iDreamPost
android-app
ios-app

పొట్టకూటి కోసం ఇలాంటి పనులు తప్పడం లేదు: విష్ణు ప్రియ పోస్ట్ వైరల్!

  • Published Mar 06, 2024 | 2:58 PM Updated Updated Mar 06, 2024 | 2:58 PM

Anchor vishnu Priya: తరుచు తన గ్లామరెస్ ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేసే యాంకర్ విష్ణు ప్రియ తాజాగా ఓ ఆసక్తికర పోస్ట్ ను సామాజిక మాధ్యమంలో షేర్ చేసింది. అయితే అందులో పొట్టకూటి కోసమే ఆ పని చేస్తున్న అని చెప్పుకొచ్చింది.

Anchor vishnu Priya: తరుచు తన గ్లామరెస్ ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేసే యాంకర్ విష్ణు ప్రియ తాజాగా ఓ ఆసక్తికర పోస్ట్ ను సామాజిక మాధ్యమంలో షేర్ చేసింది. అయితే అందులో పొట్టకూటి కోసమే ఆ పని చేస్తున్న అని చెప్పుకొచ్చింది.

  • Published Mar 06, 2024 | 2:58 PMUpdated Mar 06, 2024 | 2:58 PM
పొట్టకూటి కోసం ఇలాంటి పనులు తప్పడం లేదు: విష్ణు ప్రియ పోస్ట్ వైరల్!

టాలీవుడ్ యాంకర్ విష్ణు ప్రియ. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బుల్లితెర పై అలరించే పోవే పోరా షోలో సుధీర్ తో కలిసి యాంకరింగ్ చేసిన విష్ణు ప్రియ మంచి పాపులారిటీని సంపాదించుకుంది. ఆ తర్వాత అనేక షార్ట్ ఫిల్మ్స్ లో నటిస్తునే పలు చిత్రాల్లో కూడా నటించింది. అయితే ఈ మధ్యకాలంలో మాత్రం ఈ అమ్మాడు ఏ సినిమాల్లో కానీ, టీవీ షోలో కానీ పెద్దగా కనిపించడం లేదు. దానికి కారణం ఆమె ఆనారోగ్య సమస్యలో లేక ఆవకాశాలు లేకపోవడమో అనేది స్పష్టత లేదు. ఇక బుల్లితెర పై అంతగా కనిపించని విష్ణు ప్రియ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తరుచు తన గ్లామరెస్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్ల మతిపోగొడుతుంది. అయితే ఎప్పుడు గ్లామరెస్ కు కేరాఫ్ అడ్రాస్ గా పోస్ట్ లు పెడుతున్న ఈ బ్యూటీ తాజాగా తాను ఆనారోగ్యంకు గురియ్యనని అయిన పొట్టకూటి కోసం ఆ పని చేయక తప్పడం లేదంటూ ఆసక్తికర పోస్ట్ ను షేర్ చేసింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

సిల్వర్ స్క్రీన్ మీద హాట్ హాట్ గా దర్శనమిచ్చే విష్ణుప్రియ ఇప్పుడు కాస్త సైలెంట్ అయిపోయింది. ఒకప్పుడు బుల్లితెరపై షోలు, ఈవెంట్లు అంటూ ఫుల్ బిజీగా ఉండేది. అలాగే పలు సినిమాలు, వెబ్ సిరీస్‌ల్లో కూడా అలరించింది. కానీ, ఇప్పుడు మాత్రం అంత హడావిడి చేయడం లేదు. కానీ, తాజాగా విష్ణుప్రియ తన ఇన్ స్టా స్టోరిలో ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. అందులో తనకు జ్వరం వచ్చిందని, బాగోలేదని, జలుబు కూడా ఉందని చెప్పుకొచ్చింది. ఇక ఒంట్లో బాగో లేకపోయినా కూడా పొట్ట కూటి కోసం పని చేయాల్సిందే వస్తుందని అందుకే ఇలా రిహార్సల్స్ చేస్తున్నా అని తెలిపింది. అలాగే నా అభిమానుల ప్రేమ వల్లే ఇదంతా చేయగలుగుతున్నా.. వారి ప్రేమ నన్ను ఎప్పుడు మరింత ముందుకు నడిపిస్తోంది అంటూ విష్ణు ప్రియ చెప్పుకొచ్చింది. కాగా, ఎప్పుడు గ్లామర్ ఫోటోలతో ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చే విష్ణుప్రియ ఇలా ఒక్కసారి ఎమోషనల్ పోస్ట్ పెట్టడంతో అభిమానులు ఆమెకు పాజిటివ్ గా కమెంట్స్ పెడుతున్నారు.

These tasks are not missing for Pottakooti

ఇక ప్రస్తుతం విష్ణుప్రియ వ్యాయామం, యోగా అంటూ సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేస్తుంది. అంతేకాకుండా నటి రితూ వర్మతో కలిసి వెకేషన్స్ కు వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. అలాగే ఇప్పుడు ఈమె సినిమాలతో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే విష్ణు ఇప్పుడు బుల్లితెర పై ఎలాంటి షోలు, ఈవెంట్లలో కనిపించడం లేదు. కాగా, విష్ణు ప్రియకు దైవ భక్తి ఎక్కువన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే శైవ క్షేత్రాలు సందర్శించడంతో పాటు, కాశీ, నాసిక్ వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్తుంటుంది.మరి, విష్ణు ప్రియ పెట్టే ఆ ఆసక్తికర పోస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap