iDreamPost
android-app
ios-app

Anchor Lasya: యాంకర్‌ లాస్య ఇంట తీవ్ర విషాదం.. ఎమోషనల్‌ పోస్ట్‌ షేర్‌ చేస్తూ

  • Published Apr 28, 2024 | 1:52 PM Updated Updated Apr 28, 2024 | 1:52 PM

పెళ్లి తర్వాత కెరీర్‌కు కాస్త గ్యాప్‌ ఇచ్చిన లాస్య.. సోషల్‌ మీడియాలో మాత్రం చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా ఆమె ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ వివరాలు..

పెళ్లి తర్వాత కెరీర్‌కు కాస్త గ్యాప్‌ ఇచ్చిన లాస్య.. సోషల్‌ మీడియాలో మాత్రం చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా ఆమె ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ వివరాలు..

  • Published Apr 28, 2024 | 1:52 PMUpdated Apr 28, 2024 | 1:52 PM
Anchor Lasya: యాంకర్‌ లాస్య ఇంట తీవ్ర విషాదం.. ఎమోషనల్‌ పోస్ట్‌ షేర్‌ చేస్తూ

యాంకర్‌ లాస్య గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. బుల్లితెర మీద యాంకర్‌గా రాణిస్తూ.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుంది. ఆ తర్వాత బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌గా హౌజ్‌లోకి వెళ్లి.. ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. అప్పుడప్పుడు.. అడపాదడపా కొన్ని షోలలో కనిపిస్తున్నప్పటికి.. పూర్తి సమయం మాత్రం పిల్లలు, కుటుంబానికే కేటాయించింది లాస్య. బుల్లితెరకు దూరమయినా.. సోషల్‌ మీడియాలో మాత్రం చాలా యాక్టీవ్‌గా ఉంటుంది లాస్య. యూట్యూబ్‌ చానెల్‌లో వీడియోలు అప్లోడ్‌ చేస్తూ.. చాలా బిజీగా ఉంటుంది. ఇక తాజాగా యాంకర్‌ లాస్య ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె కుటుంబ సభ్యులు ఒకరు మృతి చెందారు. ఈ విషయాన్ని లాస్య భర్త మంజునాథ్‌.. సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఆ వివరాలు..

యాంకర్‌ లాస్యతో పాటు ఆమె భర్త మంజునాథ్‌ కూడా ప్రేక్షకులకు పరిచయమే. వీరిద్దరూ కలిసి వీడియోలు చేయడంతో పాటు పలు షోలలో కనిపించారు. ఇదిలా ఉండగా.. నేడు అనగా ఆదివారం నాడు లాస్య భర్త.. మంజునాథ్‌ తండ్రి మృతి చెందారు. ఈ విషయాన్ని మంజునాథ్‌ తన సోషల్‌ మీడియా ఖాతాలో షేర్‌ చేశారు. ‘‘మీరు భౌతికంగా మాతో పాటు ఇక్కడే ఉన్నా లేకపోయినా.. మీ ఆత్మ ఎల్లప్పుడూ మాతోనే ఉంటుంది. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. మిస్‌ యూ నాన్న’’ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశాడు మంజునాథ్‌. తండ్రితో కలిసి దిగి ఉన్న ఫొటోలను షేర్‌ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌ అవుతోంది. విషయం తెలిసిన నెటిజనులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ధైర్యంగా ఉండమని కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇక తాజాగా యాంకర్‌ లాస్య రెండో బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. హోలీ పండుగ రోజున మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఇక యాంకర్‌గా రాణించిన లాస్య.. బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌గా హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈహౌస్‌లో ఉన్న‌ప్పుడు తన వ్యక్తిగత విషయాలను కూడా అందరితో పంచుకుంది లాస్య. తాను ఇంట్లో చెప్ప‌కుండా ప్రేమ వివాహం చేసుకున్నాన‌ని దీని వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చెప్పుకొచ్చింది. అయితే ఎన్ని సమస్యలు వచ్చినా.. తామిద్ద‌రం ఏనాడూ విడిపోలేద‌ని చెప్పుకొచ్చింది. అలాగే ఆమె బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న‌ప్పుడు తన కొడుకు జున్ను గురించి చెప్పి భావోద్వేగానికి గురైంది. బిగ్‌బాస్ హౌస్‌లోకి తన కొడుకు రాగానే లాస్య బాగా ఎమోష‌న‌ల్ అయ్యింది.

 

View this post on Instagram

 

A post shared by Manjunath Chillale (@manjunath_chillale)

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetparkwgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet