ఆ టీజర్‌ బాగుంది. 90ల నాటి మధ్య తరగతి కుటుంబాల కష్టాలను కళ్లకు కడుతోంది. అప్పటి యువత, బాలల మానసిక పరిస్థితులకు అద్దం పడుతోంది. కామెడీ పరంగా టీజర్‌ ఆకట్టుకుంటోంది. మరి, శివాజీ నటించిన ‘90s’ అనే వెబ్‌ సిరీస్‌ టీజర్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom