iDreamPost
android-app
ios-app

15 కోట్లు పెట్టి సెకండ్‌ హ్యాండ్‌ ఇళ్లు కొన్న కమల్‌ చిన్న కూతురు!

  • Published Nov 04, 2023 | 3:42 PM Updated Updated Nov 04, 2023 | 3:42 PM

2017లో వచ్చిన తమిళ సినిమా ‘వివేగం’తో కోలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చారు. ఆమె నటించిన తాజా తమిళ చిత్రం ‘అగ్ని సిరగుగల్‌’ షూటింగ్‌ పూర్తి చేసుకుంది.

2017లో వచ్చిన తమిళ సినిమా ‘వివేగం’తో కోలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చారు. ఆమె నటించిన తాజా తమిళ చిత్రం ‘అగ్ని సిరగుగల్‌’ షూటింగ్‌ పూర్తి చేసుకుంది.

  • Published Nov 04, 2023 | 3:42 PMUpdated Nov 04, 2023 | 3:42 PM
15 కోట్లు పెట్టి సెకండ్‌ హ్యాండ్‌ ఇళ్లు కొన్న కమల్‌ చిన్న కూతురు!

కమల్‌ హాసన్‌ చిన్న కూతురు అక్షర హాసన్‌ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు. అక్షరకు సౌత్‌లో పాపులారిటీ లేకపోయినా.. నార్త్‌లో కొద్దో గొప్పో పాపులారిటీ ఉంది. కమల్‌ కూతురిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారీమె. 2015లో వచ్చిన బాలీవుడ్‌ సినిమా ‘షమితాబ్‌’తో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 2017లో వచ్చిన తమిళ సినిమా ‘వివేగం’తో కోలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చారు. ఆమె నటించిన తాజా తమిళ చిత్రం ‘అగ్ని సిరగుగల్‌’ షూటింగ్‌ పూర్తి చేసుకుంది. త్వరలో విడుదల కానుంది.

ఇక​, అసలు విషయానికి వస్తే.. అక్షర హాసన్‌ పెద్ద మొత్తంలో డబ్బు వెచ్చింది ముంబైలో ఇళ్లు కొన్నట్లు తెలుస్తోంది. ఏకంగా 15 కోట్ల రూపాయలు పెట్టి ఓ సెకండ్‌ హ్యాండ్‌ ఇళ్లు కొన్నారట. ముంబైలోని ఖర్‌లో 2,354 చదరపు అడుగుల ఓ అపార్ట్‌మెంట్‌ను ఆమె కొనుగోలు చేసినట్లు సమాచారం. ఖర్‌లోని ఏక్తా వర్వేలోని 15 అంతస్తుల భవనంలో ఉన్న 13 అంతస్తులో 1303 నెంబర్‌ గల ఫ్లాట్‌ ఉందట. బాల్కనీ సౌకర్యంతో పాటు కారు పార్కింగ్‌ స్థలం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

బాంద్రాకు చెందిన ఓ జంట ఆ ఇంటిని అక్షరకు విక్రయించినట్లు సమాచారం. సెప్టెంబర్‌ 27న ఇందుకు సంబంధించిన ఒప్పందం జరిగిందట. స్టాంప్‌ డ్యూటీ కింద అక్షర ఏకంగా 94.50 లక్షలు కట్టారట. కాగా, అక్షర హాసన్‌ ప్రస్తుతం తమిళంలోనే ఎక్కువ సినిమాలు చేస్తున్నారు. సినిమాలతో పాటు అప్పుడప్పుడు వెబ్‌ సిరీస్‌లోనూ నటిస్తున్నారు. అక్షర చివరగా ‘ ఫింగర్‌ ప్రింట్‌’ అనే తమిళ వెబ్‌ సిరీస్‌లో నటించారు. ప్రస్తుతం పెద్దగా అవకాశాలు ఏవీ లేవు ఆమెకు.. కాగా, కమల్‌ హాసన్‌ చిన్న కూతురు అక్షర హాసన్‌ 15 కోట్లు పెట్టి సెకండ్‌ హ్యాండ్‌ కారు కొనటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet