Swetha
అక్టోబర్ 31 న బాహుబలి ది ఎపిక్ రిలీజ్ కాబోతుంది. దీనిని రీరిలీజ్ అని చెప్పడం కంటే ఆల్మోస్ట్ స్ట్రెయిట్ రిలీజ్ అని చెప్పొచ్చు. దీనికోసం రాజమౌళి స్పెషల్ టీం ను పెట్టి ఎడిటింగ్ పనులు కంప్లీట్ చేయించాడు. రెండు భాగాలలో చెప్పిన కథను ఇప్పుడు ఒకే ఒక భాగంలో చెప్పేసారు. దానికి సంబంధించిన ప్రమోషన్స్ ఇంకా స్టార్ట్ కాలేదు కానీ. రాజమౌళి దగ్గర దీనికి సంబంధించి పక్కా ప్లానింగ్ ఉందని మాత్రం తెలుస్తుంది.

అక్టోబర్ 31 న బాహుబలి ది ఎపిక్ రిలీజ్ కాబోతుంది. దీనిని రీరిలీజ్ అని చెప్పడం కంటే ఆల్మోస్ట్ స్ట్రెయిట్ రిలీజ్ అని చెప్పొచ్చు. దీనికోసం రాజమౌళి స్పెషల్ టీం ను పెట్టి ఎడిటింగ్ పనులు కంప్లీట్ చేయించాడు. రెండు భాగాలలో చెప్పిన కథను ఇప్పుడు ఒకే ఒక భాగంలో చెప్పేసారు. దానికి సంబంధించిన ప్రమోషన్స్ ఇంకా స్టార్ట్ కాలేదు కానీ. రాజమౌళి దగ్గర దీనికి సంబంధించి పక్కా ప్లానింగ్ ఉందని మాత్రం తెలుస్తుంది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ చెక్కర్లు కొడుతోంది.
బాహుబలి ది ఎపిక్ ఎండ్ లో బాహుబలి పార్ట్ 3 అనౌన్సుమెంట్ ఉంటుందనే టాక్ బయటకు వస్తుంది. కానీ ఇన్సైడ్ టాక్ ప్రకారం బాహుబలి 3 కి సంబంధించి ఎలాంటి ప్లాన్ లేదట. ఎందుకంటే ఉన్న కథ మొత్తాన్ని ఐదున్నర గంటల్లో చెప్పేశారు. భల్లాల దేవా చనిపోవడం, దేవసేన వృద్ధురాలు అవ్వడం , బాహుబలి రాజ్యాన్ని పరిపాలించడం ఇలా అంతా ఓ హ్యాపీ ఎండింగ్ వచ్చేసింది. ఇక్కడ ప్రత్యేకంగా విలన్లు ఎవరు లేరు. ఇప్పుడు మళ్ళీ కొత్త పార్ట్ తీయాలంటే కొత్త కథ సృష్టించాల్సిందే.
అటు ప్రభాస్ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. ఇటు రాజమౌళి SSMB 29 తో బిజీ బిజీగా ఉన్నాడు. ఇది రిలీజ్ అయ్యేనాటికి 2027 దాటిపోతుంది. సో ప్రభాస్ డేట్స్ కావాలన్నా.. రాజమౌళి ఫ్రీ అవ్వాలన్నా ఎంత లేదన్నా మూడు నాలుగేళ్ల సమయం పడుతుంది. సో ఎక్కడా కూడా బాహుబలి 3 సాధ్యపడే పనిలా కనిపించడం లేదు. కాకపోతే ఎండ్ లో మాత్రం కాస్త స్వీట్ సర్ప్రైజ్ అయితే జక్కన్న ప్లాన్ చేశాడట. అది బాహుబలికి సంబంధించిందా లేదా కొత్త ప్రాజెక్ట్ ఆ అనేది సస్పెన్స్. సో అదేంటో తెలియాలంటే ఎండ్ టైటిల్స్ కంప్లీట్ అయినా తర్వాత వరకు ఉండాల్సిందే. ఇక ఆ సస్పెన్స్ లు ఏంటో చూడాలి . మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.