iDreamPost
android-app
ios-app

నవీన్ పోలిశెట్టి అనగనగ ఓ రాజు ప్రోమో రిలీజ్

  • Published Sep 26, 2025 | 12:49 PM Updated Updated Sep 26, 2025 | 12:49 PM

నవీన్ పోలిశెట్టి తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'అనగనగ ఓ రాజు' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

  • Published Sep 26, 2025 | 12:49 PMUpdated Sep 26, 2025 | 12:49 PM
నవీన్ పోలిశెట్టి అనగనగ ఓ రాజు ప్రోమో రిలీజ్

నవీన్ పోలిశెట్టి తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘అనగనగ ఓ రాజు’ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ ప్రోమోని గమనిస్తే.. గోల్డ్ జ్యువెలరీ యాడ్ రూపంలో రిలీజ్ చేశారు. టీజర్ లో నవీన్‌ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి ఇద్దరు పోటీపడి మరి నవ్వించారు. ఇదే కాకుండా ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ అంతా బాగానే ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతుంది.

సంక్రాంతి కానుకగా ఈ సినిమా రానుంది. ఈ చిన్న టీజర్ చూస్తే ఈసారి సంక్రాంతికి రాబోయే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇదే అని క్లియర్ గ తెలుస్తుంది. 2026 జనవరి 14న విడుదల కానున్న ‘అనగనగ ఒక రాజు’పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో పాటు రేస్ లో చాలానే సినిమాలు ఉన్నాయి. చిరంజీవి – అనిల్ సినిమా, ప్రభాస్ రాజాసాబ్, రవితేజ సినిమాలు ఉన్నాయి. వీటిలో ఏ సినిమా మెప్పిస్తుంది అనేది కంటెంట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.