Swetha
రామ్ నటిస్తున్న ఆంధ్ర కింగ్ తాలూకా మీద ప్రస్తుతానికి పాజిటివ్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఈ సినిమాను ప్రీపోన్ చేసిన సంగతి తెలిసిందే. నవంబర్ 27న ఈ సినిమా రిలీజ్ కానుంది. దీని కోసం మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ ను కేటాయిస్తున్నారు. ఇక రీసెంట్ గానే మూవీ ట్రైలర్ ను లాంచ్ చేసారు మేకర్స్. పైగా దీనికి ప్రీమియర్స్ ను కూడా ప్రదర్శించబోతున్నారు.

రామ్ నటిస్తున్న ఆంధ్ర కింగ్ తాలూకా మీద ప్రస్తుతానికి పాజిటివ్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఈ సినిమాను ప్రీపోన్ చేసిన సంగతి తెలిసిందే. నవంబర్ 27న ఈ సినిమా రిలీజ్ కానుంది. దీని కోసం మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ ను కేటాయిస్తున్నారు. ఇక రీసెంట్ గానే మూవీ ట్రైలర్ ను లాంచ్ చేసారు మేకర్స్. పైగా దీనికి ప్రీమియర్స్ ను కూడా ప్రదర్శించబోతున్నారు. దానికోసం స్పెషల్ గా హీరో హీరోయిన్ యుఎస్ కు వెళ్ళబోతున్నారట. దీనిని బట్టి అర్థంచేసుకోవచ్చు కంటెంట్ మీద వారికి ఏ రేంజ్ లో నమ్మకం ఉందో.
ట్రైలర్ ను బట్టి కథను అంచనా వేస్తే.. ఓ మామూలు మిడిల్ క్లాస్ అబ్బాయి రామ్. అతనికి హీరో ఉపేంద్ర అంటే విపరీతమైన అభిమానం. అతని సినిమా ఏదైనా రిలీజ్ అవుతుందంటే ఫస్ట్ డే ఫస్ట్ షో కచ్చితంగా చూడాల్సిందే. మరోవైపు భాగ్య శ్రీ తో ప్రేమలో పడతాడు. ఆమెను ప్రాణంలా ప్రేమిస్తాడు. కట్ చేస్తే ఓ రోజు థియేటర్ ఓనర్ రామ్ ని అవమానిస్తాడు. దీనితో రామ్ బీచ్ ఒడ్డున ఓ టెంట్ హల్ ఏర్పాటు చేసుకుంటాడు. ఇది తెలిసిన ఉపేంద్ర ఈ ఫ్యాన్ ను ఎలా అయినా కలవాలని అనుకుంటాడు. కలిసి అంతలా అసలు రామ్ ఏమి చేసాడు ? ఆ తర్వాత ఏమి జరిగింది ? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఇదంతా గమనిస్తే ఇది ఒక ప్యూర్ ఫ్యాన్ బాయ్ చుట్టూ తిరిగే కథ అని అర్థమైపోతుంది. డైరెక్టర్ మహేష్ ఎవరు టచ్ చేయని కాన్సెప్ట్ తీసుకుని దాని చుట్టూ స్టోరీ బిల్డ్ చేసుకున్నాడు. అటు విజువల్స్ కూడా చాలా ప్రామిసింగ్ గా ఉన్నాయి. ఇక ఉపేంద్ర కూడా చాలా గ్యాప్ తర్వాత తెర మీద కనిపిస్తున్నాడు. అఖండ 2కి సరిగ్గా వారం ముందు వస్తుంది. ఒకవేళ కంటెంట్ లో కనుక రీచ్ ఉంటె.. రామ్ ఖాతాలో హిట్ పడినట్టే. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.