iDreamPost
android-app
ios-app

దేవర నుంచి మరో ట్రైలర్.. కారణం అదేనా !

  • Published Sep 11, 2024 | 12:39 PM Updated Updated Sep 11, 2024 | 12:39 PM

Another Trailer From Devara Movie : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తారక్ దేవర మూవీ ట్రైలర్ రానే వచ్చింది. దీనితో తారక్ అభిమానులంతా ఫుల్ ఖుషిలో ఉన్నారు. అయితే, ఆ ఆనందాన్ని ఇంకాస్త రెట్టింపు చేసేలా మరొక ట్రైలర్ తీసుకుని వస్తున్నట్లు బజ్ వినిపిస్తుంది. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

Another Trailer From Devara Movie : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తారక్ దేవర మూవీ ట్రైలర్ రానే వచ్చింది. దీనితో తారక్ అభిమానులంతా ఫుల్ ఖుషిలో ఉన్నారు. అయితే, ఆ ఆనందాన్ని ఇంకాస్త రెట్టింపు చేసేలా మరొక ట్రైలర్ తీసుకుని వస్తున్నట్లు బజ్ వినిపిస్తుంది. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

  • Published Sep 11, 2024 | 12:39 PMUpdated Sep 11, 2024 | 12:39 PM
దేవర నుంచి మరో ట్రైలర్.. కారణం అదేనా !

ఆరేళ్ళ తర్వాత సోలోగా తారక్ స్క్రీన్ మీద కనిపిస్తున్నాడంటే.. ఇక అభిమానుల ఆనందాన్ని అసలు ఆపలేము. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న దేవర సినిమా అనౌన్స్ చేసిన దగ్గరనుంచి.. విపరీతమైన బజ్ నెలకొంది. అలా మొదలైన బజ్ ఇప్పటివరకు వస్తున్న ప్రతి అప్ డేట్ కు పెరుగుతూనే ఉంది. ఇక దేవర నుంచి రిలీజ్ అయినా సాంగ్స్ అయితే రిలీజ్ కు ముందే రికార్డ్స్ క్రియేట్ చేసిన సంగతి తెలియనిది కాదు. ఇవన్నీ ఒకెత్తయితే.. అసలు దేవర కథ ఏమై ఉంటుందో తెలుసుకోవాలని.. అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. దీనితో ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషిలో ఉన్నారు. అయితే ఆ ఆనందాన్ని ఇంకాస్త రెట్టింపు చేసేలా మరొక ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూసేద్దాం.

దేవర మూవీ ట్రైలర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని.. ఎంతో ఆసక్తిగా ఎదురుచూసారు ప్రేక్షకులు. ఇక చెప్పినట్లుగానే సెప్టెంబర్ 10న సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. సాధారణంగా మూవీ ట్రైలర్స్ లో కథ ఏంటో హింట్ ఇవ్వడంతో పాటు.. హీరో హిరోయిన్ ఎలివేషన్స్ .. సినిమాపై క్యూరియాసిటీ పెంచే ఎలిమెంట్స్ లాంటివి ఉంటూ ఉంటాయి. ఆల్రెడీ దేవర సినిమాపై ఆ క్యూరియాసిటీ ఎలాగూ ఉంది. అది పక్కన పెట్టేస్తే.. దేవర మూవీ ట్రైలర్ అంతా కూడా.. మొత్తం కథను పరిచయం చేయడం మీదే ఫోకస్ చేసినట్లు అనిపించింది. దింతో అభిమానులు ఖుషి అయినా.. మిగిలిన ప్రేక్షకుల నుంచి సోషల్ మీడియాలో మిక్స్డ్ టాక్ వస్తుంది. ట్రైలర్ లో చూపించిన తారక్ గెట్ అప్ , యాక్షన్ ఎలిమెంట్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్.. ఇలా అన్ని బాగానే ఉన్నా కూడా.. ఎక్కడో ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. దీనితో సినిమా రిలీజ్ కు ఇంకా సమయం ఉండడంతో.. ప్రేక్షకులను మరింత మెప్పించేలా.. దేవర నుంచి మరొక ట్రైలర్ ను విడుదల చేస్తున్నట్లు సమాచారం.

అయితే ఈ విషయం గురించి మేకర్స్ నుంచి ఇంకా క్లారిటీ రాలేదు. కానీ , ఇప్పుడు సోషల్ మీడియా వినిపిస్తున్న బజ్ ప్రకారం మరొక ట్రైలర్ వచ్చే అవకాశం లేకపోలేదు. ఏదేమైనా సెప్టెంబర్ 27 థియేటర్స్ దద్దరిల్లిపోవడం మాత్రం ఖాయం అని చెప్పి తీరాల్సిందే. ఎందుకంటే సహజంగానే తారక్ సినిమాలకు విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. అలాంటిది ఆరేళ్ళ తర్వాత సోలో గా వెండి తెరపై తారక్ కనిపిస్తున్నాడంటే.. ఇక ఫ్యాన్స్ ఉత్సాహం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి మూవీ రిలీజ్ లోపు ఇంకా ఎలాంటి అప్ డేట్స్ వస్తాయో.. అవి మూవీ గురించి ఎలాంటి బజ్ క్రియేట్ చేస్తాయో వేచి చూడాలి. మరి దేవర నుంచి రెండో ట్రైలర్ వస్తుందన్న విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişivermectin tabletMadridbetMadridbetMadridbetmeritbetCasibom GirişmeritbetbetvolePradabet güncel girişjojobetpokerklasJojobetHoliganbetJojobet GirişJojobet GirişCasibomjojobetjojobetcasibomcasibomjojobetJojobet