Swetha
ఎప్పటికప్పుడు ఓటిటి లో కొత్త కంటెంట్ వస్తూనే ఉంటుంది. ఏ సినిమా చూడాలో ఏ సినిమా లైట్ తీసుకోవాలో తెలియక ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. లెక్కపెట్టలేనన్ని సినిమాలు , సిరీస్ లు ఓటిటి ప్లాట్ ఫార్మ్ లో రెడీ గా ఉన్నాయి. ప్రేక్షకులు పిక్ చేసుకుని చూడడమే లేట్.
ఎప్పటికప్పుడు ఓటిటి లో కొత్త కంటెంట్ వస్తూనే ఉంటుంది. ఏ సినిమా చూడాలో ఏ సినిమా లైట్ తీసుకోవాలో తెలియక ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. లెక్కపెట్టలేనన్ని సినిమాలు , సిరీస్ లు ఓటిటి ప్లాట్ ఫార్మ్ లో రెడీ గా ఉన్నాయి. ప్రేక్షకులు పిక్ చేసుకుని చూడడమే లేట్.
Swetha
ఎప్పటికప్పుడు ఓటిటి లో కొత్త కంటెంట్ వస్తూనే ఉంటుంది. ఏ సినిమా చూడాలో ఏ సినిమా లైట్ తీసుకోవాలో తెలియక ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. లెక్కపెట్టలేనన్ని సినిమాలు , సిరీస్ లు ఓటిటి ప్లాట్ ఫార్మ్ లో రెడీ గా ఉన్నాయి. ప్రేక్షకులు పిక్ చేసుకుని చూడడమే లేట్. ఉన్న వాటితో పాటు ఇప్పుడు ఓ క్రేజీ సిరీస్ ఒకటి తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. మరి ఆ సిరీస్ ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.
హాలీవుడ్ లో డైనోసార్లు , ఏలియన్స్ అంటూ ఇలా ఎప్పటికప్పుడు కొత్త కొత్త కాన్సెప్ట్స్ తో సినిమాలను తీసుకువస్తూనే ఉంటారు. రీసెంట్ గా జురాసిక్ వరల్డ్ రీ బర్త్ అనే మూవీ ఓటిటి లో ఎంట్రీ ఇచ్చింది. ఇక ఇప్పుడు దీనితో పాటు ‘ఏలియన్ ఎర్త్’ అనే సిరీస్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అది కూడా తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. అప్పట్లో రిలీజ్ అయినా ట్రైలర్ ను గమనిస్తే.. 2120 వ సంవత్సరంలో భూమి మీదకు ఏలియన్స్ వస్తారట. దీనితో శాస్త్రవేత్తలు వాటిని బంధించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మరి ఈ పోరాటంలో ఎవరిదీ పై చేయి ? ఎవరు గెలిచారు ? చివరికి ఏమైంది ? ఇవన్నీ తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.
ఇలాంటి సిరీస్ లు చూసేందుకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటూ ఉంటాయి. ఫ్యూచర్ లో ఏమి జరుగుతుందో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ అందరికి ఉంటూనే ఉంటుంది. సో ఈ సిరీస్ ను అసలు మిస్ చేయకుండా చూసేయండి. ఈ సిరీస్ ప్రస్తుతం ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.