iDreamPost
android-app
ios-app

సంక్రాంతి రేస్ లో బాలయ్య సినిమా ?

  • Published Jun 01, 2025 | 3:00 PM Updated Updated Jun 01, 2025 | 3:00 PM

Akhanda 2: నిజానికి అఖండ తెలుగు సినిమానే అయినా కూడా ఈ సినిమా ఇంపాక్ట్ పాన్ ఇండియా రేంజ్ లో వినిపించింది. అందుకే ఈసారి సెకండ్ పార్ట్ ను డైరెక్ట్ గా నేషనల్ వైడ్ గా రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేశారు. ఇలా కనుక చేస్తే బోయపాటి శ్రీను ఈ సినిమాతో నేషనల్ వైడ్ పాపులర్ అవుతాడు.

Akhanda 2: నిజానికి అఖండ తెలుగు సినిమానే అయినా కూడా ఈ సినిమా ఇంపాక్ట్ పాన్ ఇండియా రేంజ్ లో వినిపించింది. అందుకే ఈసారి సెకండ్ పార్ట్ ను డైరెక్ట్ గా నేషనల్ వైడ్ గా రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేశారు. ఇలా కనుక చేస్తే బోయపాటి శ్రీను ఈ సినిమాతో నేషనల్ వైడ్ పాపులర్ అవుతాడు.

  • Published Jun 01, 2025 | 3:00 PMUpdated Jun 01, 2025 | 3:00 PM
సంక్రాంతి రేస్ లో బాలయ్య సినిమా ?

బాలకృష్ణ , బోయపాటి శ్రీను కలిసి చేసిన మ్యాజిక్ అఖండ. ఈ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుందో తెలియంది కాదు. దీనితో ఈ సినిమా రిలీజ్ అయినా కొద్దీ రోజులకే అఖండ 2 తాండవం మొదలుపెట్టారు. దీనితో ఈ సినిమాపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయాలనీ అనుకుంటున్నారు. మొదటి పార్ట్ కంటే కూడా సెకండ్ పార్ట్ అంచనాలను మించి ఉంటుందని మేకర్స్ చెప్తున్నారు.

నిజానికి అఖండ తెలుగు సినిమానే అయినా కూడా ఈ సినిమా ఇంపాక్ట్ పాన్ ఇండియా రేంజ్ లో వినిపించింది. అందుకే ఈసారి సెకండ్ పార్ట్ ను డైరెక్ట్ గా నేషనల్ వైడ్ గా రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేశారు. ఇలా కనుక చేస్తే బోయపాటి శ్రీను ఈ సినిమాతో నేషనల్ వైడ్ పాపులర్ అవుతాడు. అయితే ఈ సినిమాను ఈ ఏడాది దసరాకు రిలీజ్ చేయాల్సి ఉంది. కానీ ఎందుకో ఈ సినిమాకు మాత్రం టైం ఎక్కువగా తీసుకుంటున్నారని తెలుస్తుంది. పాన్ ఇండియా లెవెల్ లో తీస్తున్నారని కాబట్టి స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్లు అనిపిస్తుంది. సో ఈ సినిమాలో చాలానే అద్భుతాలు ఉంటాయని అంతా అంటుకున్నారు.

ఇక దసరా మిస్ అయితే ఈ సినిమా డిసెంబర్ లో వస్తుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు అది కూడా క్యాన్సిల్ చేసుకుని ఒకేసారి 2026 సంక్రాంతికి ఈ సినిమాను దించాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. బాలయ్య సినిమా సంక్రాంతికి వస్తే రికార్డ్స్ సృష్టిస్తుందని తెలుసు. సో అదే ఫార్ములాను ఫాలో అయ్యి 2026 పొంగల్ రిలీజ్ చేస్తారా అనేది చూడాలి. సో ఇలా చూసినట్లయితే ఇప్పటినుంచే సంక్రాంతికి అంతా కర్చీఫ్ లు వేసేస్తున్నారు. ఇక ఫైనల్ గా ఈ రేస్ లో ఎవరు పార్టిసిపేట్ చేస్తారో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibombetkare girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetstarzbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Girişmarsbahis