iDreamPost
android-app
ios-app

ఆంధ్ర కింగ్ తాలూకా ప్రోమో రిలీజ్

  • Published Nov 11, 2025 | 3:14 PM Updated Updated Nov 11, 2025 | 3:14 PM

చాక్లేట్ బాయ్ రామ్ నుంచి మరో కొత్త సినిమా రాబోతుంది. ఆంధ్ర కింగ్ తాలుకా అనే సినిమాతో ఇంకొద్ది రోజుల్లో థియేటర్లో ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే , ఉపేంద్ర కీ రోల్స్ లో నటించనున్నాడు. ఈ సినిమాకు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫెమ్ పి. మహేశ్ బాబు దర్శకత్వం వహించనున్నాడు.

  • Published Nov 11, 2025 | 3:14 PMUpdated Nov 11, 2025 | 3:14 PM
ఆంధ్ర కింగ్ తాలూకా ప్రోమో రిలీజ్

చాక్లేట్ బాయ్ రామ్ నుంచి మరో కొత్త సినిమా రాబోతుంది. ఆంధ్ర కింగ్ తాలుకా అనే సినిమాతో ఇంకొద్ది రోజుల్లో థియేటర్లో ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే , ఉపేంద్ర కీ రోల్స్ లో నటించనున్నాడు. ఈ సినిమాకు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫెమ్ పి. మహేశ్ బాబు దర్శకత్వం వహించనున్నాడు. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబందించిన టైటిల్ ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్.

రామ్‌ ఎనర్జీ, స్టైల్‌, డైలాగ్ డెలివరీ , అతని క్యారెక్టరైజేషన్ అంతా అదిరిపోయిందని చెప్పొచ్చు. దీనితో ఈసారి రామ్ నుంచి హిట్ కన్ఫర్మ్ అని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. అలాగే నిమా నుంచి ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ సాంగ్ ప్రోమోను విడుదల చేసింది.. ఫుల్ సాంగ్ ను బుధవారం రిలీజ్ చేయబోతున్నారట. టాక్ ప్రకారం, రామ్‌ ఈ సినిమాలో ఫుల్ మాస్ అవతారంలో కనిపించబోతున్నాడని అంటున్నారు. రామ్ నుంచి రాబోతున్న ఈ మాస్ యాంగిల్ ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుంది అనేది చూడాలి. నవంబర్ 28న ఈ సినిమా థియేటర్లో సందడి చేయనుంది. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.