iDreamPost
android-app
ios-app

పుష్ప 2 మూవీ నుంచి మరో డ్యూయెట్ సాంగ్ షూట్ బ్యాలెన్స్.. ఇంకెప్పుడు సుక్కు..!

  • Published Nov 21, 2024 | 3:49 PM Updated Updated Nov 21, 2024 | 3:49 PM

Pushpa2 Shoot Update: పుష్ప 2 కి సంబంధించి అంతా పూరైందా! అంటే పూర్తయిందనే అనుకున్నారంతా. కానీ అక్కడ కంప్లీట్ అయింది కేవలం టాకీ పార్ట్ మాత్రమే అంట. మరో వైపు సోషల్ మీడియాలో కూడా రకరకాల మీమ్స్ వస్తున్నాయి. ఐటెం సాంగ్ కంప్లీట్ అయిపొయింది. ఇంకా బ్యాలెన్స్ ఏం లేదు అని అనుకుని రిలాక్స్ అయ్యేలోపు సుక్కు ఇంకో బాంబు పేల్చాడు. సాంగ్స్ షూట్ లో భాగంగా ఇంకో సాంగ్ షూటింగ్ కంప్లీట్ చేయాల్సి ఉందట.

Pushpa2 Shoot Update: పుష్ప 2 కి సంబంధించి అంతా పూరైందా! అంటే పూర్తయిందనే అనుకున్నారంతా. కానీ అక్కడ కంప్లీట్ అయింది కేవలం టాకీ పార్ట్ మాత్రమే అంట. మరో వైపు సోషల్ మీడియాలో కూడా రకరకాల మీమ్స్ వస్తున్నాయి. ఐటెం సాంగ్ కంప్లీట్ అయిపొయింది. ఇంకా బ్యాలెన్స్ ఏం లేదు అని అనుకుని రిలాక్స్ అయ్యేలోపు సుక్కు ఇంకో బాంబు పేల్చాడు. సాంగ్స్ షూట్ లో భాగంగా ఇంకో సాంగ్ షూటింగ్ కంప్లీట్ చేయాల్సి ఉందట.

  • Published Nov 21, 2024 | 3:49 PMUpdated Nov 21, 2024 | 3:49 PM
పుష్ప 2 మూవీ నుంచి మరో డ్యూయెట్ సాంగ్ షూట్ బ్యాలెన్స్.. ఇంకెప్పుడు సుక్కు..!

డిసెంబర్ 5 సినిమా రిలీజ్ . మొన్నీమధ్యనే ఐటెం సాంగ్ షూట్ కూడా కంప్లీట్ అయిందనే వార్తలు వచ్చాయి. మరో వైపు ట్రైలర్ కూడా అనుకున్న దానికంటే భారీగానే లాంచ్ చేశారు. దానికి వచ్చిన రెస్పాన్స్ కూడా అదే రేంజ్ లో ఉంది. ఇక దాదాపు షూటింగ్ అంత అయిపొయింది. కేవలం పోస్ట్ ప్రొడక్షన్ పనులు మాత్రం బ్యాలెన్స్ ఉందని అనుకున్నారంతా. సో పుష్ప 2 కి సంబంధించి అంతా పూరైందా! అంటే పూర్తయిందనే అనుకున్నారంతా. కానీ అక్కడ కంప్లీట్ అయింది కేవలం టాకీ పార్ట్ మాత్రమే అంట. మరో వైపు సోషల్ మీడియాలో కూడా రకరకాల మీమ్స్ వస్తున్నాయి. సినిమా రిలీజ్ కు ఓ గంట ముందు వరకు సుక్కు చెక్కుతూనే ఉంటాడని. మొదటి హాఫ్ వేసేసి.. ఇంటర్వెల్ లోపు మిగతా హాఫ్ ఎడిట్ చేసి ఇస్తాడని ఇలా ఫన్నీగా మీమ్స్ వేస్తున్నారు. చూడడానికి అవి సరదాగా అనిపించినా కూడ ఈ విషయంలో అభిమానులు కాస్త కంగారుగానే ఉన్నారు.

ఐటెం సాంగ్ కంప్లీట్ అయిపొయింది. ఇంకా బ్యాలెన్స్ ఏం లేదు అని అనుకుని రిలాక్స్ అయ్యేలోపు సుక్కు ఇంకో బాంబు పేల్చాడు. సాంగ్స్ షూట్ లో భాగంగా ఇంకో సాంగ్ షూటింగ్ కంప్లీట్ చేయాల్సి ఉందట. ఈ మ్యాటర్ చాలా లేట్ గా బయటకు వచ్చింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా సరే ఇంకా ఓ డ్యూయట్ సాంగ్ పెండింగ్ ఉన్నట్లు సమాచారం. ఆ పాట షూటింగ్ ను కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశారట. ఈ సాంగ్ కోసం రామానాయుడు స్టూడియో తో పాటు మరో స్టూడియోలో మొత్తం నాలుగు సెట్స్ వేశారట. అందులోనే ఈ సాంగ్ షూటింగ్ కంప్లీట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఈ ఒక్క సాంగ్ కంప్లీట్ చేసి ఇక గుమ్మడికాయ కొట్టేస్తారట టీం. సాంగ్ షూటింగ్ అంటే ఎంత లేదన్న కనీసం 10 రోజుల సమయం పడుతుంది. రెండు స్టూడియోలలో నాలుగు సెట్స్ వేశారంటే చాలా రిచ్ గా సాంగ్ ప్లాన్ చేశారని అర్ధమౌతుంది. అయితే ఈ సాంగ్ కు ఎవరు కొరియోగ్రఫి చేస్తున్నారనే విషయం మాత్రం తెలియదు.

ఇక రీసెంట్ గా కంప్లీట్ అయిన ఐటెం సాంగ్ ను కూడా మరో రెండు మూడు రోజుల్లో రిలీజ్ చేయనున్నారు. మరో వైపు చెన్నైలో భారీ ఈవెంట్ ను ప్లాన్ చేశారు. ఈలోపే సాంగ్ రిలీజ్ చేస్తే కనుక ఆ సౌండింగ్ జనాల్లో గట్టిగా ఉంటుందని మేకర్స్ ప్లాన్ చేశారట. ఆ సాంగ్ రిలీజ్ కోసం ఓ సెక్షన్ ఆడియన్స్ ఎంత క్యూరియస్ గా ఉన్నారో తెలియనిది కాదు. సమంతను శ్రీలీల మ్యాచ్ చేస్తుందా లేదా అనే దానిమీదే అందరి ఫోకస్ ఉంది. రిలీజ్ టైం చూస్తే దగ్గర పడుతుంది. సుకుమార్ ఏమో ఇంకా ఫైట్ లు , డ్యూయెట్ సాంగ్ షూట్ లు అంటూ కంగారు పెట్టేస్తున్నాడు. ఇంకెప్పుడు సుక్కు ఇంకెన్ని రోజులు అంటూ అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఇక ఇవన్నీ ఎప్పటికి కంప్లీట్ అవుతాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet