iDreamPost
android-app
ios-app

బాహుబలి ఎపిక్ మరో వెర్షన్ లో కూడా !

  • Published Aug 14, 2025 | 4:24 PM Updated Updated Aug 14, 2025 | 4:24 PM

అసలు ఓ రీరిలీజ్ సినిమా కోసం ఇంత హంగామా చేస్తారా అంటే ఏమో రికార్డ్స్ క్రియేట్ చేయాలంటే ఇలా చేస్తేనే సాధ్యమేమో. అది కూడా కేవలం జక్కన్నకు మాత్రమే ఇది సాధ్యపడుతుంది. ఇది రీరిలీజ్ అని చెప్పడంకంటే ఇంకో స్ట్రెయిట్ రిలీజ్ అని చెప్పొచ్చు షూటింగ్ మాత్రమే లేదు అంతే

  • Published Aug 14, 2025 | 4:24 PMUpdated Aug 14, 2025 | 4:24 PM
బాహుబలి ఎపిక్ మరో వెర్షన్ లో కూడా !

అసలు ఓ రీరిలీజ్ సినిమా కోసం ఇంత హంగామా చేస్తారా అంటే ఏమో రికార్డ్స్ క్రియేట్ చేయాలంటే ఇలా చేస్తేనే సాధ్యమేమో. అది కూడా కేవలం జక్కన్నకు మాత్రమే ఇది సాధ్యపడుతుంది. ఇది రీరిలీజ్ అని చెప్పడంకంటే ఇంకో స్ట్రెయిట్ రిలీజ్ అని చెప్పొచ్చు షూటింగ్ మాత్రమే లేదు అంతే. ఎడిటింగ్ పనులు , టీజర్ కట్ లు , ట్రైలర్ కట్ లు అన్నీ ఓ స్ట్రెయిట్ సినిమాను ఈక్వల్ గా జరుగుతూనే ఉన్నాయి. రీసెంట్ గా బాహుబలి ఎపిక్ టీజర్ ను కూడా రిలీజ్ చేశారు.

ఇక ఇప్పుడు ఈ సినిమాను ఐమాక్స్ వెర్షన్ లో కూడా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారట మేకర్స్. దశాబ్దం తర్వాత రీరిలీజ్ అవుతున్న ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. అసలు బాహుబలి లాంటి మాస్టర్ పీస్ మరొకటి ఉండదు. ఇక ఈ రిరిలీజ్ కోసం బాగానే ప్లాన్ చేస్తున్నట్టు ఉన్నారు. మొత్తానికి బాహుబలి ఎపిక్.. రీరిలీజ్ నిజంగానే ఎపిక్ గా ఉంటుందని చెప్పొచ్చు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.