iDreamPost
android-app
ios-app

అర్జున్ రెడ్డిలో సెకండ్ హీరోయిన్ గుర్తుందా..? ఇప్పుడేం చేస్తుందంటే…?

  • Published Sep 02, 2024 | 3:19 PM Updated Updated Sep 02, 2024 | 3:19 PM

సందీప్ రెడ్డి వంగా -విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చిన చిత్రం అర్జున్ రెడ్డి. ఇందులో షాలిని పాండే ఎంతలా గుర్తుంటుందో.. సెకండ్ హీరోయిన్ కూడా అంతలా ఆకట్టుకుంది. మరీ ఇప్పుడు ఈ భామ ఏం చేస్తుందంటే..?

సందీప్ రెడ్డి వంగా -విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చిన చిత్రం అర్జున్ రెడ్డి. ఇందులో షాలిని పాండే ఎంతలా గుర్తుంటుందో.. సెకండ్ హీరోయిన్ కూడా అంతలా ఆకట్టుకుంది. మరీ ఇప్పుడు ఈ భామ ఏం చేస్తుందంటే..?

  • Published Sep 02, 2024 | 3:19 PMUpdated Sep 02, 2024 | 3:19 PM
అర్జున్ రెడ్డిలో సెకండ్ హీరోయిన్ గుర్తుందా..? ఇప్పుడేం చేస్తుందంటే…?

ఫస్ట్ మూవీతోనే పాన్ ఇండియన్ లెవల్ గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. అర్జున్ రెడ్డితో విజయ్ దేవరకొండ రాతను మార్చేశాడు. ఫ్యామిలీ హీరో విజయ్ దేవరకొండను కల్ట్ అండ్ రౌడీ బాయ్‌గా చెక్కిన చిత్రమది. 2017లో వచ్చిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలను అందుకుంది. రూ. 15 కోట్ల లోపు బడ్జెట్‌తో సినిమా తెరకెక్కిస్తే.. రూ. 51 కోట్లను వసూలు చేసింది. ఈ చిత్రంతో విజయ్ పాన్ ఇండియన్ స్టార్‌గా ఎదిగాడు. అలాగే బాలీవుడ్ యంగ్ భామలకు క్రష్ హీరోగా అవతరించి క్రేజ్ సంపాదించుకున్నాడు. దీన్ని హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేస్తే.. అక్కడ ఆడియెన్సే కాదు.. తెలుగు ప్రేక్షకులు కూడా మరోసారి చూసి ఎంజాయ్ చేయడం విశేషం. తమిళంలో కూడా రీమేక్ అయ్యింది.

ఇక ఇందులో షాలిని పాండే హీరోయిన్. ప్రీతి పాత్రలో బబ్లీ గర్ల్ కుర్రాళ క్రష్ అయిపోయింది. విజయ్, షాలిని మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. ఇక ఇందులో షాలిని దూరం కావడంతో విజయ్.. తాగుబోతుగా మారుపోతాడు. అలాగే అమ్మాయిలతో ఫ్లట్ చేస్తుంటాడు. ఈ క్రమంలో ఓ సినిమా షూటింగ్ నిమిత్తం విజయ్ ఆసుపత్రికి వచ్చిన హీరోయిన్‌తో మింగిల్ అవుతాడు హీరో. ఆమె ఎవరంటే జియా శర్మ. ‘మరీ మరీ కొత్తగా నీ జత’ ఈ పాటలో మెరుస్తుంది. అనుకోకుండా అతడి ప్రేమలో పడుతుంది. కారులో ఇంటిమేట్ సీన్‌లో మెప్పించింది ఈ బ్యూటీనే. ఈ సినిమాతోనే ఆమెకు మంచి మార్కులే పడ్డాయి. ఈ నార్త్ ఇండియన్ భామ.. తెలుగులోనే కాదు అటు హిందీలోనూ అడపాదడపా చిత్రాల్లో మెరిసింది.

అర్జున్ రెడ్డితో ఫేమ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ.. వరుసగా మంచి ఆఫర్లు కొల్లగొట్టింది. ఎదురీత అనే మూవీలో నటించిన ఈ సోయగం.. సత్యదేవ్ గాడ్సే సినిమాలో యాక్ట్ చేసింది. ఈ సినిమా కూడా హిట్ అందుకుంది. ఆ తర్వాత క్షణం క్షణం అనే సినిమాలో మెరిసింది. అయితే గాడ్సే తర్వాత ఆమె మరో చిత్రంలో నటించలేదు. కానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా వ్యవహరిస్తూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో వరుస టూర్స్ అండ్ ట్రిప్స్‌లో ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ.. వాటిని తన ఇన్ స్టా వేదికగా పంచుకుంటూ ఉంటుంది. అలాగే యాడ్స్ చేస్తూ బిజీగా మారిపోయింది. అయితే కొత్త సినిమా అప్డేట్స్ ఏవీ ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకోలేదు. దీంతో న్యూ మూవీస్ చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు.

 

View this post on Instagram

 

A post shared by 🎀Jia Sharma🎀 (@jia_sharma)

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetmeritbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom