iDreamPost
android-app
ios-app

ఈ పాపను గుర్తు పట్టారా? స్టార్ హీరోయినే కాదు.. స్టార్ హీరో భార్య కూడా..

  • Published Aug 25, 2024 | 11:43 AM Updated Updated Aug 25, 2024 | 11:43 AM

ఈ ఫోటోలో చిన్నారి ఎవరో తెలుసా.. క్యూట్ స్మైల్ తో కట్టిపడేస్తున్న ఈమె ఇప్పుడు స్టార్ హీరోయిన్ కూడా. తెలుగులో ఒక్కటంటే ఒక్క సినిమా చేసి కుర్రకారు మదిలో గిలిగింతలు పెట్టి.. అంతలోనే..

ఈ ఫోటోలో చిన్నారి ఎవరో తెలుసా.. క్యూట్ స్మైల్ తో కట్టిపడేస్తున్న ఈమె ఇప్పుడు స్టార్ హీరోయిన్ కూడా. తెలుగులో ఒక్కటంటే ఒక్క సినిమా చేసి కుర్రకారు మదిలో గిలిగింతలు పెట్టి.. అంతలోనే..

  • Published Aug 25, 2024 | 11:43 AMUpdated Aug 25, 2024 | 11:43 AM
ఈ పాపను గుర్తు పట్టారా? స్టార్ హీరోయినే కాదు.. స్టార్ హీరో భార్య కూడా..

బాలీవుడ్ భామలు టాలీవుడ్ బాట పట్టడం కొత్తేమీ కాదు. కానీ కొంత మంది బ్యూటీస్.. ఇలా వచ్చి కుర్రకారు మనస్సు దోచేసి తిరిగి తమ ఇండస్ట్రీలోకి వెళ్లిపోతుంటారు. ఏదో ఒక మూవీతో అలరిస్తుంటారు. మరికొంత మంది హీరోయిన్లు మాత్రం అనూహ్య నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. మూవీస్ నుండి క్విట్ అవ్వడం లేదంటే.. త్వరగా పెళ్లి పీటలు ఎక్కుతుంటారు. ఈ ఫోటోలో చిన్నారి కూడా యువకుల హృదయాలను కొల్లగొట్టి.. అంతలోనే గుండెల్ని గాయం చేసింది. తన అందంతో మెస్మరైజ్ చేస్తుంది అనుకుంటే.. వివాహ జీవితంలోకి అడుగు పెట్టింది. అదీ కూడా తన కో స్టార్, కోలీవుడ్ నటుడ్ని వివాహం చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది. ఇంతకు ఆ బ్యూటీ ఎవరంటే.. సయేషా సెహగల్.. వైఫ్ ఆఫ్ ఆర్య.

ముంబయిలో పుట్టిన ఈ బ్యూటీ.. ఫిల్మ్ గ్రౌండ్ చాలా పెద్దే. ఒకప్పటి అందాల నటుడు, అమ్మాయిల కలల రాకుమారుడు దిలీప్ కుమార్, సైనా భాను కుటుంబ వారసత్వాన్ని తీసుకున్న ఆమె.. చైల్డ్ ఆర్టిస్టుగా గజినీ మూవీలో నటించింది. కానీ హీరోయిన్ గా తెలుగు మూవీతోనే ఎంట్రీ ఇచ్చింది. అక్కినేని వారసుడు అఖిల్ నటించిన ‘అఖిల్’ అనే మూవీతో టాలీవుడ్ ఇలాకాలోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. ఈ మూవీ ఓకే అనిపించింది కానీ.. ఆమెకు మాత్రం ఆఫర్స్ రాలేదు. తర్వాత తన ఫ్యామిలీ లీడ్ చేసిన బాలీవుడ్ బాట పట్టింది. అజయ్ దేవగన్ సరసన శివాయ్ చిత్రంలో నటించింది. త్వరగా తమిళంలోనే కంటిన్యూ చేసింది. వనమాగన్, కదైకుట్టీ సింగ్, జుంగా వంటి చిత్రాల్లో చేసింది. సూర్య హీరోగా వచ్చిన కాప్పన్ ఆమెను లైఫ్ టర్న్ చేసింది.

sayesha takiya

ఈ మూవీలో సూర్యతో పాటు ఆర్య కూడా నటించాడు. ఆ షూటింగ్ సమయంలో ఆర్యతో ఏర్పడిన స్నేహం ప్రేమకు దారి తీసింది. దీంతో ఇద్దరు ఒక్కటి కావాలని నిర్ణయించుకుని పెద్దలను ఒప్పించి.. 2019లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత టెడ్డీలో ఆర్య సరసన నటించింది సయేషా. సూర్య, కార్తీ, విజయ్ సేతుపతి, ఆర్య వంటి హీరోలతో సయేషా నటించింది. 2021లో కన్నడ రాజ్ కుమార్ యువరత్న మూవీలో యాక్ట్ చేసింది ఈ బ్యూటీ. 2023లో శింబు బ్లాక్ బస్టర్ చిత్రం పట్టుదలలో ఓ పాటలో స్పెషల్ అప్పీయరెన్స్ ఇచ్చింది. సయేషా, ఆర్య దంపతులకు ఓ పాప. కానీ పిల్ల తల్లిలా కనిపించదు ఆమె.ఇప్పటికీ అదే ఫిజిక్ మెయిన్ టైన్ చేస్తూ.. స్టార్ హీరోయిన్లకు పోటీగా నిలుస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by Sayyeshaa (@sayyeshaa)

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbabilonbet girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom