iDreamPost
android-app
ios-app

Anushka: ప్రభాస్ తో ఆ సినిమా చేసినందుకు ఇప్పటికీ బాధపడుతున్నా.. అనుష్క షాకింగ్ కామెంట్స్!

  • Published Apr 06, 2024 | 3:58 PM Updated Updated Apr 06, 2024 | 3:58 PM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ఆ సినిమాలో నటించినందుకు తాను ఇప్పటికీ బాధపడుతున్నానని అనుష్క షాకింగ్ కామెంట్స్ చేసింది. మరి స్వీటి ఇలా కామెంట్స్ చేేయడానికి కారణం ఏంటి?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ఆ సినిమాలో నటించినందుకు తాను ఇప్పటికీ బాధపడుతున్నానని అనుష్క షాకింగ్ కామెంట్స్ చేసింది. మరి స్వీటి ఇలా కామెంట్స్ చేేయడానికి కారణం ఏంటి?

  • Published Apr 06, 2024 | 3:58 PMUpdated Apr 06, 2024 | 3:58 PM
Anushka: ప్రభాస్ తో ఆ సినిమా చేసినందుకు ఇప్పటికీ బాధపడుతున్నా.. అనుష్క షాకింగ్ కామెంట్స్!

ఇండస్ట్రీలో కొన్ని జోడీలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆ జంట పండించిన కెమిస్ట్రీకి మంత్రముగ్ధులు అవుతారు ప్రేక్షకులు. దాంతో వారిని మళ్లీ మళ్లీ వెండితెరపై చూడాలని ఆరాటపడుతూ ఉంటారు. అలాంటి జంట ప్రభాస్-అనుష్క. టాలీవుడ్ లో ఈ జోడీకి ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీని చూసి.. త్వరలోనే ఈ జోడీ పెళ్లి చేసుకుంటుందన్న వార్తలు సైతం వచ్చాయి. అలాంటిది ప్రభాస్ తో ఓ సినిమాలో నటించినందుకు ఇప్పటికీ బాధపడుతున్నాను అని ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది స్వీటి. మరి ఆ మూవీ ఏది? ఎందుకు బాధపడుతోంది? తెలుసుకుందాం పదండి.

ప్రభాస్-అనుష్క జోడీ.. మళ్లీ ఎప్పుడెప్పుడు కలిసి నటిస్తారా? అని ఎంతో మంది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతలా వీరిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. మరి ఇంత మంచి జంటగా అభిమానుల చేత నిరాజనాలు అందుకుంటున్న టైమ్ లో అనుష్క చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఒకానొక సందర్భంలో అనుష్క మాట్లాడుతూ.. ప్రభాస్ తో బిల్లా సినిమా చేయకుండా ఉండాల్సిందని చెప్పుకొచ్చింది. ఎందుకంటే?

బిల్లా మూవీ ముందు వరకు పద్దతిగా నటిస్తూ వచ్చిన స్వీటి.. బిల్లా మూవీలో బికిని సీన్ చేసింది. అయితే బికిని సీన్ ఉందని సైన్ చేశాక అనుష్కకు తెలిసిందట. దాంతో చేసేదేం లేక.. స్విమ్మింగ్ ఫూల్ లో బికిని సీన్ చేసేటప్పుడు చాలా అన్ కంఫర్ట్ గా ఫీల్ అయ్యిందట . ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చింది. ఈ సినిమా చేయకుండా ఉండాల్సిందని అనుకుందట. ఇదిలా ఉండగా.. ఈ మూవీ తర్వాత యంగ్ రెబల్ స్టార్ తో మిర్చి, బాహుబలి, బాహుబలి 2 చిత్రాల్లో నటించి.. మెప్పించింది. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ లో ఎప్పుడు సినిమా వస్తుందా? అని ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. మరి అనుష్క కామెంట్స్ పై మీ అభిప్రాయాలను తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş