iDreamPost
android-app
ios-app

Tripti Dimri: బాయ్ ప్రెండ్‌ను మార్చేసిన ‘Animal‘ బ్యూటీ త్రిప్తి దిమ్రీ..!

  • Published Dec 20, 2023 | 4:51 PM Updated Updated Dec 20, 2023 | 4:51 PM

యానిమల్ మూవీలో రెచ్చిపోయి నటించింది బోల్డ్ బ్యూటీ త్రిప్తి దిమ్రీ. ఈ సినిమాలో రణబీర్ కపూర్‌తో చేసిన రొమాన్స్‌తో ఏకంగా నేషనల్ క్రష్ అయిపోయింది. దీంతో ఈ అమ్మడి గురించి ఆరా తీసేస్తున్నారు నెటిజన్లు.

యానిమల్ మూవీలో రెచ్చిపోయి నటించింది బోల్డ్ బ్యూటీ త్రిప్తి దిమ్రీ. ఈ సినిమాలో రణబీర్ కపూర్‌తో చేసిన రొమాన్స్‌తో ఏకంగా నేషనల్ క్రష్ అయిపోయింది. దీంతో ఈ అమ్మడి గురించి ఆరా తీసేస్తున్నారు నెటిజన్లు.

  • Published Dec 20, 2023 | 4:51 PMUpdated Dec 20, 2023 | 4:51 PM
Tripti Dimri: బాయ్ ప్రెండ్‌ను మార్చేసిన ‘Animal‘ బ్యూటీ త్రిప్తి దిమ్రీ..!

డిసెంబర్1న పాన్ ఇండియా మూవీగా విడుదలైన చిత్రం యానిమల్. ఇంకా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సందీప్ రెడ్డి వంగా టేకింగ్ స్టైల్‌కు బాలీవుడ్ మరోసారి ఫిదా అయిపోయింది. ఆ మూవీలోని పాటలు, మ్యూజిక్‌కు గూస్ బంప్స్ వస్తున్నాయి. అనిల్ కపూర్, బాబీ డియోల్ యాక్టింగ్ మైండ్‌లో నుండి తీసేయలేకపోతున్నారు మూవీ లవర్స్. ఇక హీరోయిన్లు సంగతి చెప్పనక్కర్లేదు. పుష్పతో నేషనల్ క్రష్‌గా మారిన రష్మిక మందన్నా ఖాతాలో మరో హిట్ పడింది. అయితే ఈ సినిమాలో రష్మిక కన్నా సెకండ్ హీరోయిన్ త్రిప్తి డిమ్రీకి ఐటెండిటీతో పాటు మంచి పేరు వచ్చింది. ఇప్పుడు ఈ అమ్మాయి నేషనల్ క్రష్‍గా అవతరించింది.

ఈ అమ్మడు ఎవరు, ఆమె భాయ్ ఫ్రెండ్ ఎవరూ అన్న వివరాలు చకచకా వెతికేశారు నెటిజన్లు. అనుష్క శర్మ సోదరుడు కర్నేష్ శర్మతో చాన్నాళ్ల పాటు రిలేషన్లలో ఉంది ఈ భామ. అయితే మనస్పర్థల కారణంగా వీరిద్దరూ విడిపోయారని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ బోల్డ్ బ్యూటీ బాయ్ ప్రెండ్ మార్చేసింది రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. కర్నేష్ ప్లేసును బిజినెస్ మ్యాన్‌తో రీప్లేస్ చేసిందట. తాజాగా ఈ జంట పక్షుల పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రముఖ వ్యాపార వేత్త సామ్ మర్చంత్‌తో త్రిప్తి క్లోజ్‌గా ఉన్న పోటోలు బయలకు రావడంతో వీరిద్దరూ రిలేషన్లలో ఉన్నారన్న బీటౌన్ మీడియా కోడైకూస్తోంది.

అయితే ఈ ఫోటోలపై త్రిప్తి దిమ్రీ సన్నిహితులు వారిద్దరి మధ్య అదేమీ లేదని, ఆమె ఎవరితో డేటింగ్ చేయడం లేదని స్పష్టం చేశారు.  బిజినెస్ మ్యాన్‌తో ఫోటోలు దిగితే అతడితో రిలేషన్ లో ఉన్నట్లేనా అని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఆమె సింగిల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుందని పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే.. యానిమల్ మూవీలో రణబీర్-త్రిప్తి దిమ్రీ రొమాన్స్ సాంగ్ యూట్యూబ్‌లో విడుదలైంది. ఇందులో బోల్డ్‌గా నటించిన సంగతి తెలిసిందే. రొమాన్స్ సీన్లలో రెచ్చిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్ షేక్ చేసేస్తుంది. టాప్ 3లో ట్రెండింగ్ అవుతుంది. మరీ ఈ బ్యూటీ రిలేషన్ షిప్స్ మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Triptii Dimri (@tripti_dimri)

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbenjaminsbet girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş