iDreamPost
android-app
ios-app

అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ వివాహానికి వెళ్లిన సౌత్ స్టార్స్ వీళ్లే

  • Published Jul 13, 2024 | 4:02 PM Updated Updated Jul 13, 2024 | 5:56 PM

రిలయన్స్ గ్రూప్ చైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు ఆనంద్ అంబానీ, ప్రముఖ వ్యాపారవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్ వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. జూన్ 12న పెళ్లి కాాగా, జూలై 13, 14 తేదీల్లో కూడా ఈ వేడుకలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సెలబ్రిటీలు సందడి చేస్తున్నారు.

రిలయన్స్ గ్రూప్ చైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు ఆనంద్ అంబానీ, ప్రముఖ వ్యాపారవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్ వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. జూన్ 12న పెళ్లి కాాగా, జూలై 13, 14 తేదీల్లో కూడా ఈ వేడుకలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సెలబ్రిటీలు సందడి చేస్తున్నారు.

  • Published Jul 13, 2024 | 4:02 PMUpdated Jul 13, 2024 | 5:56 PM
అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ వివాహానికి వెళ్లిన సౌత్ స్టార్స్ వీళ్లే

దేశంలోనే కాదు ప్రపంచంలోనే అపర కుబేరుడు, వ్యాపార వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట్లో పెళ్లి వేడుకలు పెళ్లి సంబరాలు అంబరాన్ని తాకాయి. జూన్ 12న ముఖేష్ అంబానీ-నీతా అంబానీ ముద్దుల తనయుడు అనంత్ అంబానీ.. తన ప్రియురాలు రాధికా మర్చంట్ మెడలో మూడు ముళ్లు వేశాడు. కని విని ఎరుగని రీతిలో ఈ వివాహ తంతు ముగిసింది. ప్రపంచం మొత్తం ఈ పెళ్లి గురించి చర్చించుకుంటుంది. భారీ ఖర్చుతో.. భారీ స్థాయిలో అనంత్ వివాహాన్ని జరిపించింది అతడి కుటుంబం. ఈ వివాహ వేడుకకు సినీ, రాజకీయ, వ్యాపార క్రీడా ప్రముఖులు విచ్చేశారు. కేవలం ఇండియన్ సెలబ్రిటీలే కాదు..విదేశాల నుండి ప్రముఖులు ఈ వేడుకల్లో సందడి చేశారు. పాప్ సింగర్ జస్టిన్ బీబర్, కిమ్ కర్డేషియన్, రెజర్ల్ అండ్ యాక్టర్ జాన్ సీన వంటి సెలబ్రీలు వచ్చారు

ఇక ఉత్తరాది సినీ సెలబ్రిటీలు సంగతి చెప్పనక్కర్లేదు. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమితాబ్, హృతిక్ రోషన్, అభిషేక్,ఐశ్వర్య, రణవీర్-దీపికా పడుకొనే, రణబీర్ కపూర్, అలియా భట్, కత్రినా కైఫ్, విక్కీ కౌశల్, ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్, జెనీలియా- రితేష్, అర్జున్ కపూర్, జాన్వీ కపూర్, అనన్య పాండే, ఖుషీ కపూర్, సంజయ్ దత్, రాజ్ కుమార్ రావు, కృతి సనన్, జాక్వెలెన్ ఫెర్నాండేజ్, సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్, అనిల్ కపూర్, ఖుషీ కపూర్, కరణ్ జోహార్, వరుణ్ ధావన్, దిశా పటానీ, మాధురీ దీక్షిత్ , రేఖా, షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా, కుమారుడు ఆర్యన్ ఖాన్ వంటి స్టార్స్ సెలబ్రిటీలు విచ్చేశారు. ఇక రాజకీయ, క్రీడా ప్రముఖుల గురించి చెప్పనక్కర్లేదు. వీరితో పాటు సౌత్ ఇండస్ట్రీ సినీ సెలబ్రిటీలు కూడా రెడ్ కార్పెట్ పై నడిచారు.

 

దక్షిణాది ఇండస్ట్రీ నుండి సూపర్ స్టార్ రజనీకాంత్ తన భార్య లత, కూతురు సౌందర్య, అల్లుడితో కలిసి విచ్చేసి సందడి చేయడంతో పాటు డ్యాన్స్ చేసి తనలో ఏ మాత్రం ఈజ్ తగ్గలేదని నిరూపించారు తలైవా. అలాగే టాలీవుడ్ నుండి వెంకటేశ్ దగ్గుబాటి, రానా తన భార్య మిషికాతో కలిసి వచ్చారు. సూపర్ స్టార్ మహేష్ బాబు-నమత్ర కూతురు సితారతో వచ్చి ఖుషీ చేశారు. రామ్ చరణ్-ఉపసాన, అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే, రాఖీ ఖన్నా, రష్మిక మందన్న కూడా ట్రెండ్‌కు క్లాసీ అవుట్ ఫిట్‌తో మెస్మరైజ్ చేస్తున్నారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సతీసమేతంగా విచ్చేశారు. తమిళ నటుడు సూర్య-జ్యోతిక, దర్శకుడు అట్లీ-ప్రియా అట్లీ, నయనతార-విఘ్నేశ్ శివన్, మలయాళ నటుడు పృధ్వీరాజ్ సుకుమారన్, అలాగే కన్నడ స్టార్ హీరో యశ్ వంటి స్టార్స్ సందడి చేశారు.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetine girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom