iDreamPost
android-app
ios-app

పండంటి బిడ్డకి జన్మనిచ్చిన బిగ్ బాస్ బ్యూటీ! పోస్ట్ వైరల్..

  • Author Soma Sekhar Published - 05:19 PM, Sat - 28 October 23

బిగ్ బాస్ బ్యూటీ పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చింది. నాగిని, నాగిని-2 సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ.

బిగ్ బాస్ బ్యూటీ పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చింది. నాగిని, నాగిని-2 సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ.

  • Author Soma Sekhar Published - 05:19 PM, Sat - 28 October 23
పండంటి బిడ్డకి జన్మనిచ్చిన బిగ్ బాస్ బ్యూటీ! పోస్ట్ వైరల్..

సెలబ్రిటీలు తమ జీవితంలో జరిగే విషయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తమ ఇంట్లో ఏ చిన్న విశేషమైనా, వేడుకలు అయినా.. వాటికి సంబంధించిన అప్డేట్స్ ను షేర్ చేస్తుంటారు. తాజాగా ఓ బిగ్ బాస్ బ్యూటీ పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చింది. బాలీవుడ్ లో కుసుమ్ అనే సీరియల్ లో కుముద పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఆష్కా గొరాడియా. ఆ తర్వాత లగీతుజ్సే లగన్ లో కళావతి పాత్రతో ప్రేక్షకులకు మరింతగా చేరువైంది.

ఆష్కా గొరాడియా.. బాల్ వీర్, నాగిని, నాగిని-2 సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. వీటితో పాటుగా ఖత్రోన్ కే ఖిలాడీ, బిగ్ బాస్ 6, నాచ్ బలియే లాంటి రియాలిటీ షోలలో కూడా పాల్గొంది. ఇవే కాకుండా స్మతి ఇరానీ ప్రధాన పాత్రలో నటించిన క్యూంకీ సాస్ భి..కభీ బహుతీ సీరియల్ కూడా నటించింది ఆష్కా. ఇదిలా ఉండగా.. తాజాగా తాను పండంటి బాబుకు జన్మనిచ్చినట్లు, తమ ముద్దుల బిడ్డకు విలియం అలెగ్జాండర్ అని పేరుపెట్టినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. కాగా.. 2017 డిసెంబర్ 1న బిజినెస్ మెన్ బ్రెంట్ గోబుల్ ని పెళ్లాడింది ఆష్కా గొరాడియా. ఇక ఆష్కా తాను గర్భం ధరించినట్లు సోషల్ మీడియా ద్వారా అఫీషియల్ గా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఈ భామకు నాగిని, నాగిని-2 సీరియల్స్ బాగా పేరుతెచ్చిపెట్టాయి. తల్లిగా ప్రమోషన్ పొందిన ఆష్కాకు ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెళ్లువెత్తుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Brent Goble (@ibrentgoble)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet