iDreamPost
android-app
ios-app

బాయ్ ఫ్రెండ్ స్టార్ హీరోయిన్ ప్రైవేట్ ఫోటోలు లీక్! ఉలిక్కిపడ్డ బ్యూటీ!

  • Published Jan 23, 2024 | 9:01 PM Updated Updated Jan 23, 2024 | 9:01 PM

బాలీవుడ్ నుంచి చాలా మంది హీరోయిన్లు తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు.. కానీ అతి తక్కువ మందే మంచి సక్సెస్ సాధించగలిగారు.

బాలీవుడ్ నుంచి చాలా మంది హీరోయిన్లు తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు.. కానీ అతి తక్కువ మందే మంచి సక్సెస్ సాధించగలిగారు.

  • Published Jan 23, 2024 | 9:01 PMUpdated Jan 23, 2024 | 9:01 PM
బాయ్ ఫ్రెండ్ స్టార్ హీరోయిన్ ప్రైవేట్ ఫోటోలు లీక్! ఉలిక్కిపడ్డ బ్యూటీ!

తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది బాలీవుడ్ హీరోయిన్లు తమ సత్తా చాటుకున్నారు. తమ గ్లామర్ షో తో కుర్రాళ్ల మతులు పోగొడుతూ తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సంపాదిస్తున్నారు. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లుగా పేరు తెచ్చుకున్న వెంటనే తిరిగి బాలీవుడ్ కి జంప్ అవుతున్నారు. అక్కడ సరైన సక్సెస్ లు రాకపోవడంతో తిరిగి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వాలని చూసినా ఆడియన్స్ మళ్లీ రిసీవ్ చేసుకోకపోవడంతో కెరీర్ కి బ్రేకులు పడుతున్నాయి. ఇటీవల సోషల్ మీడియాలో వచ్చినప్పటి నుంచి సెలబ్రెటీలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఓ బాలీవుడ్ హీరోయిన్ తన బాయ్ ప్రెండ్ తో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్ లో ఎంతోమంది స్టార్ హీరో, హీరోయిన్ల వారసులు నటులుగా ఎంట్రీ ఇచ్చారు. అలాంటి వారిలో నటుడు చుంకీ పాండే కూతురు అనన్య పాండే 2019 లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2, కామెడీ పతి పత్ని ఔర్ వో సినిమాలతో కెరీర్ ప్రారంభించింది. ఈ సినిమాలకు ఫిల్మ్ ఫేర్ అవార్డులు కూడా వచ్చాయి. అనన్య పాండే నటించిన సినిమాలు తక్కువే అయినా.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటుంది. ఆమె చేసే క్యాలెండర్ పిక్స్, కవర్ ఫోటోలు హాట్ హాట్ గా ఉంటాయి.. కుర్రాళ్లను గిలిగింతలు పెడుతుంటాయి. అందుకే ఈ అమ్మడికి ఫోలోయింగ్ విపరీతంగా ఉంటుంది. తాజాగా కొద్ది నెలల క్రితం బాలీవుడ్ లో ప్రముఖ హీరో ఇచ్చిన పార్టీలో ఆదిత్య రాయ్ కపూర్ తో కలిసి అనన్య పాల్గొంది. అప్పటి నుంచి వీరి మధ్య గుట్టుగా ప్రేమాయణం నడుస్తుంది.

బాలీవుడ్ లో ఈ జంట గురించి రక రకాల పుకార్లు వినిపిస్తున్నాయి. తాజాగా వీరి ప్రేమ వ్యవహారం మరోసారి బట్టబయలైంది. ఇటీవల స్పెయిన్ లో జరిగిన ఆర్కిటిక్ మంకీస్ కచేరీకి ఈ జంట హాజరైయ్యారు. లిస్బన్ లో ఈ జంట చాలా క్లోజ్ గా దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ కావడంతో ఈ అమ్మడు ఉలిక్కి పడింది. ఈ ఫోటోలతో వీరి మధ్య ఉన్న వ్యవహారం కాస్త మరోసారి బయటపడింది. తాజాగా ఈ ఫోటోలపై నెటిజన్ల రక రకాలుగా స్పందిస్తున్నారు. ఇప్పటికే బాయ్ ఫ్రెండ్ తో ప్రేమలో ఉన్నానని ఒప్పుకో అనన్యా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. టాలీవుడ్ లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘లైగర్’ మూవీలో నటించింది. కానీ ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో మళ్లీ తెలుగు లో ఛాన్సులు రాలేదు. తాజాగా ఈ ఫోటోలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetsezarcasinoJojobetJojobetjojobetJojobetjojobetJojobetcasibomcasibomjojobetcasibomfixbetcasibomfixbetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş