iDreamPost
android-app
ios-app

ఏడు పదుల వయసులో తగ్గని గ్లామర్ జోరు!.. కారణం ఆ పని చేయకపోవడమేనట!

  • Published Sep 03, 2023 | 5:42 PM Updated Updated Sep 03, 2023 | 5:42 PM
  • Published Sep 03, 2023 | 5:42 PMUpdated Sep 03, 2023 | 5:42 PM
ఏడు పదుల వయసులో తగ్గని గ్లామర్ జోరు!.. కారణం ఆ పని చేయకపోవడమేనట!

సాధారణంగా బాడీ ఫిట్ నెస్, గ్లామర్ మెయిన్ టైన్ చేయాలంటే దానికి తగిన వ్యాయామం, ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే ఈ 76 ఏళ్ల వయసులో 30 ఏళ్ల వయసున్న మహిళగా కనిపిస్తూ అందరినీ షాక్ కు గురిచేస్తోంది. మామూలుగా ఏడు పదుల వయసులో చర్మం ముడతలు పడి, శరీరం వంగి పోయి, జుట్టు నెరిసి వృద్దాప్యం కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ మహిళ మాత్రం ఫిట్ నెస్ తో, గ్లామర్ తో అదరగొడుతోంది. తను ఆ వయసులో అంత అందంగా ఉండడానికి గల కారణం అదేనంటూ తన బ్యూటీ సీక్రెట్ ను బయట పెట్టి షాకిచ్చింది. ఆ సీక్రెట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆస్ట్రేలియాకు చెందిన కరోలినా హెర్ట్జ్ అనే మహిళ 76 ఏళ్ల వయసులో తన ఫిట్ నెస్ తో అదరగొడుతోంది. అసాధ్యమైన పనిని తన అలవాట్లతో సుసాధ్యం చేసి నేటి యువతకు సవాల్ విసురుతోంది. అద్బుతమైన శరీరాకృతితో నవయవ్వనంగా కనిపిస్తుంది. అయితే దీనికి గల కారణాన్ని బయట పెట్టి ఆశ్యర్యానికి గురి చేసింది ఆ మహిళ. తాను 36 ఏళ్లుగా ఆ పదార్థం తినకపోవడమే కారణమని చెప్పింది. అది మరేదో కాదు చక్కెర. గత 36 ఏళ్లుగా చక్కెర తీసుకోకుండా ఉండడమే తన ఫిట్ నెస్, గ్లామర్ కి కారణం అని వెల్లడించింది. తనకు 41 ఏళ్ల వయసున్నప్పుడు ప్రీ డయాబెటిక్ వ్యాధి బారిన పడినట్లు తెలుసుకున్నప్పటి నుంచి చక్కెరకు, చక్కెరతో చేసిన పదార్థాలకు దూరంగా ఉంటున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఫిట్ నెస్ కోసం బాస్కెట్ బాల్ ఆడుతానని, యోగా చేస్తానని, రోజుకు 8 గంటలు నిద్ర పోతానని వెల్లడించింది.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetgar girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom