iDreamPost
android-app
ios-app

కలర్ ఫోటో, బేబీ ఫేమ్ మేకర్స్ నుంచి మరో క్లాసిక్ రెడీ

  • Published May 31, 2025 | 12:50 PM Updated Updated May 31, 2025 | 12:50 PM

కలర్ ఫోటో , బేబీ లాంటి సినిమాలు చాలా రేర్ గా వస్తూ ఉంటాయి. ఈ రెండు సినిమాలు యూత్ ను బాగా ఆకట్టుకున్నాయి.అయితే ఇప్పుడు ఈ సినిమా మేకర్స్ నుంచి మరో ఇంట్రెస్టింగ్ మూవీ రాబోతుంది. తాజాగా ఆ సినిమాకు సంబందించిన ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను రిలీజ్ చేసి ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు.

  • Published May 31, 2025 | 12:50 PMUpdated May 31, 2025 | 12:50 PM
కలర్ ఫోటో, బేబీ ఫేమ్ మేకర్స్ నుంచి మరో క్లాసిక్ రెడీ

కలర్ ఫోటో , బేబీ లాంటి సినిమాలు చాలా రేర్ గా వస్తూ ఉంటాయి. ఈ రెండు సినిమాలు యూత్ ను బాగా ఆకట్టుకున్నాయి. ఇలాంటి లవ్ స్టోరీస్ లో ఫ్యాక్ట్స్ ఉంటాయని ఈ సినిమాలు వచ్చినప్పుడు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేశారు. అయితే ఇప్పుడు ఈ సినిమా మేకర్స్ నుంచి మరో ఇంట్రెస్టింగ్ మూవీ రాబోతుంది. తాజాగా ఆ సినిమాకు సంబందించిన ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను రిలీజ్ చేసి ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు.

ఈ సినిమాకు సంబందించిన టైటిల్ , గ్లిమ్ప్స్ ను జూన్ 2 న విడుదల చేయనున్నట్లు కన్ఫర్మ్ చేశారు. ఆరోజు సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు టైటిల్ తో పాటు ఫస్ట్ గ్లిమ్ప్స్ ను కూడా రివీల్ చేస్తారట. ఈ సినిమా మీద నిర్మాత ఎస్ కె ఎన్ చాలా నమ్మకంగా ఉన్నారు. ఈ సినిమాకు సాయి రాజేష్ , మణిశర్మ వర్క్ చేస్తున్నారు. మరి ఈ మూవీ నుంచి వచ్చే గ్లిమ్ప్స్ ప్రేక్షకులకు ఎలాంటి ఫీల్ కలిగిస్తుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

View this post on Instagram

A post shared by Sai Rajesh (@sairazesh)