iDreamPost
android-app
ios-app

ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా..? ఇండియాలోనే బిగెస్ట్ స్టార్ హీరో మనవరాలు

  • Published Jul 08, 2024 | 7:10 PM Updated Updated Jul 08, 2024 | 7:10 PM

పై ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మాయి బిగ్ స్టార్ ఫ్యామిలీకి చెందినది. ఇక హీరోయిన్లకు మించిన అందం, ఆకట్టుకునే సొగసుతో ఉన్న ఈ అమ్మాయి వెండితెరపై మాత్రం అలరించడం లేదు. కేవలం వ్యాపారం చేస్తూ అక్కడే సక్సేస్ ఫుల్ గా దూసుకుపోతుంది. ఇంతకి ఈమె ఎవరో గుర్తుపట్టారా..?

పై ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మాయి బిగ్ స్టార్ ఫ్యామిలీకి చెందినది. ఇక హీరోయిన్లకు మించిన అందం, ఆకట్టుకునే సొగసుతో ఉన్న ఈ అమ్మాయి వెండితెరపై మాత్రం అలరించడం లేదు. కేవలం వ్యాపారం చేస్తూ అక్కడే సక్సేస్ ఫుల్ గా దూసుకుపోతుంది. ఇంతకి ఈమె ఎవరో గుర్తుపట్టారా..?

  • Published Jul 08, 2024 | 7:10 PMUpdated Jul 08, 2024 | 7:10 PM
ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా..? ఇండియాలోనే బిగెస్ట్ స్టార్ హీరో  మనవరాలు

ఏ ఇండస్ట్రీలో అయిన వారసత్వం అనేది కొత్తేమీ కాదు. ఎందుకంటే..ఈ ట్రెండ్ అనేది దశాబ్ధ కాలం నుంచి కొనసాగుతునే ఉంది. ఈ క్రమంలోనే.. స్టార్ సెలబ్రిటీస్ దగ్గర నుంచి, దర్శక, నిర్మాత వరకు ప్రతిఒక్కరూ తమ పిల్లలకు నటన వారసత్వాన్ని పంచుకుంటున్నారు. అయితే ఇక్కడ వారి పిల్లలనే కాకుండా.. పిల్లల, పిల్లల్ని అనగా.. మనవాళ్లు, మనవరాళ్లను కూడా నటీ, నటులుగా ఇండస్ట్రీలో గ్రాండ్ గా పరిచయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. ఇప్పటి వరకు చాలామంది బాలనటులగానే ఇండస్ట్రీకి పరిచయమవుతుంటే.. మరి కొందరు హీరో,హీరోయిన్లుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నారు. కానీ, కొంతమంది మాత్రం ఆకర్షించే అందం, సినీ బ్యాగ్రౌండ్ గట్టిగా ఉన్నా.. నటనపై ఆసక్తి లేక వ్యాపారాలపై అడుగులు వేస్తుంటారు. ఈ క్రమంలోనే బిజినెస్ లో అద్భుతాలను సృష్టిస్తూ.. దూసుకుపోతుంటారు. అలాంటి వారలో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఈ అమ్మాయి కూడా ఒకరు. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా..ఈమె ఒక బిగ్ స్టార్ మనవరాలు. పైగా ఈమె మామ, అత్తా కూడా ఇండస్ట్రీలో బిగ్ స్టార్స్ కావడం గమన్హారం. ఇక ఈమె మాత్రం బిజినెస్ రంగంలో సక్సెస్ ఉమెన్ గా దూసుకుపోతుంది. ఇంతకి ఈమె ఎవరో గుర్తుపట్టారా..

పై ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మాయి బిగ్ స్టార్ ఫ్యామిలీకి చెందినది. ఇక హీరోయిన్లకు మించిన అందం, ఆకట్టుకునే సొగసుతో ఉన్న ఈ అమ్మాయి వెండితెరపై మాత్రం అలరించడం లేదు. కేవలం వ్యాపారం చేస్తూ అక్కడే సక్సేస్ ఫుల్ గా దూసుకుపోతుంది. ఇంతకి ఈమె ఎవరో గుర్తుపట్టారా.. ఆమె మరెవరో కాదు.. బిగ్ బి అమితాబ్ బచ్చన్ మనవరాళ్లు ‘నవ్య నవేలి నందా’. ఈమె అమితాబ్ బచ్చన్ కూతురు శ్వేత బచ్చన్ నందా కుమాార్తే. అయితే ఈమె కూడా తన తల్లి లాగే బిజినెస్ లో అద్భుతమైన గ్రోత్‌తో ముందుకు సాగుతుంది. అంతేకాకుండా.. 26 ఏళ్ల వయసులో స్మార్ట్ ఫెలోషిప్ ఆర్గనైజేషన్ స్థాపించి చాలామంది మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది.

అలాగే విమెన్ ఎంపౌర్‌మింట్ దిశగా వాళ్లను ప్రొత్యహించేందుకు కావాల్సిన స్కిల్స్ పెంచుకునేందుకు ట్రైనింగ్ ఇస్తున్నారు. కాగా, ఇటీవలే రిగిన అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ సంగీత్ ఈవెంట్‌లో నవ్య మెరిసింది. ఈ వేడకలో రెడ్ కలర్, . ఔట్‌ఫిట్‌లో ఆమెను చూస్తే.. హీరోయిన్ కు ఏమాత్రం తీసిపోదు. కాగా, ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.కాగా, ఈ ఫోటోస్ చూసిన నెటిజన్స్ తాత అమితా బచ్చన్, మామ అభిషేక్, అత్త ఐశ్వర్యలా ఈమె కూడా నటిస్తే బాగున్ను అని, చాలా అందంగా ఉందంటూ కామెంట్స్  పెడుతున్నారు. మరి, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నవ్య నవేలి నందా ఫోటోస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet