Swetha
అవతార్ సినిమా వరల్డ్ వైడ్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ అందరిని ఇంప్రెస్ చేసింది. ఆ తర్వాత అవతార్ 2 ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఇది మొదటి పార్ట్ కు మించి ఉండదంతో ఊహించని రెస్పాన్స్ ను అందుకుంది. దీనితో ఇప్పుడు ఈ సిరీస్ నుంచి మూడో పార్ట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నారు కామెరూన్.

అవతార్ సినిమా వరల్డ్ వైడ్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ అందరిని ఇంప్రెస్ చేసింది. ఆ తర్వాత అవతార్ 2 ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఇది మొదటి పార్ట్ కు మించి ఉండదంతో ఊహించని రెస్పాన్స్ ను అందుకుంది. దీనితో ఇప్పుడు ఈ సిరీస్ నుంచి మూడో పార్ట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నారు కామెరూన్. ఈ థర్డ్ పార్ట్ నేమ్ అవతార్: ఫైర్ అండ్ యాష్. ఆల్రెడీ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు తాజాగా మరోసారి తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
ఈ సినిమా డిసెంబర్ 19న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఇక ఇప్పుడు రిలీజ్ చేసిన తెలుగు ట్రైలర్ చూస్తే మరోసారి జేమ్స్ కామెరూన్ విజువల్ మార్క్ క్లియర్ గా అర్థమైపోతుంది. ఈ ప్రపంచంలోని విషయాలు నువ్వు ఊహించానికంటే లోతైనవి అనే డైలాగ్ అందరికి బాగా కనెక్ట్ అయింది. ట్రైలర్ చూసిన తర్వాత సినిమా మీద అంచనాలు ఇంకాస్త పెరిగాయి. ఇక ముందు ముందు సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.