iDreamPost
android-app
ios-app

ఈ చిన్నారి.. ఒక్క పాటతో ఓవర్ నైట్ స్టార్‌ అయిపోయింది!

  • Published Feb 23, 2024 | 5:16 PM Updated Updated Feb 23, 2024 | 5:16 PM

ఈ ఫోటోలో పౌరాణిక పాత్ర వేషధారణలో ఉన్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా.. ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఒక్క సీన్ ఆమెను పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చేలా చేసింది. ఇంతకు ఆ బ్యూటీ ఎవరంటే..?

ఈ ఫోటోలో పౌరాణిక పాత్ర వేషధారణలో ఉన్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా.. ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఒక్క సీన్ ఆమెను పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చేలా చేసింది. ఇంతకు ఆ బ్యూటీ ఎవరంటే..?

  • Published Feb 23, 2024 | 5:16 PMUpdated Feb 23, 2024 | 5:16 PM
ఈ చిన్నారి.. ఒక్క పాటతో ఓవర్ నైట్ స్టార్‌ అయిపోయింది!

అమ్మాయిలు చిన్నప్పటికి.. యంగ్ ఏజ్ వచ్చేసరికి చాలా డిఫరెన్స్ ఉంటారు. చిన్నప్పుడు చీముడు ముక్కు వేసుకుని, చింపిరి జుట్టుతో, బలహీనంగా కనిపించే పాప.. యవ్వన దశకు వచ్చే సరికి డ్రాస్టింగ్ చేంజెస్ చోటుచేసుకుంటాయి. చిన్నప్పుడు ఎప్పుడో చూసిన వాళ్లు.. తిరిగి వారిని యంగ్ ఏజ్‌లో చూస్తే గుర్తు పట్టడం కూడా కష్టం. ఇప్పుడు మరింత అందంగా, ఆకర్షణీయంగా మారిపోతుంటారు. వాళ్లను చూసి బంధువులు కూడా ఆ పిల్ల.. ఈ అమ్మాయేనా అని ఆశ్చర్యపోతుంటారు. పిల్ల బాగుంటే.. కొడుక్కి సంబంధాలు కూడా మాట్లాడేస్తుంటారు. సహజంగా ప్రతి అమ్మాయి ఉండే ఇంట్లో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటుంటాయి. అవి హీరోయిన్ల విషయంలో కూడా వర్తిస్తుంది. హీరోయిన్ కూడా ఒకప్పుడు బాల్య దశ నుండి వచ్చిన వారే కదా.

ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న పాపను చూశారా.. ఇప్పుడు ఓవర్ నైట్ స్టార్. చిన్నప్పుడే ఆమె యాక్టింగ్‌లో ఇరగదీసినట్లు కనిపిస్తోంది కదూ. పౌరాణిక వేషధారణలో మెరిసిపోతున్న ఈ బాలిక.. ఒక్క సినిమాతో, ఒక్క పాటతో చూపు తన వైపు తిప్పుకునేలా చేయడమే కాకుండా.. ఒక్కసారిగా స్టార్ డమ్ తెచ్చుకుంది. సినిమా అంతా ఒకెత్తు అయితే.. ఆమె సీన్స్ మరో ఎత్తులా మారాయి ఈ మూవీకి. ఇప్పుడు పేరు రివీల్ చేస్తే.. కచ్చితంగా మీరు కూడా ఈ చిన్నారి.. ఆ హీరోయిన్ అంటే నమ్మలేరు. గతంలో ఎన్నో సినిమాలు చేసినప్పటికీ.. ఆమెకు మాత్రం ఆ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో పేరు రావడంతో పాటు నేషనల్ క్రష్ అన్న ట్యాగ్ కూడా వచ్చింది.

ఇంతకు నేషనల్ క్రష్ అంటే రష్మిక మందన్న అనుకునేరు.. కానే కాదూ.. ఆమె ట్యాగ్‌ను ఒక్క సీన్‌తో కొట్టేసిన ఈ బ్యూటీ త్రిప్తి దిమ్రీ. చెబితే.. నమ్మలేకపోతున్నారు కదూ. సందీప్ రెడ్డి వంగా- రణబీర్ కాంబోలో వచ్చిన యానిమల్ మూవీలో జోయా పాత్రలో మెప్పించింది త్రిప్తి దిమ్రి. ఎవరెవరో సాంగ్ లో ఆమె ఎక్స్ పోజింగ్‌కు ఫిదా అయిపోయారు ఆడియన్స్. రష్మిక కన్నా ఎక్కువ పేరు వచ్చింది త్రిప్తికి. మామ్, పోస్టర్ బాయ్స్, లైలా మజ్ను, బుల్ బుల్, కాలా వంటి చిత్రాలు చేసినప్పటికీ.. ఆమెకు పేరు తెచ్చింది మాత్రం యానిమల్ సినిమాతోనే.  వెంటనే నేషనల్ క్రష్ ట్యాగ్ ఇచ్చేశారు. యానిమల్ సినిమాతో ఆమె రేంజ్ పాన్ ఇండియా లెవల్లో పెరిగిపోయింది. వరుస ఆఫర్లు కూడా కొల్లగొడుతుంది. ఇదిలా ఉంటే గతంలో ఈ ఫోటోని పంచుకుంది జోయా అలియాస్ త్రిప్తి.

చిన్నప్పటి నుండే నటన అంటే ఆసక్తి ఉన్న త్రిప్తికి..తన కాలనీలో జరిగే వేడుకల్లో పాల్గొనేదట. దసరా సందర్భంగా రామ్ లీలా ఏర్పాటు చేయగా..సీత స్నేహితురాలి పాత్రలో కనిపించిందట. అప్పటి నుండే యాక్టింగ్ పై ఇంట్రస్ట్ పెంచుకున్న ఈ యానిమల్ బ్యూటీ.. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ వస్తోంది. ఈ రోజు ఈ అమ్మడు తన పుట్టిన రోజును జరుపుకుంటుంది. 30 సంవత్సరాల్లోకి అడుగుపెట్టబోతుంది ఈ బర్త్ డే బేబి. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు ప్రాజెక్టులున్నాయి. రీసెంట్‌గా కార్తీక్ ఆర్యన్ సరసన బూల్ బులియా 3లో ఛాన్స్ కొట్టేసింది అమ్మడు. విజయ్ దేవరకొండ 12లో ఆమె నటించబోతుందంటూ వార్తలు వస్తున్నాయి.  ఏ మూవీతో తెలుగులో ఎంట్రీ ఇస్తుందో చూడాలి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş