iDreamPost
android-app
ios-app

వీడియో: వైరల్ గా మారిన అషూరెడ్డి.. లేటెస్ట్ ఫొటోషూట్

  • Published May 02, 2024 | 6:07 PM Updated Updated May 02, 2024 | 6:07 PM

Ashu Reddy Latest PhotoShoot: అషూరెడ్డికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా బాగానే ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు ఈ అమ్మడు షేర్ చేసిన రీల్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.

Ashu Reddy Latest PhotoShoot: అషూరెడ్డికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా బాగానే ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు ఈ అమ్మడు షేర్ చేసిన రీల్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.

  • Published May 02, 2024 | 6:07 PMUpdated May 02, 2024 | 6:07 PM
వీడియో: వైరల్ గా మారిన అషూరెడ్డి.. లేటెస్ట్ ఫొటోషూట్

అషూరెడ్డి.. ఈ అమ్మడు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా నుంచి సెలబ్రిటీలుగా ఎదిగిన వారిలో ఈ అమ్మడు కూడా ఉంది. ఇప్పుడు టాప్ సోషల్ మీడియా ఇన్ ఫ్లుఎన్సర్ గా కొనసాగుతోంది. అలాగే ఒక మంచి ఆర్టిస్టుగా ఎదిగేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. ఆ ప్రయత్నాలకు తగ్గ అవకాశాలు కూడా దక్కుతున్నాయి. ఇప్పటికే నటిగా కూడా అషూరెడ్డి తన టాలెంట్ ఎంటో నిరూపించుకుంది. తాజాగా చెప్పి మరీ కుర్రాళ్ల గుండెల్లో గుణపాలు దింపేస్తోంది. ఈ వీకెండ్ కొంచం హాటుగా ఉండబోతోందని ముందే చెప్పేసింది. దానికి తగ్గట్లు ఘాటు ఫొటోషూట్లతో అల్లాడించేసింది.

అషూరెడ్డి నిత్యం సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో టచ్ లోనే ఉంటుంది. రీల్స్, ఫొటోలు, ఫొటోషూట్స్ అంటూ పోస్టులు పెడుతూ ఉంటుంది. ఈసారి వీకెండ్ ని కాస్త హీటెక్కెంచింది. వరుసగా రీల్స్ పెట్టేసి కుర్రాళ్ల గుండెలకు గాయాలు చేసేసింది. తాను లంగా ఓణీ, చీర కట్టులో సాంప్రదాయంగా ఉండగలను.. ఇలా మోడ్రన్ డ్రెస్సులతో మెప్పించగలను అంటూ చెప్పకనే చెప్పేస్తోంది. ఇప్పటికే అషూ ఇలాంటి ఫొటోషూట్స్ చేసినా కూడా.. ఈసారి మాత్రం కాస్త హద్దులు చెరిపేస్తూ ఆడియన్స్ ని అవాక్కయ్యేలా చేసింది. ఈ రీల్స్ కి మిలియన్స్ కొద్దీ వ్యూస్ కూడా వస్తున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Aashu Reddy❤️ (@ashu_uuu)

అషూరెడ్డి ఓ వైపు సినిమాలు చేస్తూనే.. ప్రమోషన్స్, ప్రైవేట్ నంబర్స్ కూడా చేస్తూ ఉంటుంది. మొత్తానికి తాను ఎప్పుడూ ఆడియన్స్ కి టచ్ లోనే ఉంటూ వస్తోంది. ఇప్పుడు చేతినిండా ప్రాజెక్ట్స్ తో బిజీగా కూడా మారిపోయింది. పద్మవ్యూహంలో ఛక్రధారి అనే సినిమాలో పద్మ అనే పాత్రను పోషిస్తోంది. ప్రేమ పేరుతో యువత ఎలా తప్పుదోవ పడుతున్నారు? ఎలాంటి అనర్థాలు ఎదుర్కొంటున్నారు అనే విషయాన్ని వివరించే పాత్రలో అషూరెడ్డి కనిపించబోతోందని అర్థమవుతోంది. అలాగే చాందినీ చౌదరీ ఒక ఎస్సైగా లీడ్ రోల్ ప్లే చేస్తున్న.. యేవమ్ అనే సినిమాలో కూడా నటిస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Aashu Reddy❤️ (@ashu_uuu)

ఈ యేవమ్ మూవీ లేడీ ఓరియంటెడ్ సినిమా. ఈ చిత్రంలో అషూరెడ్డి హారిక అనే పాత్ర చేస్తోంది. ఈ యేవమ్ సినిమాలో అషూరెడ్డి తన స్టోరీస్ చెప్తుందంటున్నారు. అషూరెడ్డి ఈ మూవీలో కాస్త బోల్డ్ గానే కనిపిస్తుంది అంటున్నారు. ఎందుకంటే హారిక టైటిల్ రివీల్ చూస్తే కాస్త అలాగే అనిపిస్తోంది. ఏది ఏమైనా అషూ మాత్రం విభిన్న కథాంశాలు, పాత్రలతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఈ యేవమ్ సినిమా గురించి కూడా వైరల్ గా మారింది. మరి.. అషూరెడ్డి లేటెస్ట్ ఫొటోషూట్స్, రీల్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Aashu Reddy❤️ (@ashu_uuu)

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş