iDreamPost
android-app
ios-app

సింపుల్ గా వచ్చాడు అనుకున్నాం! ఆ టీ షర్ట్ ధర ఎంతో తెలుసా?

  • Published Nov 28, 2023 | 2:23 PM Updated Updated Nov 28, 2023 | 2:23 PM

తెగులు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు టాప్ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. ఇప్పటికీ కుర్రాడిలా కనిపించే మహేష్ బాబు బయట కూడా చాలా సింప్లిసిటీ మెయింటేన్ చేస్తారని అంటారు.

తెగులు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు టాప్ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. ఇప్పటికీ కుర్రాడిలా కనిపించే మహేష్ బాబు బయట కూడా చాలా సింప్లిసిటీ మెయింటేన్ చేస్తారని అంటారు.

సింపుల్ గా వచ్చాడు అనుకున్నాం! ఆ టీ షర్ట్ ధర ఎంతో తెలుసా?

తెలుగు ఇండస్ట్రీలో కొంతమంది దర్శకులు, హీరో హీరోయిన్లు ఒక్క సినిమాతో విపరీతమైన క్రేజ్ సంపాదిస్తారు.  అలాంటి వారిలో ఒకరు ప్రముఖ దర్శకులు సందీప్ రెడ్డి వంగ. తెలుగు లోనే కాదు బాలీవుడ్ లో కబీర్ సింగ్ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. తాజాగా రణబీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన ‘యానిమల్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఇప్పటికే ఈ చిత్రానికి సంబందించిన ట్రైలర్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ భారీ ఎత్తున నిర్వహించారు. ముఖ్య అతిథులుగా దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు విచ్చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మహేష్ ఎంతో సింపుల్ గా లైట్ బ్లూ కలర్ టీ షర్ట్, బ్లూ జిన్స్ తో వచ్చారు. తాజాగా మహేష్ బాబు ధరించిన టీషర్ట్ ధర నెట్టింట వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

ప్రముఖ దర్శకులు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా ‘యనిమల్’ డిసెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీలో అనీల్ కపూర్, రణబీర్ కపూర్,బాబీ డియోల్, రష్మిక మందత ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో మూవీ మేకర్స్ ప్రమోషన్ పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిపారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్టులుగా రాజమౌళి, మహేష్ బాబు విచ్చేశారు. సాధారణంగా ఏ స్టార్ అయినా పెద్ద ఈవెంట్స్ కి చాలా స్టైలిష్, ట్రెండీ లుక్ తో వెళ్లే ప్రయత్నం చేస్తుంటారు. హీరోయిన్స్ విషయంలో ఇక చెప్పాల్సిన పనిలేదు.. స్పెషల్ గా డిజనర్ సెట్ చేసిన డ్రెస్సులు, చీరలు ధరించి వెళ్తుంటారు. కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం దీనికి పూర్తి విరుద్దం. మూవీ ఫంక్షన్, ప్రీ రిలీజ్ ఈవెంట్, సక్సెస్ మీట్స్ కి చాలా సింపుల్ వెళ్తుంటారు. ఆయన ఎలాంటి డ్రెస్ వేసుకున్నా చాలా ట్రెండీగా కనిపిస్తారని అభిమానులు అంటుంటారు.

నిన్న మల్లారెడ్డి కాలేజ్ గ్రౌండ్స్ లో యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రత్యేక అతిథిగా వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు ట్రెండీ స్టైల్ బ్లూ కలర్ టీ షర్ట్, బ్లూ జీన్స్ తో మార్వలెస్ ఎంట్రీ ఇచ్చారు. ఆయనతో పాటు దర్శకధీరుడు రాజమౌళి విచ్చేశారు. వీరిద్దరూ ఈవెంట్ కి రాగానే ఒక్కసారిగా హర్షద్వానాలు మారుమోగాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో మహేష్ బాబు ధరించిన టీ షర్ట్ ధర గురించి చర్చలు జరుగుతున్నాయి. మహేష్ బాబు ధరించిన స్లిమ్ ఫిట్ టీ-షర్ట్ కాటన్ విత్ 4జీ ఎబ్రాయిడరీ ఖరీదు రూ.47,000 అంటూ ఇన్ స్ట్రాలో ట్రెండ్ అవుతుంది. మరి సూపర్ స్టార్ మహేష్ బాబా? మజాకా అంటూ అభిమానులు అంటున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు.. త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘గుంటూరు కారం’ చిత్రంలో నటిస్తున్నారు. ఆ మూవీ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో SSMB2 చిత్రం చేయాల్సి ఉంది.

 

View this post on Instagram

 

A post shared by 𝐌𝐚𝐧𝐚 𝐓𝐞𝐥𝐮𝐠𝐮 𝐓𝐫𝐨𝐥𝐥𝐬 🤗 (@mana_telugu_trolls)

Jojobet GirişmeritbetmeritbetcasibomJojobetjojobetJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişbetcio girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetin