iDreamPost
android-app
ios-app

Tripti Dimri : ప్రెగ్నెంట్ గా యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రి! తండ్రి ఎవరో తెలియదట!

  • Published Jul 10, 2024 | 4:17 PM Updated Updated Jul 10, 2024 | 4:33 PM

యానిమల్ మూవీ అనగానే అందరికి గుర్తొచ్చేది రష్మిక రన్బీర్ కపూర్ లు మాత్రమే అందరికి గుర్తొస్తారు. వారిద్దరూ కాకుండా ఇక ఇప్పుడు బాగా పాపులర్ అవుతున్న మరొ హీరోయిన్ త్రిప్తి డిమ్రి. రీసెంట్ గా ఆమెకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

యానిమల్ మూవీ అనగానే అందరికి గుర్తొచ్చేది రష్మిక రన్బీర్ కపూర్ లు మాత్రమే అందరికి గుర్తొస్తారు. వారిద్దరూ కాకుండా ఇక ఇప్పుడు బాగా పాపులర్ అవుతున్న మరొ హీరోయిన్ త్రిప్తి డిమ్రి. రీసెంట్ గా ఆమెకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

  • Published Jul 10, 2024 | 4:17 PMUpdated Jul 10, 2024 | 4:33 PM
Tripti Dimri : ప్రెగ్నెంట్ గా యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రి! తండ్రి ఎవరో తెలియదట!

గత ఏడాది వచ్చిన యానిమల్ మూవీ అటు థియేటర్స్ లోను.. ఇటు ఓటీటీ లోను చేసిన రచ్చ అంత ఇంతా కాదు. బో*ల్డ్ , వైలెంట్ కంటెంట్ తో భారీ సెన్సేషన్ ను క్రియేట్ చేసింది యానిమల్ మూవీ. ఇక ఈ ఒక్క సినిమా ద్వారా ఎంతో మంది జీవితాలు మారిపోయాయి అని చెప్పి తీరాల్సిందే. ఈ సినిమాలో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసిన వారికి కూడా.. ఈ మూవీ తర్వాత మంచి అవకాశాలు వచ్చాయి. ఇక యానిమల్ మూవీ అనగానే అందరికి గుర్తొచ్చేది.. రష్మిక రన్బీర్ కపూర్ లు మాత్రమే.. ఇక వీరిద్దరూ కాకుండా అందరి మదిని దోచేసిన మరొక హీరోయిన్ త్రిప్తి డిమ్రి. ఈ మధ్య ఈ అమ్మడు కూడా బాగా ఫేమస్ అవుతుంది. అయితే రీసెంట్ గా ఆమెకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

యానిమల్ మూవీ కంటే ముందు వరకు కూడా త్రిప్తి డిమ్రి గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ ఈ సినిమా తర్వాత ఈ అమ్మడు ఒక్కసారిగా బిజీ బిజీ అయిపోయింది. అటు హిందీలోనే దర్శకులు క్యూ కట్టారంటే.. తెలుగులో కూడా ఈ అమ్మడు కోసం సినిమా ఆఫర్లు రెడీ గా ఉన్నాయి. ఇక ఈ క్రమంలో త్రిప్తి డిమ్రి నటించిన లేటెస్ట్ ఫిల్మ్ బ్యాడ్ న్యూజ్ ఈ సినిమా జులై 19 న థియేటర్ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. అసలు ఈ మూవీ స్టోరీ లైన్ ఏ కాస్త కొత్తగా ఉంది. ఓ అమ్మాయి ప్రెగ్నెంట్ అవుతుంది. కానీ కడుపులో పెరుగుతున్న ఆ బిడ్డకు తండ్రి ఎవరో మాత్రం ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఆమె ఒకే రాత్రి ఇద్దరితో గడిపే పరిస్థితి గతంలో వస్తుంది. ఒక అతనేమో ఎక్స్ బాయ్ ఫ్రెండ్ మరొక అతనేమో ప్రెసెంట్ లవర్. దీనితో వీరిద్దరిలో ఫాదర్ ఎవరో కనిపెట్టి.. వారికి జనకుడు బిరుదు ఇవ్వడమే ఈ మూవీ స్టోరీ. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ట్రైలర్ అందరిని ఆశ్చర్య పరుస్తుంది.

Tripthi Dimri

ఈ సినిమాలలోని హీరోలతో త్రిప్తి డిమ్రి చేసిన బో*ల్డ్ సీన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సాధారణంగా ఇలాంటి సీన్స్ చేయడానికి ఎక్కడో ఓ దగ్గర ఎవరైనా వెనక్కి తగ్గుతారు. కానీ త్రిప్తి మాత్రం అస్సలు తగ్గడం లేదు. మరి ఆమె ఇలాంటి క్యారెక్టర్స్ ను ఎంచుకోడానికి గల కారణం ఏంటో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ మూవీలో సీన్స్ మాత్రం తెగ వైరల్ అయిపోతున్నాయి. ప్రస్తుతం కల్కి మూవీ తప్ప బాలీవుడ్ లో అంతగా చెప్పుకోదగిన సినిమాలు ఏమి లేవు. మరి ఈ సినిమా అయినా హిట్ టాక్ సంపాదించుకుంటుందో లేదో వేచి చూడాలి. మరి ఈ మూవీ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetPokerklasJojobet GirişjojobetHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren siteler