iDreamPost
android-app
ios-app

విడాకులు తీసుకున్న బిచ్చగాడు-2 నటి..!

  • Published Dec 02, 2023 | 2:01 PM Updated Updated Dec 02, 2023 | 2:01 PM

సినీ పరిశ్రమలో మరో జంట విడిపోయింది. పెద్దలను ఎదిరించి, ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడింది ఈ వర్దమాన నటి. కానీ ఆమె కాపురం మూణాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. ఇప్పుడు విడిపోతున్నట్లు స్వయంగా ఆ నటే ప్రకటించింది.

సినీ పరిశ్రమలో మరో జంట విడిపోయింది. పెద్దలను ఎదిరించి, ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడింది ఈ వర్దమాన నటి. కానీ ఆమె కాపురం మూణాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. ఇప్పుడు విడిపోతున్నట్లు స్వయంగా ఆ నటే ప్రకటించింది.

  • Published Dec 02, 2023 | 2:01 PMUpdated Dec 02, 2023 | 2:01 PM
విడాకులు తీసుకున్న బిచ్చగాడు-2 నటి..!

వివాహ జీవితంలోకి ఇలా అడుగుపెడుతున్నారో లేదో అలా విడాకులకు సిద్ధమౌతున్నారు సెలబ్రిటీలు. ప్రేమించుకుని పెళ్లిచేసుకున్న మోస్ట్ క్యూటెస్ట్ కపుల్ నాగ చైతన్య, సమంతల కాపురం.. మూణాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. అలాగే తమ 18 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్థి చెప్పారు రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య, నటుడు ధనుష్ జంట. తాజాగా.. బబ్లూ పృథ్వీరాజ్, శీతల్ దంపతులు కూడా విడిపోతున్నట్లు సమాచాం. ఎంత మంది విమర్శిస్తున్నా తన కన్నా 30 ఏళ్లు చిన్నదైన తెలుగమ్మాయి శీతల్‌తో ప్రేమాయణం సాగించాడు ఈ నటుడు. గత ఏడాదిలో వీరు పెళ్లి చేసుకోగా.. ఇప్పుడు డివోర్స్ తీసుకోబోతున్నారని తెలుస్తోంది. శీతల్ తన సోషల్ మీడియా నుండి అతడి ఫోటోలు తొలగించడంతో విడాకులు న్యూస్ బయటకు వచ్చింది.

ఇప్పుడు మరో నటి తన వైవాహిక బంధానికి గుడ్ బై చెప్పేసింది. యాంకర్, కోలీవుడ్ వర్దమాన నటి షీలా రాజ్ కుమార్ తన భర్త నుండి విడిపోయినట్లు సోషల్ మీడియాలో ప్రకటించింది. షీలా కేవలం నటి మాత్రమే కాదూ.. భరత నాట్యకారిణి కూడా. 2016లో ఆరాతు సీనం అనే చిత్రం ద్వారా కెరీర్ స్టార్ చేసింది షీలా. ఆమె తమిళంలోనే కాదూ మలయాళ చిత్ర పరిశ్రమలోనూ, సీరియల్స్‌లోనూ నటించారు. 2017లో చేసిన ఓ సీరియల్ ద్వారానే ఆమెకు గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు రావడం మొదలు పెట్టాయి. ద్రౌపది, మండేలా (ఈ సినిమానే తెలుగులో సంపూర్ణేష్ బాబుతో మార్టిన్ లూథర్ కింగ్‌గా రీమేక్ అయ్యింది), జ్యోతి,న్యూడుల్స్ చిత్రాల్లో ఆమె హీరోయిన్‌గా నటించింది.

బిచ్చగాడు-2లో రాణి అనే పాత్రలో కనిపించింది షీలా. తాజాగా వచ్చిన జిగర్తాండ డబుల్ ఎక్స్‌లో స్పెషల్ అపీరియన్స్ ఇచ్చింది. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. ఆమెకు కొన్నాళ్ల క్రితం వివాహమైంది. 2014లో ఆమె తంబి చోళర్ ను వివాహం చేసుకుంది. అతడు కూడా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తే. అతని షార్ట్ ఫిల్మ్ చేస్తున్న సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అయితే వీరి ప్రేమకు పెద్దలు అంగీకరించలేదు. తల్లిదండ్రులను కాదని ఆమె వివాహం చేసుకుంది. ఇంతలో ఆమె విడాకులు తీసుకున్నట్లు ప్రకటించింది. పెద్దలు కాదని.. పెళ్లి చేసుకుని కొన్ని సంవత్సరాలకే విడాకులు తీసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by SANTHASHEELA S (@sheela14_official)

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom